చూస్తుండగానే అప్పుడే మరో సంవత్సరం ముగిసిపోతుంది. కాలగర్భంలో 2025 సెలవు కలిసిపోనుంది. రోజులు సెకండ్లలా.. వారాలు నిమిషాల్లా.. నెలలు గంటల్లా ముగిసిపోతున్నాయి. ఈ క్రమంలోనే సంవత్సరం కూడా ముగిసిపోతుంది. 2025 సంవత్సరం చివరి నెలకు చేరుకుంది. అందరి జీవితాల్లో కీలక సంవత్సరంగా మిగిలిన 2026 ముగియబోతుంది. నవంబర్ ముగిసి డిసెంబర్‌లోకి అడుగుపెట్టడంతో ఈ నెలలో ఏమేమి విశేషాలు ఉన్నాయో తెలుసుకుందాం.
Tomorrow Public Holiday Schools And Colleges Close On November 24th: క్యాలెండర్‌లో నవంబర్ నెల ముగుస్తోంది. ఈ నెలలో చాలా తక్కువ సెలవులు వచ్చాయి. అయితే అనూహ్యంగా రేపు పాఠశాలలతోపాటు కళాశాలలకు కూడా సెలవు వచ్చింది. ప్రభుత్వం పబ్లిక్ హలీడేగా ప్రకటించింది. ఎందుకో తెలుసా?
Tomorrow Public Holiday In Telangana: నవంబర్ 5వ తేదీన గురునానక్ జయంతి సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రత్యేకమైన సెలవును తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. ఈ రోజున పాఠశాలలకు కూడా సెలవులు ఉంటాయని అధికారికంగా వెల్లడించాయి.
School Holidays In Telangana: నవంబర్ 5వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకమైన పాఠశాల సెలవులు ప్రభుత్వాలు ప్రకటించాయి. ముఖ్యంగా గురునానక్ జయంతి సందర్భంగా తెలంగాణలో గురువారం అధికారికంగా సెలవు ప్రకటించింది. ఇక ఉత్తరప్రదేశ్ లోను కూడా ఈ సెలవు ఉంటున్నట్లు అధికారిక సమాచారం.
Tomorrow Public Holiday All Schools Banks And Govt Offices Holiday: రేపు కూడా పాఠశాలలకు సెలవు లభించింది. ఒక్క స్కూల్స్ మాత్రమే కాదు బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు వచ్చింది. ఎందుకంటే అక్టోబర్ 31వ తేదీని పబ్లిక్ హలీడేగా ప్రకటించారు. అది ఎక్కడ? ఎందుకో తెలుసుకుందాం?
Govt Empoloyees Get 8 Holidays In October 2025 Here Full List: క్యాలెండర్‌లో మరో నెల వచ్చేసింది. 2025 దాదాపుగా ముగుస్తోంది. సంవత్సరంలో కీలకమైన అక్టోబర్ నెల ప్రారంభమైంది. మరి ఈ నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్ని సెలవులు.. ఎప్పుడెప్పుడో తెలుసుకుందాం.
Govt Decalres Tomorrow Public Holiday To Govt Employees: యావత్ దేశం మొత్తం పండుగ కోలాహలంలో మునిగింది. దేవీ నవరాత్రి ఉత్సవాలు, దసరా పండుగ సందర్భంగా ఎక్కడ చూసినా సందడి నెలకొంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. రేపు సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Schools Banks And Employees Holidays Of August Month Know How Many: సెలవుల విషయంలో విద్యార్థులు, ఉద్యోగులకు భారీ శుభవార్త. ఆగస్టు నెలలో భారీగా సెలవులు రాబోతున్నాయి. నెలలో పని దినాలు తక్కువ కాగా.. మొత్తం 10 రోజుల సెలవులు రానున్నాయి. విద్యార్థులతోపాటు ఉద్యోగులకు సంబంధించిన సెలవు వివరాలు తెలుసుకుందాం.
