Reserve Bank of India: భారత కరెన్సీ ప్రింటింగ్ ప్రెస్ ల ద్వారా ఆర్బీఐకి రావాల్సిన రూ. 88 వేల కోట్లు మిస్సింగ్ అయినట్లు ఓ రిపోర్టు బయటపెట్టింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
RBI Governor Shaktikanta Das About Rs 500 Notes, Rs 1000 Notes: రూ. 2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్టుగా ఆర్బీఐ చేసిన సంచలన ప్రకటన అనేక అనుమానాలకు, ఊహాగానాలకు తావిచ్చింది. ముఖ్యంగా రూ. 500 నోట్లను కూడా మళ్లీ రద్దు చేస్తారా ? గతంలో రద్దు చేసిన రూ. 1000 నోట్లను మళ్లీ తిరిగి ప్రవేశపెడతారా ? ఇలా రకరకాల ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Rs 500 notes Showered in Wedding Baraat: ఆ ఊరి మాజీ సర్పంచ్ విసురుతున్న నోట్లను పోగేసుకోవడానికి కింద ఉన్న నిరుపేద జనం ఎగబడ్డారు. పై నుంచి వర్షంగా కురుస్తున్న నోట్లలో అధికంగా రూ. 500 నోట్లు ఉండగా.. ఇంకొన్ని రూ. 100 నోట్లు ఉన్నాయి. తన ఇంట్లో జరిగే పెళ్లి వేడుకను ఘనంగా జరిపించాను అనే పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే ఆ ఊరి మాజీ సర్పంచ్ ఈ పనిచేసినట్టు తెలుస్తోంది.
Difference between fake notes and original notes: ఇటీవల కాలంలో 500 రూపాయల నోటు (Rs 500 notes latest news) విషయంలో కూడా సోషల్ మీడియాలో ఓ వీడియో ఫుల్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఐదు వందల రూపాయల నోటుపై ఆకు పచ్చ రంగులో ఉండే మెరుపు తీగ (దీనినే సెక్యురిటీ థ్రెడ్ అని కూడా అంటారు) ఆర్బీఐ గవర్నర్ సంతకానికి దగ్గరిగా కాకుండా మహాత్మా గాంధీ ప్రతిమకు దగ్గరిగా ఉన్నట్లయితే, ఆ నోటు చెల్లదు అని.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.