English हिन्दी हिंदुस्तान मराठी বাংলা தமிழ் മലയാളം ગુજરાતી తెలుగు ಕನ್ನಡ ଓଡ଼ିଶା ਪੰਜਾਬੀ Business Tech World Movies Health
  • Zee తెలుగు
  • News
  • Watch
  • AP
  • Telangana
  • Photos
  • Web Stories
  • Login Login

×
Subscribe Now
Enroll for our free updates
Thank you
Zee News Telugu subscribe now
  • Home
  • Lifestyle
  • Video
  • AP
  • Telangana
  • Entertainment
  • India
  • NRI
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Photos
  • Newsletter
  • CONTACT.
  • PRIVACY POLICY.
  • LEGAL DISCLAIMER.
  • COMPLAINT.
  • INVESTOR INFO.
  • CAREERS.
  • WHERE TO WATCH.
  • Lifestyle
  • Entertainment
  • Video
  • India
  • Sports
  • World
  • Health
  • Spiritual
  • Business
  • Social
  • Telugu News
  • vande bharat trains

vande bharat trains News

Vande Bharat Sleeper Train: ఏపీకు గుడ్‌న్యూస్, విశాఖ నుంచి బెంగళూరుకు మరో వందేభారత్ స్లీపర్ రైలు
India Railways May 17, 2025, 05:41 PM IST
Vande Bharat Sleeper Train: ఏపీకు గుడ్‌న్యూస్, విశాఖ నుంచి బెంగళూరుకు మరో వందేభారత్ స్లీపర్ రైలు
Vande Bharat Sleeper Train: దేశంలో వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో వివిధ నగరాలను కనెక్ట్ చేస్తూ పరుగులెడుతున్నాయి. త్వరలో వందేభారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులో రానున్నాయి. తెలుగు రాష్ట్రాలకు అదనంగా మరో రైలు లభించనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Vandebharat Sleeper Trains: తెలుగు రాష్ట్రాలకు రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లు, ఎప్పుడు ఏ మార్గంలో
vande bharat trains May 12, 2025, 02:10 PM IST
Vandebharat Sleeper Trains: తెలుగు రాష్ట్రాలకు రెండు వందేభారత్ స్లీపర్ రైళ్లు, ఎప్పుడు ఏ మార్గంలో
Vandebharat Sleeper Trains: దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లకు మంచి ఆదరణ లభిస్తోంది. భారతీయ రైల్వే ఇప్పుడు ప్రయాణీకులకు మరో గుడ్‌న్యూస్ అందిస్తోంది. తెలుగు రాష్ట్రాలకు మరో రెండు స్లీపర్ రైళ్లు ఖరారయ్యాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Maha kumbh: మహా కుంభమేళ భక్తులు ఎగిరి గంతేసే వార్త.. మూడు రోజుల పాటు స్పెషల్ వందే భారత్ ట్రైన్‌లు.. డిటెయిల్స్..
maha kumbh Feb 15, 2025, 05:21 PM IST
Maha kumbh: మహా కుంభమేళ భక్తులు ఎగిరి గంతేసే వార్త.. మూడు రోజుల పాటు స్పెషల్ వందే భారత్ ట్రైన్‌లు.. డిటెయిల్స్..
Vande bharat special trains for maha kumbh:  కుంభమేళ భక్తులకు ఇండియన్ రైల్వేస్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. మూడు రోజుల పాటు వందే భారత్ రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది.  
VandeBharat Sleeper: గుడ్ న్యూస్, ఏపీకు మూడు వందేభారత్ స్లీపర్ రైళ్లు, విజయవాడ నుంచి అయోధ్యకు లైన్ క్లియర్
Vandebharat Dec 25, 2024, 02:34 PM IST
VandeBharat Sleeper: గుడ్ న్యూస్, ఏపీకు మూడు వందేభారత్ స్లీపర్ రైళ్లు, విజయవాడ నుంచి అయోధ్యకు లైన్ క్లియర్
Vande Bharat Sleeper: దేశంలో వందేభారత్ స్లీపర్ రైళ్లు త్వరలో ప్రారంభం కానున్నాయి. తొలి రైలు ఏ రూట్‌లో ఉంటుందో తెలియకపోయినా ఏపీ నుంచి మాత్రం మూడు రైళ్ల కోసం ప్రతిపాదనలున్నాయి. ఏపీలో వందేభారత్ స్లీపర్ రైళ్లు ఎక్కడ్నించి ఎక్కడికి, ఏ రూట్‌లో వెళ్లనున్నాయో తెలుసుకుందాం.
