Prashanth Neel- Prabhas Mythological Drama: ప్రభాస్ తో ఒక భారీ ప్రాజెక్ట్ సెట్ చేయాలని చూస్తున్న దిల్ రాజు ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక మైథలాజికల్ ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
Ram Charan Birthday Celebrations రామ్ చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఓ రేంజ్లో జరిగాయి. చిరంజీవి తన కొడుకు పట్ల ఎంతో గర్వంగా ఉండటం, హాలీవుడ్ దిగ్గజాలు సైతం రామ్ చరణ్ పోషించిన పాత్రను వర్ణించడంతో చిరు ఒప్పొంగిపోయిన సంగతి తెలిసిందే.
Salaar English Version ప్రభాస్ సలార్ సినిమాను ఇంగ్లీష్ వర్షెన్లోనూ విడుదల చేయాలని మేకర్లు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇండియాలో రిలీజ్ అయ్యే సలార్‌కు, ప్రపంచ దేశాల్లోని ఇంగ్లీష్ భాషలో రిలీజ్ చేసే సినిమాకు భారీ తేడా ఉంటుందట.
NTR 30 Pooja Ceremony ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో రావాల్సిన సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే వచ్చింది. అయితే చివరకు ఈ సినిమా పూజా కార్యక్రమాలతో నేడు గ్రాండ్‌గా లాంచ్ అయింది. ఈ ఈవెంట్‌కు ప్రశాంత్ నీల్, రాజమౌళి వంటి వారు గెస్టులుగా వచ్చారు.
Prashanth Neel Clarity: కన్నడలో సూపర్ హిట్ గా నిలిచిన కేజిఎఫ్ 2 సినిమాను డైరెక్టర్ వెంకటేష్ మహా ఎద్దేవా చేస్తూ మాట్లాడిన మాటలు వైరల్ అవుతూ ఉండగా ఆ మాటలకు ముందే ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇవ్వడం గమనార్హం.
Prabhas Prashanth Neel Salaar Set ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతోన్న సలార్ మీదున్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయినట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరిలో జరిగే షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుందట.
Dil Raju Prabhas Movie దిల్ రాజు ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ, రామ్ చరణ్‌లతో సినిమాలు ప్లాన్ చేశానని ఇది వరకే చెప్పాడు. అందులో ఆల్రెడీ రామ్ చరణ్‌తో ఓ సినిమా నడుస్తోంది. ఇక బన్నీ, ఎన్టీఆర్, ప్రభాస్‌లతో సినిమాలు లైన్లో ఉన్నాయి.
Aamir Khan In NTR Movie ఆమిర్ ఖాన్ సినిమాలు ఇప్పుడు ఇండియాలో ఆడటం లేదు. చివరగా వచ్చిన లాల్ సింగ్ చడ్డా సినిమా దారుణాతి దారుణంగా బెడిసి కొట్టేసింది. ఈ సినిమా ఇంతలా ఫ్లాప్ అవుతుందని ఆమిర్ కూడా ఊహించలేదేమో.
Salaar Box Office Records ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతోన్న సలార్ మీద నేషనల్ వైడ్‌గా అంచనాలున్నాయి. కేజీయఫ్ రెండు పార్టుల తరువాత ప్రభాస్‌తో ఈ సినిమా చేస్తుండటంపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని నిర్మాత నమ్మకంగా ఉన్నాడు.
Kaikala Satyanarayana Death కైకాల సత్యనారాయణ (87) నేటి ఉదయం కన్నుమూశారు. కైకాల మరణంతో టాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. కైకాల ఆత్మకు శాంతి చేకూరాలని సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
HBD Sri murali కన్నడలో శ్రీ మురళికి మంచి ఇమేజ్ ఉంది. ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రంలో శ్రీ మురళి హీరో. ఉగ్రం సినిమాతో ఇటు ప్రశాంత్ నీల్, అటు శ్రీమురళి క్రేజ్
Prithviraj Sukumaran As Vardharaja Mannaar పృథ్వీరాజ్ సుకుమార్ బర్త్ డే సందర్భంగా సలర్ మూవీలో ఆయన చేస్తోన్న వరదరాజా మన్నార్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
Jr NTR to play Both Hero and villain Roles in Prashanth Neel Film: ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ సినిమా గురించి ఒక ఆసక్తికరమైన ప్రచారం ఊపందుకుంది. దానికి సంబందించిన వివరాల్లోకి వెళితే
KGF Director Prashanth Neel Donates Rs 50 Lakhs To Eye Hospital in own Village: కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ స్వగ్రామం నీలకంఠాపురంలో కంటి ఆసుపత్రి నిర్మాణానికి 50 లక్షలు విరాళం ఇచ్చారు. ఆ వివరాలు
Prashanth Neel Gives Update on NTR 31 Movie: ఎన్టీఆర్ తో సినిమా చేసే విషయం మీద ప్రశాంత్ నీల్ కీలక అప్డేట్ ఇచ్చారు. కౌంటర్ వేస్తూనే సినిమా షూట్ ఎప్పుడో చెప్పేసారు.
KGF 2 World Television Premiere Date: ఈ ఏడాది విడుదలైన అతి భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటి అయిన కేజీఎఫ్ 2 వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కు రంగం సిద్దమైంది. ఆ వివరాలు
KGF Chapter 2 Bags 90+ Ormax Power Rating: KGF 2 మరే ఇతర భారతీయ సినిమా చేయని రికార్డును సృష్టించింది. ఆర్మాక్స్ మీడియా ఇచ్చిన రేటింగ్‌లో, 'KGF 2' చిత్రం విడుదలైన మొత్తం 5 భాషలలో 90+ (100కి) రేటింగ్‌ను పొందింది.
NTR 31: క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే ఎన్టీఆర్ 31 సినిమా టైటిల్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Jr Ntr Help To Kalyanram: టాలీవుడ్ అగ్రహీరోలు తమ సినిమాలకు నిర్మాతల నుంచి భారీగా రెమ్యూనరేషన్ తీసుకునేవారు. కాని ఇటీవల రూట్ మార్చారు టాప్ హీరోలు. సినిమాపై నిర్మాతలకు వచ్చే లాభాల్లో కొంత వాటా తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో వచ్చిన పెద్ద సినిమాల్లో నటించిన హీరోలంతా అలానే చేశారు
NTR 31 Movie Poster: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ అప్డేట్ వచ్చేసింది. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో తారక్ చేయబోతున్న కొత్త చిత్రం గురించి మైత్రీ మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.