KCR And Harish Rao Filed Quash Petition In High Court: తెలంగాణలో మరో సంచలన పరిణామం జరిగింది. తమపై కింది స్థాయి కోర్టు ఇచ్చిన తీర్పుపై మాజీ సీఎం కేసీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. అందులో మాజీ మంత్రి హరీశ్ రావు కూడా ఉండడం గమనార్హం.
Supreme Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు కేసులో మంగళవారం ఏం జరగనుందనే ఉత్కంఠ రేగుతోంది. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై సుప్రీంకోర్టులో ఆ రోజు విచారణ జరగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Chandrababu Case Updates: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో నిందితునిగా ఉన్న చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్‌పై స్పష్టత వచ్చింది. ఈ పిటీషన్ పై విచారణ జరిపేందుకు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అంగీకరించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Ap High Court: ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది. చాలా ఆశలు పెట్టుకున్న క్వాష్ పిటీషన్‌ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.