The Warriorr day 1 collections: రామ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం 'ది వారియర్'. ఈ సినిమా మొదటిరోజు ఏ మేరకు వసూళ్లు సాధించింది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Ram Pothineni's The Warriorr Review: రామ్ పోతినేని హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ది వారియర్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం
The Warriorr Movie Twitter Review: ప్రపంచ వ్యాప్తంగా ది వారియర్ సినిమా జూలై 14 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులకును ఏ మేరకు ఆకట్టుకుంది అనేది ట్విట్టర్ రివ్యూలో చూద్దాం.
Rain Effect to The Warriorr Movie: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక వంటి రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో నైజాం ఏరియా మొత్తానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ లో మొదటి రోజు కేవలం 18 నుంచి 20 షోలు మాత్రమే సినిమాకు దక్కాయని అంటున్నారు.
Ram Pothineni Clarity on Marriage: ది వారియర్ సినిమా విడుదలవుతున్న సందర్భంగా రామ్ ప్రింట్ అండ్ వెబ్ మీడియాతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన ఈ లవ్ వ్యవహారం మీద ఎందుకు స్పందించాను అనే విషయం మీద పెదవి విప్పారు.
The Warriorr Pre Release Business: ది వారియర్ సినిమా జూలై 15వ తేదీన విడుదలవుతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంత బిజినెస్ చేసింది అనే విషయం తాజాగా ట్రేడ్ వర్గాల వారి ద్వారా వెల్లడైంది.
28 Guests for The Warriorr Movie Tamil Pre Release Event. ది వారియర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు తమిళ ఇండస్ట్రీ నుంచి 28 మంది సెలబ్రిటీలు ముఖ్య అతిథులుగా వస్తున్నారని తెలుస్తోంది.
The Warrior Movie Trailer: స్టార్ డైరెక్టర్ లింగుస్వామి దర్శకత్వంలో రామ్ మొట్టమొదటిసారి పోలీసు అధికారిగా నటిస్తున్న సినిమాకు ది వారియర్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు.
Ram Pothineni gives clarity about his marriage. తాజాగా రామ్ పోతినేని ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పెళ్లి వార్తలపై సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లకు చెక్ పెట్టారు.
Ram Pothineni getting married to his love : హీరో రామ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కే అవకాశం ఉందని అంటున్నారు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుందని అంటున్నారు.
Ram Says Sorry To Lingusamy : తమిళ దర్శకుడికి.. టాలీవుడ్ హీరో రామ్ పోతినేని సోషల్ మీడియాలో క్షమాపణలు చెప్పారు. దానికి దర్శకుడు కూడా ఆసక్తికరంగా స్పందించారు.
Bharathi Raja: ది వారియర్ సినిమా మీద ఒక్కసారిగా హైప్ పెంచేసిన ఆ సినిమాలోని బుల్లెట్ సాంగ్ కు ఒకప్పటి స్టార్ డైరెక్టర్ స్టెప్పులు వేయడం ఆసక్తికరంగా మారింది. ఆ వీడియో వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
The Warrior Teaser: రామ్ పొతినేని అప్‌కమింగ్ సినిమా ది వారియర్ టీజర్ ఆడియెన్స్ ముందుకొచ్చేసింది. మే 15న రామ్ పుట్టినరోజు కావడంతో అంతకంటే ఒక్క రోజు ముందుగానే ఇవ్వాళ ది వారియర్ టీజర్ విడుదల చేశారు.
The Warriorr Film: రెడ్ సినిమా ఫ్లాప్‌తో ఎలాగైనా హిట్టు కొట్టాలనె కసితో ఉన్న రామ్.. ప్రస్తుతం భారీ యాక్షన్ మూవీ 'ది వారియర్' మూవీలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Rashmika Mandanna, Ram Pothineni New Movie. బోయపాటి శ్రీను, రామ్ పోతినేని కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్న నటించే అవకాశం ఉంది.
రామ్ పొతినేని, బోయపాటు కాంబోలో తెరకెక్కనున్న ఈ సినిమాకు హీరోయిన్ కోసం ప్రస్తుతం ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ పేర్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో పుష్ప ఫేమ్ రష్మిక మందన పేరు సైతం ఉన్నట్టు టాక్ వినిపిస్తున్నప్పటికీ.. డేట్స్ పరంగా క్లారిటీ లేకపోవడంతోనే పేర్లను ప్రకటించలేదని సమాచారం.
The Warriorr: ఉప్పెన భారీ విజయంతో కన్నడ అందాల నటి కృతిశెట్టికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. రామ్ పోతినేని సరసన విజిల్ మహాలక్ష్మిగా దర్శనమివ్వనుంది ఈసారి. ఆ వివరాలు చూద్దాం
RAPO 19 Titled As The Warrior: టాలీవుడ్ యువ కథనాయకుడు రామ్ పోతినేని.. కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామి కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పుడా సినిమా టైటిల్ తో పాటు హీరో రామ్ ఫస్ట్ లుక్ ను చిత్రబృందం విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.