School Holiday Today: ఈరోజు సౌత్ ఇండియాలోని.. పలు ప్రాంతాలలో ప్రత్యేకించి ఐదు జిల్లాలలో .. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా ఆ ప్రాంతాల ప్రజలు అలెర్ట్ గా ఉండాలి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
AP Govt Declares Public Holiday For Schools And Employees On August 8th: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. ఒక ఆప్షనల్ హలీడేను పబ్లిక్ హలీడేగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో పాఠశాలలు, విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు లభించనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Holiday Today : సెలవులు వస్తాయంటే చాలు పిల్లలు, ఆఖరికి పెద్దవారు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. ఈ క్రమంలో జూలై 4న అందరికీ సెలవు రానుంది. ఇంతకీ ఈ సెలవ ఎందుకు.. అన్ని కార్యాలయాలకు.. విద్యాసంస్థలకు ఎందుకు సెలవు వచ్చింది అనే విషయానికి వెళితే..
Big Alert Tomorrow Also Banks Holiday Know Why: రెండో శనివారం, ఆదివారం సెలవు పొందిన బ్యాంకు ఉద్యోగులకు మరో సెలవు వచ్చింది. మరుసటి రోజే బ్యాంకులు సెలవు రావడంతో వరుసగా మూడు రోజులు కలిసి వస్తున్నాయి. అయితే ఆ సెలవు తెలుగు రాష్ట్రాల్లో కాదు ఒక్క మిజోరంలో మాత్రమే. అక్కడే బ్యాంకులకు ఎందుకు సెలవు తెలుసుకోవడం చాలా ముఖ్యం.
Tomorrow Holiday For Schools And Govt Offices On June 30th Remna Ni 2025: ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకు భారీ అలర్ట్. రేపు సోమవారం కూడా సెలవు ఉండనుంది. అయితే ఈ సెలవు తెలుగు రాష్ట్రాల్లో కాకపోవడం గమనార్హం. అయితే ఎక్కడ సెలవు? ఎందుకు ఇచ్చారో తెలుసుకుందాం.
Tomorrow Holiday For Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్. రేపు గురువారం సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నఫళంగా ఎందుకు? ఎక్కడ సెలవు ఇచ్చారో పూర్తి వివరాలు తెలుసుకోండి. సెలవుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Public Holiday: ఉద్యోగులు, విద్యార్ధులు అందరికీ గుడ్‌న్యూస్. ఏప్రిల్ 18న బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసులు, స్కూల్స్ అన్నీ మూతపడనున్నాయి. ఆ రోజు అందరికీ పబ్లిక్ హాలిడే ప్రకటించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Schools Holiday On March 14th In Telangana Know Why: విద్యార్థులకు మరో శుభవార్త. మార్చి 14వ తేదీకి ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఆ రోజు తెలంగాణలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు లభించింది. మార్చి 14వ తేదీన సెలవు ప్రకటించడంతో విద్యార్థులకు పండుగనే. అసలు ఎందుకు సెలవు ఇచ్చిందో తెలుసుకుందాం.
Public Holiday: ఉద్యోగులు, విద్యార్ధులు అందరికీ గుడ్‌న్యూస్. రేపు ఫిబ్రవరి 26 దేశవ్యాప్తంగా పబ్లిక్ హాలిడే ప్రకటించింది ప్రభుత్వం. బ్యాంకులు కూడా రేపు మూతపడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Public Holidays: ఫిబ్రవరి నెల ముగుస్తోంది. మార్చ్ ప్రారంభం కాకముందే వేసవి తీవ్రత కన్పిస్తోంది. మార్చ్ అంటేనే పరీక్షల సమయం. ఈ నెలలో స్కూల్స్, కళాశాలలు, బ్యాంకులకు రెండు రోజులు సెలవులు ఉన్నాయి. అవి ఎప్పుడు,ఏంటనే వివరాలు తెలుసుకుందాం.
Holidays: విద్యార్ధులకు గుడ్‌న్యూస్, స్కూల్స్, కళాశాలలకు వరుసగా రెండ్రోజులు సెలవులు ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులకు ఒక రోజు పబ్లిక్ హాలిడే ఇచ్చారు. ఏ రాష్ట్రాల్లో ఎప్పుడెప్పుడు సెలవులో చెక్ చేద్దాం.
Bank Holidays In December 2024 Check List Here: కాలగర్భంలో 2024 సెప్టెంబర్ కలిసిపోనుండగా.. 2025కు కౌంట్ డౌన్ మొదలైంది. డిసెంబర్ రావడంతో ఈ నెలలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. ఇటు వినియోగదారులకు.. అటు ఉద్యోగులకు సెలవులు అనేవి చాలా ముఖ్యం. డిసెంబర్‌లో ఎన్ని సెలవులు ఎప్పుడెప్పుడో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.