Pesara punugulu recipe: పెసరపప్పు గుంత పొంగనాలను అంటే అందరూ ఎంతగానో ఇష్టపతారు. అయితే వీటిని మీరు కూడా ఇంట్లోనే తయారు చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి.
Punugulu recipe: చాలా మంది వర్షం పడగానే ఏదో ఒకటి వేడి వేడి పదార్థాలను తినాలనుకుంటారు. కొందరు కట్లేట్, గప్ చుప్ లు, మరికొందరు బజ్జీలు, పునుగులను తింటుంటారు. కానీ వర్షాకాలంలో బైటి ఫుడ్ తింటే పొట్టపాడౌతుంది.
Pesara Punugulu Recipe: పెసర పునుగులు తెలుగు వంటకాలలో ఒక ప్రసిద్ధమైన స్నాక్. ఇవి పెసరపప్పు, ఉల్లిపాయలు, మసాలాలతో తయారు చేయబడి, సాధారణంగా కొబ్బరి చట్నీ లేదా సాంబార్ తో కలిసి వడ్డిస్తారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.