Samantha Latest News: సమంత రూత్ ప్రభు మరోసారి సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. బిగ్ స్క్రీన్ కు చాలా గ్యాప్ తీసుకున్న ఈ భామ..వరుస వెబ్ సిరిస్ లతో మాత్రం తెగ హల్ చల్ చేస్తుంది. తాజాగా.. సామ్ తన ఇన్ స్టాలో చేసిన పోస్ట్ నెట్టింట సందడిగా మారింది.
Big Shock to Samantha: ఆరోగ్య సమస్యల నుంచి ఇప్పుటిప్పుడే బయట పడుతోంద సమంత సినిమాలతో మళ్ళీ బిజీ అవుతుంది. అయితే ఈ క్రమంలో ఈ హీరోయిన్ కి పెద్ద షాక్ ఎదురైంది. తన అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న ఒక సినిమా కాస్త పూర్తిగా మరుగున పడిపోయింది.
Samantha comments on Periods: సమంత తరచుగా ఇన్ స్టాలో కొత్త కొత్త పోస్టులు పెడుతు నెట్టింట హల్ చల్ చేస్తుంటారు. ఇటీవల సమంత తన సొంత నిర్మాణ సంస్థను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ట్రలాలా బ్యానర్ మీద శుభం చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది.
Samantha and Raj nidimoru: సమంత పెళ్లిపై మరోసారి రూమర్స్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. ఈ సారి కాస్త బలంగా కూడా విన్పిస్తున్నాయి. దీంతో సామ్.. గుడ్ న్యూస్ చెప్పడమే ఆలస్యమంటూ నెట్టింట వార్తలు తెగ వైరల్‌గా మారాయి.
Samantha ruth prabhu latest: సమంత ఎక్స్ లో మరల రీఎంట్రీ ఇచ్చింది. దీంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.ఈ క్రమంలో సామ్ చేసిన తొలిపోస్ట్ నెట్టింట ట్రెండింగ్ గా మారింది. ఈ క్రమంలో నెటిజన్ లు క్వీన్ ఈజ్ బ్యాక్ అంటూ కూడా పోస్ట్ లు పెడుతున్నారు. ఈ క్రమంలో సామ్ ఎక్స్ లోకి రావడం ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా ామారింది.
Rashimika mandanna on hcu controversy: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ భూముల వివాదం ప్రస్తుతం కాకరేపుతుంది.ఈ ఘటనపై ఇప్పటికే హైకోర్టులో పలు పిటిషన్ లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా దీనిపై తనదైన స్టైల్లో స్పందించారు. అసలు హైదరాబాద్‌లో ఏంజరుగుతుందని ఫైర్ అయ్యారు.
Samantha ruth prabhu temple: సమంత రూత్ ప్రభుకు ఒక అభిమాని తన గుండెల్లో పెట్టుకున్నాడు. ప్రతిరోజు ఆమె విగ్రహానికి పూజలు చేయందే అతను ఇంటి నుంచి ఏపనులకు కూడా వెళ్లడంట. ఈ క్రమంలో ప్రస్తుతం సమంత గుడికి చెందిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారింది.
Samantha latest news: సమంతకి సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం అందరిలో ఆసక్తి తీసుకువస్తుంది. ముఖ్యంగా సమంత ఫ్యామిలీ మాన్ దర్శకుడు రాజుతో ప్రేమలో ఉంది అన్న వార్త తెగ వినిపిస్తోంది. అయితే రాజుతో సమంత ప్రేమపై కొంతమంది మాత్రం కొన్ని ప్రశ్నలు కురిపిస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Samantha reacts on hcu issue: సమంత రూత్ ప్రభు తెలంగాణ ముఖ్యమంత్రికి సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ ఇచ్చారు . ఇప్పటికే హెచ్‌సీయూ ఫారెస్ట్ భూముల ఘటనపై అన్నిరంగాల ప్రముఖులు స్పందిస్తున్నారు. తాజాగా, సమంత రూత్ ప్రభు ఈ వివాదంపై స్పందించడం మాత్రం పెద్ద చర్చకు దారితీసింది.టైమ్ చూసి సామ్ భలే పోస్టు పెట్టిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Samantha latest news: సమంత రెండో పెళ్లికి రెడీ అయిపోయిందని, రాజ్ నిడిమోరు తన భార్యకు డైవర్స్ ఇచ్చి మరీ సామ్ ను పెళ్లి చేసుకుంటారని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో అభిమానులకు బిగ్ షాక్ తగిలేలా ఒక వార్త వైరల్‌గా మారింది.
