Aryan Khan drug case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుపై మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్. ఇది కిడ్నాప్, డబ్బు డిమాండ్ కేసు అని ఆరోపించారు.
Mumbai Cruise Drug Case: ముంబయి డ్రగ్స్ కేసులో (Drugs-On-Cruise Probe) కీలక అధికారిగా ఉన్న సమీర్ వాంఖడేను (Sameer Wankhede News) విచారణ నుంచి తప్పించింది ఎన్సీబీ. సమీర్ వాంఖడేపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణను నుంచి తప్పిస్తున్నట్లు ఎన్సీబీ డీజీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీనితోపాటు మరో ఐదు హై-ప్రొఫైల్ కేసుల నుంచి కూడా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
Sameer Wankhede wore ₹70,000 shirt Maharashtra Minister Nawab Malik:సమీర్‌పై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు మంత్రి నవాబ్ మాలిక్. డ్రగ్స్ కేసు (Drugs case) వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై మంత్రి నవాబ్ మాలిక్ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. సమీర్ వాంఖడే కోట్లకు పడగలెత్తారని, నిజాయతీ పరుడైన అధికారికి సాధ్యంకాని రీతిలో ఖరీదైన వస్తువుల్ని వాడుతున్నారంటూ తాజాగా మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు.
Sameer Wankhede's wife Kranti Redkar in letter to Maha CM: సమీర్ వాంఖడేపై ఎన్సీబీ విచారణ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఆయన భార్య క్రాంతి రేడ్కర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేకు లేఖ రాశారు.
Mumbai Drugs Case: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో వివాదం మరింత ముదురుతోంది. ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై మరిన్ని సంచనల ఆరోపణలు చేశారు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్.
Aryan Khan Drugs Case: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి సమీర్ వాంఖడేపై ఆరోపణల నేపధ్యంలో ఆయన ఢిల్లీకు వెళ్లడం సంచలనం కల్గిస్తోంది. అసలేం జరుగుతోంది ఈ కేసులో.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.