Telangana BJP: తెలంగాణలో కమలనాథులు జోరు మీద ఉన్నారు. వరుస కార్యక్రమాలతో ప్రజల్లో ఉంటున్నారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాన్ని ఉధృతం చేస్తున్నారు. పార్టీ పెద్దలను రాష్ట్రానికి ఆహ్వానించడం ద్వారా బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. తాజాగా అమిత్ షా టూర్‌ను సక్సెస్ చేయడంపై నేతలు దృష్టి పెట్టారు.
Heavy rain accompanied by thunder and lightning lashed Ibrahimpatnam constituency in Rangareddy district. Hail fell in some places. Motorists were in serious trouble as heavy water flooded the roads. Heavy rain brought relief to people who were choking with fires.
Groom duped by bride: పెళ్లయిన మరుసటిరోజు ఆ జంట హైదరాబాద్‌లో షాపింగ్ చేసి.. అక్కడినుంచి స్వగ్రామానికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న కాసేపటికి తలనొప్పిగా ఉందని చెప్పి ఆ నవ వధువు తన భర్తను మెడికల్ షాప్‌కు పంపించింది. అతను ఇంటికి తిరిగొచ్చాక కానీ అసలు విషయం అర్థం కాలేదు..
ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రెండు కార్లు ఢీకొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి మొదలైన వర్షం రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేకుండా కురుస్తూనే ఉంది. అంతేకాకుండా హైదరాబాద్ (Hyderabad)లో కుండపోత వర్షం కురిసింది. దీంతో నగర రోడ్లన్నీ జలశయాలను తలపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ (GHMC) లోని పలుచోట్ల ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. ఎటుచూసినా.. వరదనీరే కనిపిస్తుండటంతో నగర వాసులు ఆందోళన చెందుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.