Samantha Latest News : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ వరస సినిమాలతో బిజీ అవుతోంది ఈ హీరోయిన్. అంతేకాదు సొంతగా నిర్మాణ సంస్థ కూడా మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఈ హీరోయిన్ చెప్పిన ఒక శుభవార్త అందరిని ఆకట్టుకుంటుంది.
Samantha: హీరోయిన్ సమంత గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. గత 16 యేళ్లుగా టాలీవుడ్ అగ్ర హీరోయిన్ గా రాణిస్తోంది. ఆ మధ్య కాలంలో మయాసిటీస్తో బాధపడిన సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ వ్యాధి నుంచి కోలుకొని తిరిగి హీరోయిన్ గా బ్యాక్ బౌన్స్ అయింది. అంతేకాదు ఎన్నడు లేనట్టుగా హాట్ క్లీవేజ్ షోతో రచ్చ లేపుతోంది.
Us woman strips naked in airport: టెక్సాస్ లోని డల్లాస్ ఫోర్త్ వర్త్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఒక మహిళ న్యూడ్ గా మారి రచ్చ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
Samantha Secret Photo : సమంత గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పుడు ఏకంగా ఆమె నిశ్చితార్థం గురించి ఒక వార్త తెగ వినిపిస్తోంది. రాజ్ తో ప్రేమలో ఉంది అనే రూమర్స్ వస్తున్న తరుణంలో ప్రస్తుతం వస్తుంద రూమర్స్.. ఆమె అభిమానులను మరింత ఆశ్చర్యపరుస్తున్నాయి.
Venu swamy controversy comments: సెలబ్రీటీల జ్యోతిష్యుడు వేణుస్వామి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారంగా మారాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మాత్రం వేణుస్వామి దొరికితే మాములుగా ఉండదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Samantha personal life: టాలీవుడ్ స్టార్ సమంతా రూత్ ప్రభు నిత్యం ఫ్యాషన్ ట్రెండ్స్‌ను సెట్ చేస్తూ ముందంజలో ఉంటారు. ఆమె సింపుల్ యాక్సెసరీస్‌ను ఎంచుకుంటూ, స్టేట్మెంట్ పీసులతో తన లుక్‌ను ప్రత్యేకంగా మార్చుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో సమంత తాజాగా తన ఫ్యాషన్ తో పాటు షేర్ చేసిన కొన్ని ఫోటోలు పెట్టిన క్యాప్షన్ తెగ వైరల్ అవుతుంది.
Samantha latest news: గత కొద్దిరోజులుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న సమంత.. మెల్ల మెల్లగా కోలుకొని ఇప్పుడు మళ్ళీ సినిమాలతో బిజీగా అవుతోంది. ఈ క్రమంలో ఆమె నిర్మాతగా మారి కొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేస్తోంది. ఆమె నిర్మాతగా రాబోతున్న శుభం సినిమా ఫస్ట్ లుక్ ఈ మధ్య విడుదలైంది.
Samantha Strong Message: సమంత ఇంస్టాగ్రామ్ పోస్టులు ఎప్పుడు అందరిని ఆకట్టుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా ఈమధ్య సమంత దర్శకుడు రాజ్ తో ప్రేమలో ఉంది అన్న విషయం.. తెగ వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆమె షేర్ చేసిన ఇంస్టాగ్రామ్ పోస్ట్ మరింత ఆకర్షిస్తోంది.
Samantha relationship : నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత కొన్ని ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. అయితే అవన్నీ కూడా ఎదుర్కొని.. ప్రస్తుతం మళ్ళీ సినిమాలతో బిజీగా ఉంది ఈ హీరోయిన్. ఈ క్రమంలో ఈ మధ్య సమంత .. ఎలాంటి పార్టీ అయినా సరే రాజ్ తోనే అందరిని అటెండ్ అవ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
Naga Chaitanya : నాగచైతన్య, సమంత విరాకులు తీసుకుని ఎన్నో సంవత్సరాలు కావస్తున్నా కానీ.. ఇంకా అందరి దృష్టి వారిపైనే ఉంది. విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య వేరే పెళ్లి కూడా చేసుకున్నారు. అయినా కానీ నాగచైతన్య సమంత గురించి చెప్పే వ్యాఖ్యలు ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.