Vande Bharat Sleeper Pics: వందేభారత్ స్లీపర్ రైలులో సూపర్ లగ్జరీ సౌకర్యాలు, కళ్లు చెదిరే ఫోటోలు
vande bharat trains Nov 18, 2024, 07:28 PM IST
Vande Bharat Sleeper Pics: వందేభారత్ స్లీపర్ రైలులో సూపర్ లగ్జరీ సౌకర్యాలు, కళ్లు చెదిరే ఫోటోలు
ఇప్పటివరకూ వందేభారత్ రైళ్లను చూశాం. ఇకపై వందేభారత్ స్లీపర్ రైళ్లు చూడనున్నాం. ఇండియన్ రైల్వేస్ ఇప్పుడు వందేభారత్ స్లీపర్ రైళ్ల లాంచ్‌కు సిద్ధమౌతోంది. దేశంలో ప్రీమియం రైలుగా ఉన్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ను తలదన్నేలా ఈ రైలు ఉంటుంది. వందేభారత్ స్లీపర్ రైలు ఎలా ఉంటుందో ఫోటోలు చూద్దాం.
Vande Bharat Trains: ఏపీ , తెలంగాణకు కొత్తగా రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, టైమింగ్స్, హాల్ట్ స్టేషన్లు ఇవే
vande bharat trains Sep 14, 2024, 10:19 AM IST
Vande Bharat Trains: ఏపీ , తెలంగాణకు కొత్తగా రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు, టైమింగ్స్, హాల్ట్ స్టేషన్లు ఇవే
Vande Bharat New Trains in AP Telangan: తెలుగు ప్రజలకు గుడ్‌న్యూస్. ఇండియన్ రైల్వేస్ మరో రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కేటాయించింది. ఒకటి సికింద్రాబాద్ నుంచి మరొకటి విశాఖపట్నం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల వివరాలు, టైమింగ్స్ గురించి తెలుసుకుందాం.
Vande Bharat Sleeper Trains: త్వరలో పట్టాలెక్కనున్న 10 వందేభారత్ స్లీపర్ రైళ్లు
vande bharat trains Mar 11, 2024, 11:41 AM IST
Vande Bharat Sleeper Trains: త్వరలో పట్టాలెక్కనున్న 10 వందేభారత్ స్లీపర్ రైళ్లు
Vande Bharat Sleeper Trains: వందేభారత్, అమృత్ భారత్ రైళ్ల సక్సెస్ తరువాత ఇప్పుడు వందేభారత్ స్లీపర్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. వందేభారత్ స్లీపర్ రైళ్ల బాడీ స్ట్రక్చర్‌ను కేంద్ర రైల్వే మంత్రి ఇటీవల ఆవిష్కరించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Vande Bharat Trains: విశాఖపట్నం నుంచి మరో రెండు వందేభారత్ రైళ్లు
vande bharat Mar 10, 2024, 02:18 PM IST
Vande Bharat Trains: విశాఖపట్నం నుంచి మరో రెండు వందేభారత్ రైళ్లు
Vande Bharat Trains: తెలుగు రాష్ట్రాలకు శుభవార్త. భారతీయ రైల్వే మరో రెండు వందేభారత్ రైళ్లను తెలుగు రాష్ట్రాలకు అందించింది. అందులో ఒకటి ఏపీ, తెలంగాణ మధ్య అయితే మరొకటి ఏపీ, ఒడిశా మధ్య నడవనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 
Vande Bharat Sleeper Trains: దేశంలో మొదటి వందేభారత్ స్లీపర్ రైలు ఎప్పుడు, ఎక్కడి నుంచో తెలుసా
vande bharat trains Feb 6, 2024, 12:39 PM IST
Vande Bharat Sleeper Trains: దేశంలో మొదటి వందేభారత్ స్లీపర్ రైలు ఎప్పుడు, ఎక్కడి నుంచో తెలుసా
