Who Is Chetan Sharma: చేతన్ శర్మ.. ఇంతకీ ఈ చేతన్ శర్మ ఎవరు ? గతంలో టీమిండియాలో చేతన్ శర్మ స్థానం ఏంటి ? బిసిసిఐ సెలెక్టర్స్ కమిటీ చీఫ్ ఎలా అయ్యాడు ? ఇప్పుడు మన దేశమే కాదు... యావత్ ప్రపంచం గూగుల్ చేస్తోన్న సందేహాలు ఇవి. ఈ నేపథ్యంలో అసలు ఈ చేతన్ శర్మ ఎవరనేది తెలుసుకునే తెలుసుకుందాం రండి.
Zee News Sting Operation: టీమ్ ఇండియాలో మీకు ఇష్టమైన ఆటగాళ్లకు అవకాశం దక్కకుండా మరొకరికి ఛాన్స్ రావడం చూసినప్పుడల్లా మీకొచ్చే మొదటి సందేహం వీళ్లను ఎవరు సెలెక్ట్ చేస్తున్నారు.. ఫలానా ఆటగాడిని ఎందుకు డ్రాప్ చేశారు అనే కదా.. అయితే, అలాంటి నిర్ణయాలు ఎవరివి, ఆ స్క్రిప్ట్ ఎవరు రాస్తారు అనే సంచలన విషయాలు వెల్లడిస్తూ చేతన్ శర్మ చేసిన సంచలన వ్యాఖ్యలు బిసిసిఐని గజగజా వణికిస్తున్నాయి.
IND vs AUS, Rohit Sharma slams on Camera Man after taking DRS in Nagpur Test. స్క్రీన్‌పై తన ఫొటో కనిపించిన్నప్పుడు రోహిత్ శర్మ అసహనానికి గురయ్యాడు. నా ముఖం కాదు.. రీప్లే చూపించు అని అన్నాడు.
Ravindra Jadeja Fined: ఆసీస్‌తో జరిగిన తొలి టెస్టులో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ఫైన్ పడింది. మహ్మద్ సిరాజ్ చేతి నుంచి క్రీమ్ తీసుకుని తన వేలికి క్రీమ్ రాసుకోగా.. ఇందుకు సబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో ఐసీసీ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది.
Mohammed Shami Hits 25 Sixes in Tests: మహ్మద్ షమీ సిక్సర్లతో అలరించాడు. జడేజా ఔట్ అయిన తరువాత 9వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షమీ.. ఆసీస్ అరంగేట్ర స్పిన్నర్ మర్ఫీ బౌలింగ్‌లో వరుస సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలో అత్యధిక సిక్సర్లు బాదిన టీమిండియా ఆటగాళ్లలో విరాట్ కోహ్లీని దాటేశాడు.
IND vs AUS 1st Test Highlights: మొదటి టెస్టులో ఆసీస్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 91 పరుగులకే ఆస్ట్రేలియా జట్టు కుప్పకూలింది. దీంతో టీమిండియా 32 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. నాలుగు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
IND vs AUS Day 2 Highlights: తొలి టెస్టులో టీమిండియా అదరగొడుతోంది. మొదటి రోజు అద్భతమైన బౌలింగ్‌తో ఆసీస్‌ను తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన భారత్.. రెండో రోజు బ్యాటింగ్‌లో దుమ్ములేపింది. కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీకితోడు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో భారత్ 144 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
India Captain Rohit Sharma eye on Rare Record in Border Gavaskar Trophy 2023. భారత క్రికెట్ చరిత్రలో ఏ కెప్టెన్‌కు సాధ్యంకాని ఓ అరుదైన రికార్డును నెలకొల్పే అవకాశం రోహిత్ శర్మ ముందు ఉంది.
Rohit Sharma Angry On Shardul Thakur: కివీస్‌తో జరిగిన చివరి వన్డేలో శార్దూల్ ఠాకూర్ అటు బాట్యింగ్లో, ఇటు బౌలింగ్‌లో ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్ జట్టుకు పుంజుకుంటున్న సమయంలో వరుసగా వికెట్లు తీసి టీమిండియా గెలుపు సులువు చేశాడు. అయితే వరుసగా రెండు బంతుల్లో రెండు బౌండరీలు ఇవ్వడంతో కెప్టెన్ రోహిత్ శర్మ.. ఠాకూర్‌పై సీరియస్ అయ్యాడు.
Rohit Sharma Century and Kuldeep Yadav 3 Wickets help India beat New Zealand in 3rd ODI. ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
IND vs NZ, Rohit Sharma equals Ricky Ponting ODI Centuries record. ఇండోర్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మెరుపు శతకం బాదాడు.
IND vs NZ, Ramiz Raja Heap Praise on India Batter Shubman Gill. శుభమన్ గిల్ ఆట తీరుని పీసీబీ మాజీ ఛైర్మన్ రమీజ్ రజా మెచ్చుకున్నాడు. రోహిత్ శర్మకు గిల్ మినీ వెర్షన్‌లా ఉన్నాడని కొనియాడాడు.
Team India Captain Rohit Sharma opens up about his ODI Century. ఇటీవలి కాలంలో సెంచరీలు చేయకపోయినా తాను పెద్దగా ఆందోళన చెందడం లేదని, తన బ్యాటింగ్‌తో సంతృప్తిగానే ఉన్నానని భారత కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పాడు.
IND Vs NZ 2nd Odi Highlights: కివీస్‌తో జరిగిన రెండో వన్డేలో అర్ధసెంచరీతో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ మళ్లీ ఫామ్ అందుకున్నాడు. చక్కటి షాట్లతో పాత రోహిత్ శర్మను గుర్తుచేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో హిట్‌మ్యాన్ చేసిన ఓ మంచిపనికి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. రోహిత్ శర్మ బ్యాటింగ్ సమయంలో ఓ బాలుడు గ్రౌండ్లోకి దూసుకువచ్చి హాగ్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Ishan Kishan says Brother You are the Team India Captain, I Dont Know. డబుల్ సెంచరీ హీరోలు శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్‌లను వన్డేలలో మూడు ద్విశతకాలు బాదిన రోహిత్ శర్మ.. బీసీసీఐ టీవీలో ఇంటర్వ్యూ చేశాడు.
Rohit Sharma: టీమ్ ఇండియా తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టును మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌తో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ 2 సిక్సర్లు కొడుతూనే మహేంద్ర సింగ్ ధోని రికార్డును తన పేరిట రాసుకున్నాడు.
Rohit Sharma breaks MS Dhoni Most ODI Sixes In India. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో సొంతగడ్డపై అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ నిలిచాడు.
Uppal Stadium Cricket Match Tickets: హైదరాబాద్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ ప్రియులు ఎదురుచూస్తోన్న రోజు రానే వచ్చింది. ఇండియా vs న్యూజిలాండ్ జట్ల మధ్య ఉప్పల్ స్టేడియంలో నేడే వన్డే మ్యాచ్ జరగనుంది.
Ind Vs Nz 1st Odi: టీమిండియా అభిమానులకు బ్యాడ్‌న్యూస్. న్యూజిలాండ్‌తో రేపటి నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుండగా.. గాయం నుంచి శ్రేయస్ అయ్యర్ జట్టుకు దూరం అయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా టీమ్ నుంచి వైదొలిగాడు. అతని స్థానంలో దేశవాళీలో అద్భుత ప్రదర్శన కనబర్చిన ప్లేయర్‌కు ఛాన్స్ ఇచ్చింది బీసీసీఐ.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.