Maoists Killed In Mulugu District: మావోయిస్టులకు మరో దెబ్బ తగిలింది. ములుగు జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులను హతమయ్యారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Mallampalle Declares As Mandal In Mulugu District: తన సోదరిగా కష్టనష్టాల్లో ఉంటున్న సీతక్కకు రేవంత్ రెడ్డి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సీతక్కకు మరచిపోలేని గిఫ్ట్ ఇవ్వడంతో ఆమె ఆనందంలో మునిగితేలారు.
High Alert To Mulugu District With Heavy Rains: భారీ వర్షాల నేపథ్యంలో అటవీ జిల్లా ములుగులో హైఅలర్ట్ అయ్యింది. అధికార యంత్రాంగాన్ని సీతక్క అప్రమత్తం చేశారు.
Rename Mulugu District As Samakka Sarakka Mulugu District: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయిన సమక్క సారక్క తల్లుల జాతరకు నిలయంగా ఉన్న ములుగు జిల్లాకు పేరు మార్చనుంది. అడవి తల్లులైన సమ్మక్క, సారలమ్మల పేరును ములుగు జిల్లాకు పెట్టనున్నారు. ఈ మేరకు ప్రజాభిప్రాయం సేకరించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Snake Bite News: ములుగు జిల్లాకు చెందిన మహిళ ఉపాధి హమీ పనుల కోసం వెళ్లింది. అనుకోకుండా ఒక పాము ఆమె కాళ్లకు కాటు వేసింది. దీంతో ఆమె భయపడిపోకుండా వెంటనే దాన్ని చంపి, బాటిల్ లో వేసుకుంది.
School Holidays: తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వైభవోపేతంగా సమ్మక్క సారలక్క జాతర నిర్వహించనున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర కూడా. రెండో కుంభమేళా అని కూడా పిలుస్తారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ జాతరకు దేశం నలుమూలల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవార్లను దర్శించుకుంటారు.
Medarama Jathara 2024: ఆసియాలోనే అతిపెద్ద జాతర తెలంగాణలో రెండేళ్లకోసారి జరుగుతుంటుంది. అదే మేడారం జాతర. జాతరకు సర్వం సిద్ధమైంది. అయితే జాతర సందర్భంగా పాఠశాలలకు నాలుగు రోజుల పాటు సెలవులు ప్రకటించారు.
Surekha Affected Dengue: ఆసియాలోనే అతిపెద్ద జాతరకు మేడారం సిద్ధమవుతోంది. చకాచకా ఏర్పాట్లు జరుగాల్సి ఉండగా సంబంధిత శాఖ మంత్రి అనారోగ్యం బారినపడ్డారు. మంత్రికి డెంగ్యూ వ్యాధి సోకడంతో మేడారం జాతర పనులపై తీవ్రంగా పడింది.
Seethakka Vs KTR: ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న విమర్శలపై తెలంగాణ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలోనూ.. ప్రజాక్షేత్రంలోనూ తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్‌పై సీతక్క విరుచుకుపడ్డారు. ప్రగతిభవన్‌లో కేటీఆర్ పెంచుకునే కుక్కల కోసం రూ.12 లక్షలు ఖర్చు చేశారని చెప్పారు. ప్రజా ధనాన్ని లూటీ చేశారని మండిపడ్డారు.
Mulugu District: దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరగ్గా తెలంగాణలో మాత్రం విషాదం నింపింది. జెండా వందనానికి ఏర్పాటుచేసిన కర్రకు విద్యుత్ సరఫరా జరిగి ఇద్దరు మృతి చెందారు. మరికొందరు గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది.
Bus Stuck in Flood Water Near Mulugu: హైదరాబాద్ నుంచి ములుగు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ములుగు సమీపంలో ఘట్టమ్మ ఆలయం, జాకారం మధ్య వరదలో చిక్కుకుంది. ఇక్కడ రహదారిపై వరద తాకిడి అధికంగా ఉండటంతో అదుపు తప్పిన బస్సు రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకుపోయి ఆగిపోయింది. బస్సులో 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది.
Minister Sathyavathi Rathod Convoy: రాష్ట్ర గిరిజన, స్త్రీ - శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ కాన్వాయ్‌లోని ఒక ఎస్కార్ట్ వాహనానికి తృటిలో ప్రమాదం తప్పింది. కాన్వాయ్ లోని వాహనం ప్రమాదం బారినపడటంతో మంత్రి సత్యవతి రాథోడ్ సహా వెంట ఉన్న సిబ్బంది అంతా తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
Mulugu district : ములుగు జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కూలీలతో వెళ్తోన్న పడవ బోల్తా పడింది. దీంతో ఆ పడవ కాలువలో ముగినిపోయింది. అయితే ఇందులో ఎటువంటి ప్రాణ హాని కలగలేదు.
Minister Errabelli: తెలంగాణలో చాలా ప్రాంతాలు వరద నీటి మగ్గుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా గోదావరి ఉగ్రరూపం చూపిస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరాయి.
Floods: భారీ వర్షాలకు ములుగు జిల్లాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరిలో వరద నీటి ప్రవాహం పెరగడంతో..దిగువ ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
Mulugu EX-Sarpanch Kidnapped: ములుగు జిల్లాలోని ఓ మాజీ సర్పంచ్ ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. జిల్లా పరిధిలోని వెంకటాపురం మండలం సూరవీడు మాజీ సర్పంచ్ రమేష్ ను సోమవారం సాయంత్రం నక్సలైట్లు పట్టుకెళ్లారని ఆయన కుటుంబసభ్యులు చెబుతున్నారు. రమేష్ కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.