Vande Bharat Sleeper Trains Ticket Price: భారతీయ రైల్వే నుంచి కీలకమైన అప్‌డేట్ వెలువడింది. దేశవ్యాప్తంగా ఆదరణ పొందిన వందేభారత్ రైళ్లలో మరో సౌకర్యం వచ్చి చేరుతోంది. వందేభారత్ స్లీపర్ రైళ్ల ప్రారంభంపై స్పష్టత వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   
Vande Metro Trains: త్వరలో వందే మెట్రో రైళ్లు ప్రారంభం, ఈ రైళ్ల ప్రత్యేకతలేంటి
vande bharat trains Feb 1, 2024, 02:16 PM IST
Vande Metro Trains: త్వరలో వందే మెట్రో రైళ్లు ప్రారంభం, ఈ రైళ్ల ప్రత్యేకతలేంటి
Vande Metro Trains: భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు కొత్తదనం సంతరించుకుంటోంది. ఇటీవల ప్రవేశపెట్టిన వందే భారత్ రైళ్లకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు కొత్తగా వందే మెట్రో రైళ్లు ప్రవేశపెట్టనుంది. ఈ రైళ్లు ప్రస్తుతం ఉన్న ఈఎంయూ రైళ్లకు ప్రత్యామ్నాయం కావచ్చు.
Budget 2024: మధ్యంతర బడ్జెట్ లో మరో గుడ్ న్యూస్.. 40 వేల బోగీలను వందే భారత్ రైళ్లలా అప్ గ్రేడ్..
Delhi Feb 1, 2024, 02:14 PM IST
Budget 2024: మధ్యంతర బడ్జెట్ లో మరో గుడ్ న్యూస్.. 40 వేల బోగీలను వందే భారత్ రైళ్లలా అప్ గ్రేడ్..
Nirmala Sitharaman: మధ్యంతర బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రైల్వేశాఖకు గుడ్ న్యూస్ చెప్పారు. దేశంలో దాదాపు 40,000 బోగీలను వందే భారత్ భోగీల మాదిరిగా అప్ గ్రేట్ చేయనున్నట్లు తెలిపారు. 
Vande Sadharan Train: ఇక సామాన్యులకు సైతం వందేభారత్ రైళ్లు, త్వరలో వందే సాధారణ్ రైలు ప్రారంభం
vande bharat trains Oct 12, 2023, 01:23 PM IST
Vande Sadharan Train: ఇక సామాన్యులకు సైతం వందేభారత్ రైళ్లు, త్వరలో వందే సాధారణ్ రైలు ప్రారంభం
Vande Sadharan Train: దేశంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. ధర ఎక్కువైనా వేగం, సౌకర్యాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అదే సమయంలో సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా వందే సాధారణ్ రైళ్లు పరుగులు తీయనున్నాయి.
Vande Bharat: ఫిబ్రవరికి వందేబారత్ స్లీపర్ కోచ్ రైళ్లు, డిజైన్ ఎలా ఉంటుందంటే
vande bharat Oct 2, 2023, 06:06 AM IST
Vande Bharat: ఫిబ్రవరికి వందేబారత్ స్లీపర్ కోచ్ రైళ్లు, డిజైన్ ఎలా ఉంటుందంటే
Vande Bharat: దేశంలో వందేభారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. డిమాండ్ పెరగడంతో రైళ్ల సంఖ్య కూడా ఎక్కువైంది. అయితే స్లీపర్ కోచ్ లేకపోవడం ప్రధాన సమస్యగా మారడంతో ఆ సౌకర్యం కూడా త్వరలో అందుబాటులో రానుంది.
Discount on Train Tickets: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్స్‌పై 25 % వరకు డిస్కౌంట్ ఆఫర్స్..
Indian Railways Jul 8, 2023, 05:57 PM IST
Discount on Train Tickets: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టికెట్స్‌పై 25 % వరకు డిస్కౌంట్ ఆఫర్స్..
