Ind vs Eng Semi Final Match: ఇంతకీ ఇంగ్లండ్ చేతిలో ఓటమికి కారణాలు ఏంటి ? ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసిందా ? అనుకున్న ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేయడంలో రోహిత్ శర్మ ఫెయిల్ అయ్యాడా ? ఇవేవీ కాకుండా ఆటగాళ్ల వైఫల్యమే భారత్ కప్ గెలవాలన్న ఆశల్ని అడియాశలు చేసిందా ? రండి అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Rohit Sharma react on India defeat against England in T20 World Cup 2022 Semi Final. టీ20 ప్రపంచకప్ 2022లో ఇంగ్లండ్ నాకౌట్ మ్యాచ్‌లో భారత్ ఘోర పరాభవంపై మ్యాచ్ అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు.
Rohit Sharma in Ind vs Eng: ఒకవైపు ఇంగ్లండ్ ఆటగాళ్లు జాస్ బట్లర్, అలెక్స్ హేల్స్ రెచ్చిపోయి ఆడుతుండగా.. మరోవైపు టీమిండియా ఆటగాళ్లలో అక్కడక్కడ ఫీల్డింగ్ లోపాలు కనిపించాయి. ముఖ్యంగా రోహిత్ శర్మకు మొహ్మద్ షమీ బాగా కోపం తెప్పించిన క్షణం ఏదంటే..
Rohit Sharma gets emotional after India lose to England in T20 World Cup 2022 Semifinal. టీ20 ప్రపంచకప్ 2022 సెమీస్ పోరులో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా చిత్తుచిత్తుగా ఓడింది. దాంతో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ ఏడ్చేశాడు.
IND vs ENG Matches Winning Rate: ఇండియా, ఇంగ్లాండ్ జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ క్రికెట్ మ్యాచ్‌కి సర్వం సిద్ధమైన నేపథ్యంలో ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు జరిగిన టీ20 ఇంటర్నేషనల్ మ్యాచుల సక్సెస్ రేటుపై ఓ స్మాల్ లుక్కేద్దాం.
Indian captain Rohit Sharma is reported to be injured: టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియాకు షాక్ తగినట్లు కనిపిస్తోంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం అయినట్లు సమాచారం అందుతోంది. ఆ వివరాల్లోకి వెళితే
Rohit Sharma Injured In practice Session: టీ20 వరల్డ్ కప్‌లో కీలక పోరుకు రెడీ అవుతున్న తరుణంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయపడ్డాడు. ఇంగ్లాండ్‌తో జరిగే మ్యాచ్‌కు రోహిత్ అందుబాటులో ఉంటాడా..?
India Vs England Semi Final: ఇంగ్లాండ్‌తో సెమీస్ పోరుకు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఓ సలహా ఇచ్చాడు.
Rohit Sharma fan invaded the field at IND vs ZIM Match in T20 World Cup 2022. భారత్, జింబాబ్వే మధ్య జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ వీరాభిమాని బారికేడ్లను దాటి మైదానంలోకి దూసుకొచ్చాడు.
India Vs zimbabwe: టీ20 వరల్డ్ కప్ లో మరో కీలక పోరుకు టీమిండియా సిద్ధమైంది. ఇవాళ పసికూన జింబాబ్వేను భారత్ ఢీకొనబోతుంది. ఈ మ్యాచ్ మెల్బోర్న్ వేదికగా మధ్యాహ్నం 1.30కు మెుదలుకానుంది.
Ind Vs Zimbabwe: జింబాబ్వేతో పోరుకు టీమిండియా సిద్ధమవుతోంది. కేఎల్ రాహుల్ ఫామ్‌లోకి రాగా.. ఒక ప్లేయర్‌పై మాత్రం అందరి దృష్టి నెలకొంది. తుది జట్టులో అతనికి స్థానం కల్పిస్తారా లేదా అనేది చూడాలి.
Rohit Sharma Reacts After India Loss Vs SA: సౌతాఫ్రికా చేతిలో ఐదు వికెట్ల తేడాతో టీమిండియాతో ఓటమి పాలైంది. అన్ని రంగాల్లో విఫలమైన భారత్ టీ20 వరల్డ్ కప్‌లో తొలి ఓటమిని చవిచూసింది.
Rohit Sharma hit Most Sixes for India in T20 World Cup: హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఖాతాలో మరో రికార్డు చేరింది. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును బద్ధలు కొట్టి భారత్ తరపున టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడు.
Sunil Gavaskar says Deepak Hooda is better Option for Hardik Pandya. టీ20 ప్రపంచకప్ 2022లో భారత్‌ను ఓ సమస్య వెంటాడుతోందని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అన్నారు.
T20 World Cup 2022 India vs Pakistan: Rohit Sharma praises on Virat Kohli. టీ20 ప్రపంచకప్ 2022లో పాకిస్థాన్‌పై చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీని రోహిత్ శర్మ ప్రశంసించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.