Ind vs NZ 2nd T20I At Raipur Live Updates: వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత జట్టు టీ2౦ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. ఒక మ్యాచ్ ఆధిక్యంలో ఉన్న భారత్ జట్టు రెండో మ్యాచ్ ఆడుతోంది. రాయ్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ బృందం విజయం సాధిస్తుందా? లేదా అనేది చూడాలి.
Abhishek Sharma Sensational Knock India Beat New Zealand By 48 Runs In 1st T20 Match At Nagpur: వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్ అద్భుతంగా పుంజుకుని టీ20 సిరీస్‌ను విజయంతో ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 48 పరుగుల తేడాతో భారత జట్టు ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా పైచేయి సాధించగా.. ఈ మ్యాచ్‌కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.
RoKo Jodi: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ జనవరి 18తో ముగియనుంది. అయితే ఈ సిరీస్ తర్వాత రోకో జోడి మరో ఐదు నుంచి ఆరు నెలల పాటు అభిమానులకు కనబడరు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
India vs New Zealand 3rd ODI Updartes: కివీస్‌లో తొలి వన్డేలో దుమ్ములేపిన టీమిండియా.. రెండో వన్డేలో తడపడింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ 1-1తో సమంగా నిలవడంతో ఆఖరి మ్యాచ్ ఉత్కంఠగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని గిల్ సేన చూస్తుండగా.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించి భారత్‌కు చెక్ పెట్టాలని న్యూజిలాండ్ భావిస్తోంది. ఈ మ్యాచ్‌కు టీమిండియా తుది జట్టు ఇలా ఉండే అవకాశం ఉంది.
Virat Kohli Record: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో కోహ్లీ దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు. రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో అతడు ఈ ఘనత అందుకున్నాడు.
IND vs NZ 2nd ODI: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రెండో వన్డే ఇవాళ జరగనుంది. ఇప్పటికే జరిగిన తొలి వన్డేలో భారత జట్టు విజయం సాధించింది. ఇవాళ జరిగే రెండో వన్డేలోనూ విజయం సాధించడం ద్వారా సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తోంది. అయితే, తాజాగా బీసీసీఐ తన అధికారిక ట్విటర్ ఖాతాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతోపాటు ఇతర టీమిండియా ప్లేయర్లు ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను పోస్టు చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Virat Kohli Sets New Record: భారత క్రికెట్ చరిత్రలో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ తన ఖాతాలో మరో అరుదైన మైలురాయిని చేర్చుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న కోహ్లీ, తాజాగా మాజీ కెప్టెన్, 'బెంగాల్ టైగర్' సౌరవ్ గంగూలీ రికార్డును అధిగమించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో బరిలోకి దిగడం ద్వారా, భారత్ తరఫున అత్యధిక వన్డేలు ఆడిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ఒక మెట్టు పైకి ఎగబాకాడు.
Shubman Gill: టీ20 ప్రపంచకప్ 2026లో పాల్గొనే టీమిండియా జట్టులో స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కని సంగతి తెలిసిందే. అయితే ఇన్ని రోజులు ఈ విషయం గురించి మాట్లాడకుండా మౌనంగా ఉన్న గిల్ తాజాగా స్పందించాడు. సెలక్టర్ల నిర్ణయాన్ని తాను గౌరవిస్తానని చెప్పుకొచ్చాడు.
India Vs New Zealand Champions Trophy 2025 Final Highlights: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ దుమ్ములేపింది. కివీస్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించి.. ఛాంపియన్‌గా అవతరించింది. ఆఖర్లో ఉత్కంఠ నెలకొన్నా.. ఎలాంటి తప్పులు చేయకుండా ట్రోఫీని సొంతం చేసుకుంది.
