Mekathoti sucharita: వైసీపీలో ఆ సీనియర్ నేత కేరీర్ ముగిసిపోయిందా.! ఆ నేత రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారా..! అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచే ఆమె ఇంకా కోలుకోలేకపోతున్నారా..!అందుకే రాజకీయ సన్యాసం తీసుకోవాలని డిసైడ్ అయ్యారా..! ఇంతకీ ఎవరా నేత.. ఎందుకు రాజకీయాలకు ఎందుకు దూరమవుతున్నారు..!
Tirumala laddu: పవిత్రమైన తిరుమల లడ్డుప్రసాదం తయారీలో గత వైఎస్సార్పీపీ ప్రభుత్వం జంతువుల నుంచి తయారు చేసిన కొవ్వుని ఉపయోగించారని కూడా సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఏపీలో ప్రస్తుతం ఇది రాజకీయంగా దుమారంగా మారింది.
balineni Srinivasa reddy: బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ కు బిగ్ షాక్ ఇచ్చారు. అయితే.. ఇది వైసీపీ ఎప్పటి నుంచో ముందే అనుకున్నట్లు కూడా జోరుగా ప్రచారం జరిగింది.ఈ నేపథ్యంలో తాజాగా, ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Ys Jagan In Flight Back Seat: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సామాన్యుడిలా విమానంలో ప్రయాణించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతుంది.
Ys Sharmila on jagan: ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి ఎక్స్ వేదికగా జగన్ పై మండిపడ్డారు. ఇంత పిరికోడివి ఆఫ్రికా అడవులకు పోతావా..?.. అంటార్కిటికాకు పోతావా అంటూ సెటైర్ లు వేశారు.
Mla Raghu rama: ఏపీ అసెంబ్లీ సమావేశంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎమ్మెల్యే రఘురామ, మాజీ సీఎంను పలకరించారు. ఇద్దరి మధ్యన జరిగిన సంభాషణ ఇప్పుడు వార్తలలో నిలిచింది.
Undi MLA Radhu Rama Krishna raju: ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంతో ఎంపీగా ఉన్న సమయంలో కొందరు అధికారులు తనను నిర్భంధించి, థర్డ్ డిగ్రీ ప్రయోగించి టార్చర్ చేశారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు.
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారులైన ఐఏఎస్ జవహర్ రెడ్డి, పూనం మాలకొండయ్యలకు కీలక పోస్టులను కేటాయించింది. గత ప్రభుత్వంలాగా రీవెంజ్ లకు పాల్పడకుండా హుందాగా ప్రవర్తించింది.
Ex minister anil kumar: వైఎస్సార్సీపీకి చెందిన మాజీమంత్రిపై ఒక మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నెల్లూరులోని భగత్ సింగ్ కాలనీలోని తన స్థలంలో వైసీపీ ఆఫీసు కడుతున్నారంటూ ఆమె పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.
Tadepalli: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇటీవల తాడేపల్లి లో ప్రైవేటు సెక్యురిటీవారిని తనకు ప్రొటెక్షన్ గా నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన నివాస స్థలం వద్ద పోలీసుల పహారాను ప్రభుత్వం తొలగించింది.
Delhi politics: తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అనేక సందర్భాలో ఢిల్లీ రాజకీయాలు శాసిస్తానని, దేశ్ కీ నేత అవుతానంటూ ఢిల్లీలో చక్కర్లు కొట్టారు. అంతేకాకుండా.. ప్రత్యేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కూడా పావులు కదిపారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.