Allu Arjun: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటపై మాట్లాడటం ప్రస్తుతం హాట్ టాపిక్ మారింది. ఈ ఘటన తమను ఎంతగానే కలిచి వేసిందన్నారు. మరోసారి బన్నీ ఘటనపై అనేక అంశాలపై మాట్లాడినట్లు తెలుస్తొంది.
Komati Reddy: పుష్ప2 మూవీ ప్రీమియర్ షో నేపథ్యంలో రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. అయితే.. ఆమె కుటుంబానికి సినిమాటో గ్రఫి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి భారీ ఆర్థిక సహాయం ప్రకటించినట్లు తెలుస్తొంది.
Pushpa 2 movie controversy: సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ పై రెచ్చిపోయారు. అసలు అల్లు అర్జున్ మనిషేనా.. అంటూ ఏకీపారేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
Pawan Kalyan: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2.. సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా డిసెంబర్ ఐదవ తేదీన విడుదలైన ఈ సినిమా అతి తక్కువ సమయంలోనే 1000 కోట్ల క్లబ్లో చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఈ సినిమాల వల్ల అల్లు అర్జున్‌కి కొన్ని కష్టాలు మాత్రం తప్పలేదు. ఆఖరికి జైలుకి కూడా వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో అతన్ని సెలబ్రిటీస్ అందరూ వెళ్లి కలుస్తుండగా.. పవన్ కళ్యాణ్ మౌనం మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
Ram Charan: అల్లు అర్జున్..ని అరెస్ట్ చేయడంతో.. సినీ సెలబ్రిటీస్ అందరూ ఏకమైన సంగతి తెలిసిందే. ఆ అల్లు అర్జున్ జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే.. సెలబ్రిటీస్ అందరూ వెళ్లి అల్లు అర్జున్ ని కలిశారు. మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్‌కి ఏవో గొడవలు జరుగుతున్నాయి అన్న విషయం ప్రస్తుతం ప్రచారం అవుతున్నా కానీ.. చిరంజీవి, నాగబాబు కూడా అల్లు అర్జున్ ని విషయం తెలిసిన వెంటనే చేరుకున్నారు. ఇలాంటి క్రమంలో రామ్ చరణ్ గురించి ఒక వార్త మాత్రం అందరిని ఆశ్చర్యపరుస్తుంది.
Sandhya theatre stampede: పుష్ప2 మూవీ రిలీజ్ నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.దీనిపై ఇప్పటికే చిక్కడ పల్లి పోలీసులు అల్లు అర్జున్ తో పాటు, సంధ్య థియేటర్ పై కూడా కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే.
Rajendra Prasad about Pushpa 2:
ఇటీవల, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ "హీరో" అనే పదానికి కొత్త అర్థం దక్కుతోందని.. కొన్ని ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేశారు. సినిమాలలో హీరోల క్యారెక్టరైజేషన్ క్రమంగా మారిపోతుందన్న ఆయన..నెగెటివ్ పాత్రలు కూడా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాయని అభిప్రాయపడ్డారు.
Pushpa 2 Ticket Rates: పుష్ప సినిమా అప్పట్లో ఎంతకీ సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే. కాగా ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన.. పుష్ప 2.. ప్రస్తుతం కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఇక ఈ సినిమా టికెట్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి అని.. అందుకే ఇన్ని కలెక్షన్స్ వస్తున్నాయి అని ఎంతోమంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ చిత్రం టికెట్ ధరలు తగ్గనున్నయట.
Pushpa 2 The rule: అల్లు అర్జున్ నటించిన పుష్ప2 మూవీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని రికార్డులను తిరగరాస్తుందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆడియన్స్ కూడా ఏమాత్రం తగ్గెదేలా అన్న విధంగా థియటర్ లకు క్యూలు కట్టారు. ఈ క్రమంలో కొన్ని థియేటర్ లలో మహిళ ఆడియన్స్ పూనకాలతో ఊగిపోతున్నట్లు తెలుస్తొంది.
Allu Arjun: అల్లు అర్జున్ పై జనసేన అడ్వకేట్ మండిపడ్డారు. చనిపోయిన రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల పరిహరం ఇచ్చి చేతులు దులుపుకొవాలని అనుకుంటున్నారా.. అంటూ ఫైర్ అయ్యారు.
Pushpa 2 stampede: పుష్ప2 మూవీ చూసేందుకు వచ్చిన ఒక కుటుంబంతో విషాదం మిగిలిందని చెప్పుకొవచ్చు. తాజాగా, ఆమె భర్త చేసిన వ్యాఖ్యల వీడియోలు వైరల్ గా మారాయి.
Pushpa2 the rule controversy: పుష్ప2 సినిమాను కుటుంబంతో కలిసి వెళ్లిన ఒక మహిళ దుర్మరణం చెందిన ఘటన హైదరబాద్ లోని సంధ్యథియేటర్ లో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె కొడుకు కూడా ప్రస్తుతం సీరియస్ కండీషన్ లో ఉన్నట్లు తెలుస్తొంది.
Pushpa 2:ఒక్క సమావేశం అల్లు అర్జున్ కెరీర్‌నే మార్చేసి, ఒకప్పుడు అతడికి అండగా నిలిచిన మెగా కుటుంబం ఇప్పుడు దూరం జరిగింది. దీనికి కారణం స్నేహితుడి కోసం అండగా నిలవడమే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.