India Vs New Zealand Live Score Updates: వరుస విజయాలతో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకున్న భారత్.. ఆఖరి పోరులో న్యూజిలాండ్‌తో తలపడుతోంది. నలుగురు స్పిన్నర్ల వ్యూహాంతో ప్రత్యర్థులను చిత్తు చేస్తున్న రోహిత్ సేన.. ఫైనల్ పోరులో ఎలాంటి కూర్పుతో బరిలోకి దిగుతుందో చూడాలి. ఈ మ్యాచ్‌కు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
India vs New Zealand Dream11 Team and Head to Head Records: న్యూజిలాండ్‌తో ఫైనల్ పోరుకు భారత్ తుది జట్టులో ఏమైనా మార్పులు చేస్తుందా..? హెడ్ టు హెడ్ రికార్డులు ఎలా ఉన్నాయి..? పిచ్ ఎలా ఉండబోతుంది..? డ్రీమ్11 టీమ్‌ను ఎలా ఎంచుకోవాలి..? పూర్తి వివరాలు ఇవిగో..
Ind vs Nz 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ పైనల్ పోరు రేపు జరగనుంది. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం టీమ్ ఇండియా సిద్ధమౌతోంది. ఫైనల్ మ్యాచ్‌కు మాత్రం టీమ్ ఇండియాలో మార్పులు తధ్యమని తెలుస్తోంది.
India Squad For Champions Trophy 2025 Final: వరుస విజయాలతో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు చేరుకున్న టీమిండియా.. తుది పోరులో న్యూజిలాండ్‌తో తలపడనుంది. సెమీస్‌లో పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించి భారత్ ఫైనల్ చేరుకోగా.. సౌతాఫ్రికాను మట్టికరిపించి తుది పోరుకు చేరుకుంది కివీస్. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆదివారం మ్యాచ్ జరగనుంది. ఈ ఫైనల్ పోరుకు టీమిండియా తుది జట్టులో మార్పులు చేస్తుందా..? గాయంతో ఇబ్బంది పడుతున్న హార్థిక్ పాండ్యా ఆడతాడా..? కుల్దీప్ యాదవ్ స్థానంలో వాషింగ్టన్ సుందర్ టీమ్‌లోకి వస్తాడా..? మేనేజ్‌మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Champions Trophy 2025 Final: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టైటిల్ కోసం ఇండియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఆస్ట్రేలియాను మట్టికరిపించిన ఇండియా, దక్షిణాఫ్రికాను ఓడించిన న్యూజిలాండ్ జట్లు టైటిల్ కోసం పోటీ పడనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లీగ్ దశ మరో రెండ్రోజుల్లో ముగియనుంది. ఇప్పటికే టీమ్ ఇండియా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుని టైటిల్‌పై కన్నేసింది. అటు క్రికెట్ పండితుల విశ్లేషణల ప్రకారం చూసినా టీమ్ ఇండియాకే అవకాశాలు కన్పిస్తున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 చివరి లీగ్ మ్యాచ్‌కు టీమ్ ఇండియా సిద్ధమౌతోంది. రేపు మార్చ్ 2న న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోవడంతో టీమ్ ఇండియా జట్టులో కొన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి.
India vs New Zealand 2nd Test Full Highlights: రెండో టెస్టులోనూ టీమిండియా బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలమయ్యారు. 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 245 పరుగులకే ఆలౌట్ అయి 113 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలిఉండగానే కివీస్ సొంతం చేసుకుంది.
India vs New Zealand 2nd Test Highlights: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ కివీస్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించాడు. ఏడు వికెట్లతో వాషింగ్టన్ సుందర్ చెలరేగడంతో న్యూజిలాండ్ 259 పరుగులకే ఆలౌట్ అయింది. అశ్విన్ మొదటి మూడు వికెట్లు తీసి కివీస్ పతనానికి శ్రీకారం చుట్టాడు. అనంతరం టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఒక వికెట్ కోల్పోయి 16 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ డకౌట్ అయ్యాడు.
IND vs NZ Highlights ICC World Cup 2023 Semifinal: సొంతగడ్డపై భారత్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. న్యూజిలాండ్‌పై 70 పరుగుల తేడాతో గెలుపొందింది. సెమీ ఫైనల్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. పూర్తి వివరాలు ఇలా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.