Indian Railways Reduces Train Ticket Prices: రైలు ప్రయాణికులకు ఇండియన్ రైల్వేస్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏసీ చైర్ కార్ రైళ్లతో ఎగ్జిక్యూటీవ్ క్లాస్ ఉన్న ఏసీ రైళ్లు, వందేభారత్ రైలు టికెట్స్‌పై చార్జీలను 25 శాతం వరకు తగ్గిస్తూ ఇండియన్ రైల్వేస్ ఓ ప్రకటన చేసింది. బేస్ ఫేర్‌పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుందని ఇండియన్ రైల్వేస్ స్పష్టంచేసింది.
2 More Vande Bharat Trains: త్వరలో తెలంగాణకు మరో రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. ఎక్కడి నుంచి ఎక్కడి కంటే..?
vande bharat trains Apr 11, 2023, 07:08 AM IST
2 More Vande Bharat Trains: త్వరలో తెలంగాణకు మరో రెండు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. ఎక్కడి నుంచి ఎక్కడి కంటే..?
2 More Vande Bharat Trains: దేశవ్యాప్తంగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల క్రేజ్ పెరుగుతోంది. ఆధునిక సౌకర్యాలు, వేగవంతమైన జర్నీ కావడంతో ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే వందేభారత్ రైళ్ల ఆక్సుపెన్సీ బాగుంటోంది.  సీజన్‌తో సంబంధం లేకుండా హౌస్ ఫుల్ కలెక్షన్లతో పరుగులెడుతున్నాయి.
Vande Bharat Express: వందేభారత్ రైళ్లలో కీలక మార్పు.. త్వరలో స్లీపర్ కోచ్‌లు
vande bharat Apr 5, 2023, 07:31 AM IST
Vande Bharat Express: వందేభారత్ రైళ్లలో కీలక మార్పు.. త్వరలో స్లీపర్ కోచ్‌లు
Vande Bharat Express: ఇండియాలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పలు మార్గాల్లో పరుగులు తీస్తున్నాయి. తక్కువ కాలంలోనే ప్రజాదరణ పొందాయి. ఇప్పుడు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు మరో అద్భుత సౌకర్యం అందించేందుకు సిద్ధమౌతున్నాయి.
Vande Bharat Trains: మరో మైలురాయిని దాటిన వందేభారత్ రైళ్లు, గంటకు 180 కిలోమీటర్ల వేగం
Indian Railways Aug 26, 2022, 09:19 PM IST
Vande Bharat Trains: మరో మైలురాయిని దాటిన వందేభారత్ రైళ్లు, గంటకు 180 కిలోమీటర్ల వేగం
Vande Bharat Trains: వందేభారత్ రైళ్లకు సంబంధించి ఇండియన్ రైల్వే కీలకమైన అప్‌డేట్ ఇచ్చింది. వందేభారత్ రైళ్లు కొత్త మైలురాయిని అందుకున్నాయి. రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్వయంగా ట్వీట్ ద్వారా వివరాలు అందించారు.
 Budget 2022 Live Updates: రానున్న మూడేళ్లలో 4 వందల వందేభారత్ రైళ్లు
Budget 2022 Feb 1, 2022, 11:41 AM IST
Budget 2022 Live Updates: రానున్న మూడేళ్లలో 4 వందల వందేభారత్ రైళ్లు
Budget 2022 Live Updates: పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్ ప్రసంగం కొనసాగుతోంది. యువత, మహిళలు, రైతులు, ఎస్సీ, ఎస్టీలకు ఉపయోగపడే బడ్జెట్ అని కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.  
Shock to China: వందేభారత్ గ్లోబల్ టెండర్ల రద్దు
Vande bharat trains global tenders cancelled Aug 22, 2020, 12:07 AM IST
Shock to China: వందేభారత్ గ్లోబల్ టెండర్ల రద్దు
వందేభారత్ రైళ్ల  ( Vende bharat trains ) నిర్మాణ గ్లోబల్  టెండర్లను భారతీయ రైల్వే రద్దు చేసింది.  44 సెమీ హైస్పీడ్ రైళ్ల నిర్మాణం నిమిత్తం పిలిచిన ఈ టెండర్ల రద్దు చైనాకు అతి పెద్ద దెబ్బగా భావిస్తున్నారు.

