KTR Condemned Adilabad Police Lathi Charge Against Farmers: తెలంగాణలో రైతులు అరిగోసలు పడుతున్నారు. వర్షాకాలం సమీపిస్తుండడంతో పొలం పనులకు సన్నద్ధమవుతున్న రైతులకు విత్తనాలు దొరకడం లేదు. విత్తనాల కోసం ఎగబడితే పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీనిని కేటీఆర్ తీవ్రంగా ఆక్షేపించారు.
Healthy Foods: మనిషి శరీరంలో గుండె, కిడ్నీలు ఎంత ముఖ్యమో లివర్ కూడా అంతే ప్రాధాన్యత కలిగింది. శరీరంలోని అతి ముఖ్యమైన అంగాల్లో కీలకమైంది లివర్. అందుకే లివర్ ఆరోగ్యంపై కూడా ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.
Never Eat These fruits Seeds: ప్రస్తుతం చాలా మంది ఆరోగ్యంగా ఉండడానికి పండ్లను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో పండ్లలో ఉండే గింజలను తింటున్నారు. ఇలా చేయడం చాలా హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని తీసుకోవడం ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Fake Seeds Alert Farmers : నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్న రెండు ముఠాలను అరెస్టు చేసి వారి నుంచి 2 కోట్ల రూపాయల విలువైన నకిలీ విత్తనాలు స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ జిల్లా కేంద్రంగా నకిలీ విత్తనాల విక్రయాలకు పాల్పడుతున్న 2 ముఠాలకు చెందిన పదిహేను మంది నిందితులను టాస్క్ఫోర్స్, మడికొండ, ఏనుమాములు పోలీసులు, వ్యవసాయశాఖ విభాగం అధికారులతో కలిసి సంయుక్తంగా దాడులు నిర్వహించి అరెస్ట్ చేశారు.
Seeds Use: సాధారణంగా మనం పండ్లు, కూరగాయలు తినేసినా తర్వాత వాటి విత్తనాలను పారవేస్తాం. అయితే వాటి వల్ల కూడా అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఈ సీడ్స్ తినడం వల్ల మీ గుండె ధృడంగా ఉంటుందట.
వ్యవసాయం చేసుకునే రైతులకు మొదటి దెబ్బ తీసేది నకిలీ విత్తనాలు ( Fake seeds ) అయితే.. రెండో దెబ్బ తీసేది నకిలి ఎరువులు ( Fake fertilizers ). నకిలీ విత్తనాలు, ఎరువులు, నకిలీ పురుగల మందులను నమ్ముకుని అప్పుల పాలైన కొంతమంది రైతులు.. ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.