Railway Added 370 Additional General Coach To Trains: సీట్ల కొరతతో రైల్వే ప్రయాణానికి దూరమవుతున్న ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త వినిపించింది. జనరల్ బోగీల సంఖ్య పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది.
Railway News: రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది కేంద్రంలోని మోదీ ప్రభుత్వం. రిటైర్డ్ రైల్వే ఉద్యోగులకు మళ్లీ ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ ఉద్యోగం పొడిగింపు రెండేళ్లపాటు ఉంటుంది. అన్ని రైల్వే జోన్ల జనరల్ మేనేజర్ లు, రిటైర్డ్ అయిన ఉద్యోగులను వారి మెడికల్ ఫిట్నెస్, గత ఐదేళ్లలో చేసిన పని ఆధారంగా రిక్రూట్ మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
Vande Metro Trains: భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కొత్తదనం సంతరించుకుంటోంది. ఇటీవల ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు కొత్తగా వందే మెట్రో రైళ్లు ప్రవేశపెట్టనుంది. ఈ రైళ్లు ప్రస్తుతం ఉన్న ఈఎంయూ రైళ్లకు ప్రత్యామ్నాయం కావచ్చు.
Vande Sadharan Train Facilities: సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం వందే సాధారణ్ రైలును తీసుకువస్తోంది. ఈ రైలులో కూడా వందే భారత్ తరహా అత్యాధునిక వసతులు కల్పించనున్నారు. ఆటోమేటిక్ డోర్ సిస్టమ్ కూడా రూపొందిస్తున్నారు. వందే సాధారణ్ రైలు ఎలా ఉంటుందంటే..?
Indian Railway Rules In Telugu: రైళ్లలో ముందుగా టికెట్లు బుక్ చేసుకున్న వారు.. లాస్ట్ మినిట్లో తాము వెళ్లలేక ఆ టికెట్లపై ఇతరులను పంపిస్తుంటారు. కానీ రైల్వే నిబంధనల ప్రకారం ఇది చాలా తప్పు. జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంటుంది.
Odisha Train Accident Latest News: బాలాసోర్ ఘోర దుర్ఘటన తరువాత రైలు ప్రయాణంపై ప్రజలకు అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. నిమిషాల వ్యవధిలోనే వందలాది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. గాయపడిన త్వరగా కోలుకోవాలని దేశం మొత్తం ప్రార్థిస్తోంది.
Railway Luggage Rules: మీరు తరచూ రైల్వే ప్రయాణం చేసేవారైతే..ఈ న్యూస్ మీ కోసమే. భారతీయ రైల్వే లగేజ్ పాలసీలో మార్పులు చేసింది. ఆ కొత్త నిబంధనలేంటో తెలుసుకోండి. లేకపోతే భారీగా జరిమానా తప్పదు మరి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.