School Holidays For 3 Days: విద్యార్థులకు గుడ్న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్నీ స్కూళ్లు, కాలేజీలకు వరుసగా సెలవులు రానున్నాయి.. వచ్చేవారం నుంచి మూడు రోజులపాటు సెలవులు అన్ని స్కూళ్లు, కాలేజీలకు వర్తిస్తాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.
Tomorrow School Holidays In AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీలోని కొన్ని జిల్లాల్లో రెడ్లట్ ప్రకటించారు ఈ సందర్భంగా ఈ జిల్లాలో రేపు స్కూలు కాలేజీలకు అన్ని ప్రభుత్వ ప్రైవేటు రంగానికి చెందిన విద్యా సంస్థలకు సెలవులు రానున్నాయా తెలుసుకుందాం.
School Holidays in AP: తెలుగు రాష్ట్రాల్లో అల్ప పీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏపీ, తెలంగాణల్లో సోమవారం స్కూళ్లు కాలేజీలకు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా భారీ వర్షాల కారణంగా మరో రెండు రోజులు పాటు సెలవులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం.
School Holiday In AP: రెండు తెలుగు రాష్ట్రాల్లో భీభత్సమైన వర్షాలు కురుస్తూ ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. అధికారులు కూడా కావాల్సిన చర్యలు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నారు. అయితే, రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూళ్లు, కాలేజీలు, అంగన్వాడీలకు సెలవు ప్రకటించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
School Holidays Ap: రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల స్కూళ్లకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. ముఖ్యంగా నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా ఈరోజు సెలవు ప్రకటించింది. ఇక రేపు ఆదివారం కావడంతో స్కూళ్లకు రెండు రోజులపాటు సెలవు రానుంది.
TS School Holidays: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్. రేపటి నుంచి అంటే మార్చి 8, 9, 10 తేదీల్లో స్కూళ్లకు వరుసగా మూడు రోజులపాటు ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటించాయి. స్కూళ్లతోపాటు దాదాపు కాలేజీలకు కూడా ఈ సెలవులు వర్తించవచ్చు.
TS School Holidays: తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్. ఈ నెల అంటే మార్చి 8, 9, 10 తేదీల్లో స్కూళ్లకు వరుసగా మూడు రోజులపాటు ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటించాయి. స్కూళ్లతోపాటు దాదాపు కాలేజీలకు కూడా ఈ సెలవులు వర్తించవచ్చు.
Telangana Govt Extends Educational Institutions Holidays: తెలంగాణలోని విద్యా సంస్థలకు ఈ నెల 30 వరకు సెలవులు పొడగించారు. కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో ఇటీవల టిఎస్ఆర్టీసీ సమ్మె చేపట్టిన సమయంలో బస్సు సౌకర్యాలు లేని కారణంగా పాఠశాలలకు ప్రభుత్వం దసరా సెలవులను పొడిగించిన సంగతి తెలిసిందే. అయితే, అప్పుడు పొడిగించిన సెలవులను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఏప్రిల్ వరకు ప్రతీ నెల రెండో శనివారాన్ని పని దినంగా పరిగణించాల్సి ఉంటుందని అప్పట్లోనే సర్కార్ ఓ ప్రకటన చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.