Trending News

  • Bengaluru Rapido Video: ఘోరం... అమ్మాయిని నడి రోడ్డు మీద చెంపదెబ్బకొట్టిన ర్యాపీడో బైక్ డ్రైవర్..   షాకింగ్ వీడియో..
    bengaluru

    Bengaluru Rapido Video: ఘోరం... అమ్మాయిని నడి రోడ్డు మీద చెంపదెబ్బకొట్టిన ర్యాపీడో బైక్ డ్రైవర్.. షాకింగ్ వీడియో..

  • Shekhar Kammula: ఆ హీరోయిన్ తో సినిమా చేయడం నేను చేసిన పెద్ద తప్పు: శేఖర్ కమ్ముల
    Shekhar kammula
    Shekhar Kammula: ఆ హీరోయిన్ తో సినిమా చేయడం నేను చేసిన పెద్ద తప్పు: శేఖర్ కమ్ముల
  • PM Modi - Cyprus: ప్రధాని మోడీ  సైప్రస్ పర్యటన.. ఆ రెండు దేశాల వెన్నులో వణుకు..!
    modi cyprus visit
    PM Modi - Cyprus: ప్రధాని మోడీ సైప్రస్ పర్యటన.. ఆ రెండు దేశాల వెన్నులో వణుకు..!
  • AP Super Six Guarantees: మహిళలకు సూపర్ గుడ్‌న్యూస్, ఏపీలో త్వరలో నెలకు 1500 రూపాయలు
    Ap government
    AP Super Six Guarantees: మహిళలకు సూపర్ గుడ్‌న్యూస్, ఏపీలో త్వరలో నెలకు 1500 రూపాయలు
  • Israel-Iran War: ఇజ్రాయెల్‌- ఇరాన్‌ యుద్ధం వేళ.. G7 సమ్మిట్‌ నుంచి అకస్మాత్తుగా అమెరికా బయలుదేరిన ట్రంప్‌..
    Israel Iran War
    Israel-Iran War: ఇజ్రాయెల్‌- ఇరాన్‌ యుద్ధం వేళ.. G7 సమ్మిట్‌ నుంచి అకస్మాత్తుగా అమెరికా బయలుదేరిన ట్రంప్‌..
  • Israel Attacks Iran State TV Video: అట్లుంటదీ మరీ.. ఇరాన్ అధికారిక ఛానెల్ పై ఇజ్రాయేల్ మిసైల్ దాడి.. లైవ్ లో యాంకర్ పరుగులు.. వీడియో వైరల్..
    Israel Iran conflict
    Israel Attacks Iran State TV Video: అట్లుంటదీ మరీ.. ఇరాన్ అధికారిక ఛానెల్ పై ఇజ్రాయేల్ మిసైల్ దాడి.. లైవ్ లో యాంకర్ పరుగులు.. వీడియో వైరల్..
  • Man Mum Culture: మ్యాన్-మమ్ ట్రెండ్.. పురుషులకు మంచి వ్యాపారం, హగ్ చేసుకుంటే రూ.600
    Man Mum Trend
    Man Mum Culture: మ్యాన్-మమ్ ట్రెండ్.. పురుషులకు మంచి వ్యాపారం, హగ్ చేసుకుంటే రూ.600
  • Telangana Heavy Rains: తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్..
    Hyderabad Rains
    Telangana Heavy Rains: తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అలర్ట్..
  • Rise Survey: ఏడాదిలో కూటమికి షాక్, కూటమికి చేజారనున్న సీమ, రైజ్ సర్వే
    Rise Survey
    Rise Survey: ఏడాదిలో కూటమికి షాక్, కూటమికి చేజారనున్న సీమ, రైజ్ సర్వే
  • YS Sharmila Phone Tap: సంచలనం.. వైఎస్ షర్మిల ఫోన్ ట్యాప్.. సీక్రెట్‌ కోడ్ ద్వారా జగన్‌కు సమాచారం..?
    Phone Tapping
    YS Sharmila Phone Tap: సంచలనం.. వైఎస్ షర్మిల ఫోన్ ట్యాప్.. సీక్రెట్‌ కోడ్ ద్వారా జగన్‌కు సమాచారం..?

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x