Crispy Punugulu Recipe: రేషన్ బియ్యంతో చేసే పునుగులు అంటే కేవలం ఒక స్నాక్ మాత్రమే కాదు, ఇది ఆంధ్ర ప్రదేశ్లో చాలా ప్రాచుర్యం ఉన్న ఒక ప్రత్యేకమైన వంటకం. ఇంట్లో తయారు చేసుకునే ఈ పునుగులు క్రిస్పీగా, రుచికరంగా ఉంటాయి.
Pesara Punugulu Recipe: పెసర పునుగులు ఒక ఆరోగ్యకరమైన స్నాక్. దీని ఎక్కువగా మార్కెట్లో తయారు చేస్తారు. పిల్లలు , పెద్దలు వీటిని ఇష్టంగా తింటారు. దీని తయారు చేయడం ఎంతో సులభం.
Rava Punugulu Recipe: మార్కెట్లో పునుగులను చాలా మంది ఇష్టంగా తింటుటారు. ఇవి కరకరలాడుతు ఉంటాయి. మీరు ఎప్పుడైనా రవ్వతో తయారు చేసే పునుగులను తిన్నారా..? రవ్వ పునుగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బయట లభించే పునుగుల కంటే ఇవి ఎంతో మేలు. వీటిని ఎలా తయారు చేయాలి అనేది తెలుసుకుందాం.
Instant Punugulu Recipe: మనలో చాలా మంది సాయంత్రం పూట వేడి వేడి స్నాక్స్ తినాలని అనిపిస్తుంది. అయితే వేడి వేడిగా త్వరగా చేసుకోగలిగే ఈ స్రాక్స్మీ ఇంట్లో ప్రతిఒక్కరికి ఎంతో నచ్చుతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.