Another case has been registered against MLA Rajasingh: ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది, జహంగీర్ అనే వ్యక్తి మంగళ్‌హాట్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడని తెలుస్తోంది.
BJP MLA Rajasingh: రాజాసింగ్ పీడీయాక్ట్పై హైకోర్టు విచారణ చేపట్టింది. పీడీయాక్ట్ కొట్టేయాలని రాజాసింగ్ భార్య వేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Rajasingh PD Act Case : రాజాసింగ్ పీడి యాక్ట్ కేసు మీద ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరు మీద హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు కౌంటర్ దాఖలు చేయకపోవడం మీద హైకోర్టు మండిపడింది.
Police patrol continues in OLd City over BJP MLA Raja Singh Comments. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
BJP MLA Rajasingh again fires on CM KCR over Cow slaughter. ఆదివారం బక్రీద్ సందర్భంగా వదకు గురైన గోవుల పాపం కచ్చితంగా సీఎం కేసీఆర్‌కు తగులుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.
Rajasingh inspected the rain-affected areas throughout the temple premises. On this occasion, he made serious allegations against the KCR government. Raja Singh questioned whether KCR would build a temple or a commercial complex in Yadadri
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.