Chandrababu High Alert On Heavy Rains: కొన్ని వారాల ముందు వచ్చిన విజయవాడ వరదలను మరువకముందే ఆంధ్రప్రదేశ్‌కు భారీ వర్ష సూచన ఉండడంతో సీఎం చంద్రబాబు అప్రమత్తమై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Vijayawada Floods: దశాబ్దాల అనంతరం భారీ వర్షం కురవడంతో విజయవాడ విలవిలాడిపోయింది. ఒక్కసారిగా పోటెత్తిన వరదతో నగరం మునిగిపోయింది. కనకదుర్గమ్మ సన్నిధిలో కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో బెజవాడవాసులు బెంబేలెత్తిపోయారు. నగరంలో చూస్తే భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి.
Krishna River Flow Decrease: ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఉదయం నుంచి కొనసాగిన ప్రవాహంలో భారీగా తగ్గుదల కనిపించడంతో విజయవాడ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.
Heavy To Very Heavy Rainfall Coming Three Days In Telangana: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరో మూడు రోజులు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. అన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది.
IMD Telangana Reports Next Three Days: మరోసారి తెలంగాణలో వర్షాలు జోరందుకోనున్నాయి. కొంత విరామం తీసుకున్న వర్షాలు మళ్లీ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Chandrababu Naidu Will Be Removes His Drought Image: వర్షాభావ పరిస్థితులు.. కరువు ఛాయలు చంద్రబాబు అధికారంలో ఉంటే వస్తాయని జరుగుతున్న ప్రచారం తప్పని నిరూపితమవుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
Monsoon Rains: నైరుతి రుతు పవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 4 రోజుల్లో ఏపీలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP TS Weather Updates: నైరుతి రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయి. అనుకున్నట్టే మే 31 నాటికి కేరళ తీరాన్ని తాకనున్నాయి. మరోవైపు రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Hyderabad Rain Updates Here Districtwise IMD Report: అత్యధిక ఉష్ణోగ్రతలతో సుడిగుండంలా మారిన తెలంగాణ అకాల వర్షాలతో సేదతీరింది. వేసవిలో అత్యంత భారీ వర్షాలు కురవడం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం లెక్కలు ఇలా ఉన్నాయి.
AP Rains Districtwise IMD Report: అత్యధిక ఉష్ణోగ్రతలతో ఎండలతో అలమటించిన ప్రజలు భారీ వర్షంతో ఉపశమనం పొందారు. కానీ ఊహించని రీతిలో భారీ వర్షం కురవడంతో ఏపీలో విషాద సంఘటనలు.. పంట నష్టం చోటుచేసుకున్నాయి.
IMD Report Cool News To Telangana: పాత రికార్డులను చెరిపేస్తూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మండుతున్న ఎండల నుంచి వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. రానున్న ఐదు రోజులు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని తన నివేదికలో వెల్లడించింది.
Summer Season:కొన్నిరోజులుగా ఇరు తెలుగురాష్ట్రాలలో ఎండలు దంచికొడుతున్నాయి. అటు ఎన్నికల వేడి ఒకవైపు,భానుడి ప్రతాపం మరోవైపుతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి క్రమంలో వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది.
Heavy Rain Lashes Hyderabad: హైదరాబాద్ నగరం మరోసారి భారీ వర్షంలో తడిసి ముద్దయింది. భారీ వర్షం ధాాటికి నగరంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో నగరం నలుమూలలా ట్రాఫిక్ జామ్ అయిన దృశ్యాలు కనిపించాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు వచ్చిచేరింది.
Philippines Storm: ఫిలిప్పీన్స్ లో కురుస్తున్న కుండపోత వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 42 మంది మృత్యువాతపడ్డారు. మరో 16 మంది గల్లంతయ్యారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.