Mekathoti sucharita: వైసీపీలో ఆ సీనియర్ నేత కేరీర్ ముగిసిపోయిందా.! ఆ నేత రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారా..! అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచే ఆమె ఇంకా కోలుకోలేకపోతున్నారా..!అందుకే రాజకీయ సన్యాసం తీసుకోవాలని డిసైడ్ అయ్యారా..! ఇంతకీ ఎవరా నేత.. ఎందుకు రాజకీయాలకు ఎందుకు దూరమవుతున్నారు..!
In Andhra Pradesh, the BJP was shocked. The party’s state vice-president and former minister Ravela Kishore Babu has resigned. Ravela, who has been staying away from party activities recently, has finally announced that he is leaving the party. He said that Prime Minister Narendra Modi came into the party attracted by the rule and policies

Ravela resign: ఏపీలో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు పంపారు. వ్యక్తిగత కారణాలతోనే పార్టీని వీడుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.
గతేడాది చివర్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి పదవి కోల్పోయిన టీడీపీ ఎమ్మెల్యే రావెల కిషోర్ బాబు టీడీపీకు గుడ్‌బై చెప్పే యోచనలో వున్నారా ?
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.