Mulugu: మేడారం సమ్మక్క సారాలమ్మ వేడుకలో డ్యూటీలో ఉన్న ఎస్సై పట్ల ఆదిలాబాద్ ఎస్పీ ఆలయం గౌష్ అమానుషంగా ప్రవర్తించారు. కుటుంబ సభ్యుల ముందే ఆయనపై చేయిచేసుకుని, సిబ్బందితో ఈడ్చీపడేశారు. ఈ ఘటన పోలీసు శాఖలో తీవ్ర దుమారంగా మారింది.
School Holidays: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవోపేతంగా సమ్మక్క సారలక్క జాతర నిర్వహించనున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర కూడా. రెండో కుంభమేళా అని కూడా పిలుస్తారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు.
Mulugu: సమ్మక్క సారాలమ్మ వేడుక ఉత్సాహంగా ప్రారంభమైంది. ఈ క్రమంలో వేలాదిగా భక్తులు వనదేవతలను దర్శించుకోవడానికి పొటెత్తారు. అయితే.. జారతలో రెండో రోజు అమ్మవారి ఆలయ పరిసరాల్లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది.
Telangana: తెలంగాణలో సమ్మక్క సారాలమ్మ జాతర వైభవంగా జరుగుతుంది. ఇది ఆసియాలో జరిగే అతిపెద్ద గిరిజన జాతరగా కూడా చెబుతుంటారు. అడవిలో వెలసిన తల్లుల దర్శనాలకు అనేక రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా వస్తుంటారు. అమ్మవారికి నిలువెత్తు బంగారం (బెల్లం) ను సమర్పిచడం ఇక్కడ అనవాయితీగా వస్తుంది.
Chinna Jeeyar Press Meet: వన దేవతలు సమ్మక్క-సారలమ్మలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వివరణ ఇచ్చారు.
Revanth Reddy on Chinna Jeeyar Swamy: చినజీయర్ వివాదాస్పద వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. సమ్మక్క-సారలక్కలు కొలువైన మేడారంలోనూ ఆందోళనలు జరుగుతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.