Samantha Ready To Second Marriage She Dating With Raj Nidimoru: విడాకుల తర్వాత సినీ నటి సమంత సినిమాలకు కొంత దూరమయ్యారు. అయితే తన మాజీ భర్త నాగచైతన్య రెండో వివాహం చేసుకున్న నేపథ్యంలో సమంత కూడా చేసుకుంటారని చర్చ జరుగుతోంది. ఓ తమిళ దర్శకుడిని పెళ్లి చేసుకుంటారనే వార్త చక్కర్లు కొడుతోంది. తమిళ, తెలుగు సినీ పరిశ్రమలో వార్త హల్చల్ చేస్తోంది.
Samantha Marriage: ఈ మధ్యనే నాగచైతన్య.. శోభిత ధూళిపాలతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చాలామంది సమంతకి మద్దతుగా నిలబడ్డారు. తాజాగా సమంతని.. పెళ్లి చేసుకోవడానికి తను రెడీగా ఉన్నాను అంటూ.. ఒక ఫ్యాన్ చేసిన వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. దానికి ఏకంగా సమంత రిప్లై.. ఇవ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.