మనిషి శరీరంలో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు ఎంత ముఖ్యమైనవో..లివర్ అంతకంటే ప్రాధాన్యత కలిగినవి. లివర్ ఆరోగ్యంగా ఉన్నంతవరకూ ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. లివర్ ఆరోగ్యం చెడే ఆహారపు అలవాట్లు లేదా జీవన విధానానికి దూరంగా ఉండాలి. లివర్‌ను ఆరోగ్యంగా ఉంచే 5 బెస్ట్ ఫుడ్స్ ఏవో తెలుసుకుందాం..
Liver Health Test: లివర్ ఎంతో ముఖ్యమైన అవయవం. ఇది విషపురితమైన రసాలను తొలగించడంలో సహాయపడుతుంది. అయితే కొన్ని సంకేతులు లివర్ అనారోగ్యంగా ఉందని తెలియజేస్తాయి. అలాగే లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పదార్థాలు తీసుకోవడం చాలా ముఖ్యం.
Liver Problem Causes: లివర్ మన శరీరంలో కీలక ప్రాతను పోషిస్తుంది. దీని వల్ల శరీరంలో ఉండే విషపదార్థాలు తొలగిపోతాయి. అయితే ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చాలా మంది లివర్ సమస్యలతో బాధపడుతున్నారు దీనికి కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం.
Liver Health Foods in Telugu: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగం లివర్. శరీరంలో పేరుకునే విష పదార్ధాలను సమర్ధవంతంగా బయటకు తొలగిస్తుంది. అప్పుడే మనిషి ఆరోగ్యంగా ఉండగలుగుతాడు. లివర్ పనితీరులో ఏ మాత్రం తేడా వచ్చినా వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి. అందుకే లివర్ ఆరోగ్యం చాలా అవసరం.
Liver Healthy Superfoods: మన శరీర ఆరోగ్యానికి అనేక చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ తక్కువగా ఉండాలి. ప్రోటీన్స్ కూడా మితంగా తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్స్, మినరల్స్ ఉండే ఆరోగ్యకరమైన ఆహారాలు మన డైట్ లో ఉండాలి.
Liver Damage Foods: కొన్ని రకాల ఫుడ్స్ లివర్ కి ప్రమాదం. సాధారణంగా మనకు తెలిసి ఆల్కహాల్ అతిగా తీసుకోవడం వల్ల లివర్ ప్రమాదంలో పడుతుంది అనుకుంటారు. కానీ అది తప్పు ఆల్కహాల్ మాత్రమే కాదు మరో ఆరు ఆహారంలో మీ డైట్ లో ఉంటే మీ లివర్ కచ్చితంగా ప్రమాదంలో పడినట్టే.
Liver Healthy Foods: లివర్ డిటాక్సిపేషన్, క్లీనింగ్ ప్రక్రియ మొత్తం మన లివర్ పని తీరుపై ఆధారపడి ఉంటుంది .ఎక్కువ షుగర్ ఉప్పు ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల షుగర్ లివర్ కి ప్రమాదం.
Liver detoxifying and weight loss drink: మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా? అలాగే మెటబాలిజం కూడా బూస్ట్ అవుతుంది.ఈ లివర్ క్లెన్సింగ్ డిటాక్స్ డ్రింక్ ని శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించేస్తాయి.
Super Foods Healthy Liver: అనారోగ్యకరమైన ఆహారాలు, పానియాలు లివర్‌పై బరువును పెంచేస్తాయి. దీంతో ఆహారాన్ని సరిగ్గా డిటాక్సిఫై చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది.
World Liver Day 2024 Fatty Liver Symptoms: ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధుల గురించి ప్రజల్లో అవగాహన తీసుకురావడానికి ఈరోజు ప్రపంచ కాలేయ దినోత్సవం జరుపుకొంటారు. ప్రపంచ కాలేయ దినోత్సవం ప్రతి ఏటా ఏప్రిల్ 19న జరుపుకుంటారు.
Liver Healthy Fruits: మన శరీరంలో లివర్ ఎన్నో రకాల పనులు చేస్తుంది ఎన్నో రకాల విషపదార్థాలను బయటకు పంపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్ని పనులు చేస్తున్న లివర్ ని కాపాడే ఆహారాలు ఏముంటాయో తెలుసుకుందాం.
Liver Damage: మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ చాలా అవసరం. అంతేకాదు..ఏ విటమిన్ ఏ మోతాదులో ఉండాలో అంతే ఉండాలి. విటమిన్లు, మినరల్స్ ఎక్కువైనా లేదా తక్కువైనా ఆరోగ్య సమస్యలు ఎదురౌతాయి.
Healthy Liver: మనిషి శరీరంలోని అతి ముఖ్యమైన, కీలకమైన అంగాల్లో ఒకటి లివర్. లివర్ ఆరోగ్యంగా ఉన్నంతవరకే మనిషి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరానికి సంబంధించి చాలా విధుల నిర్వహణలో లివర్ పాత్ర అత్యంత కీలకం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మన శరీర విధులను నిర్వహించటంలో కాలేయం ముఖ్య పాత్ర వహిస్తుంది. కాలేయానికి ఏం జరిగిన సరే.. అది శరీర ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇలాంటి కాలేయ సమస్యలను తగ్గించుకోటానికి ఉసిరి తింటే చాలు.. ఆ వివరాలు..
Side Effects of Green Tea: గ్రీన్ టీతో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనే విషయం తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే చాలామందికి గ్రీన్ టీతో వచ్చే లాభాలే తెలుసు కానీ గ్రీన్ టీ కూడా హానీ చేస్తుంది అనే విషయం చాలామందికి తెలియదు.
Healthy Foods: మనిషి శరీరంలో గుండె, కిడ్నీలు ఎంత ముఖ్యమో లివర్ కూడా అంతే ప్రాధాన్యత కలిగింది. శరీరంలోని అతి ముఖ్యమైన అంగాల్లో కీలకమైంది లివర్. అందుకే లివర్ ఆరోగ్యంపై కూడా ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.
Health Tips: శరీరంలోని అంగాల్లో అతి ముఖ్యమైంది లివర్. గుండె, కిడ్నీలకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో లివర్‌కు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. లివర్ ఆరోగ్యంగా ఉండేట్టు చూసుకోవడం చాలా అవసరం. లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం..
Benefits of Lemon Seeds: ప్రతిరోజు మద్యం సేవించేవారు నిమ్మకాయ విత్తనాలను నమిలి తినడం వల్ల లివర్ సమస్యల బారిన పడకుండా ఉంటారు. అంతేకాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి.
Healthy Liver Tips: మనిషి శరీరంలో అతి ముఖ్యమైన అంగాల్లో ఒకటి లివర్. శరీరానికి గుండె, కిడ్నీలు ఎంత అవసరమో లివర్ ప్రాధాన్యత కూడా అంతే ఉంటుంది. లివర్ ఆరోగ్యంగా లేకపోతే చాలా రకాల వ్యాధులు చుట్టుముడతాయి. ఆ వివరాలు మీ కోసం..
Bad Habits That Can Affect Liver: ప్రస్తుతం చాలామందిలో కాలేయ సమస్యలు వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ మూడు నియమాలను పాటించాల్సి ఉంటుంది. వీటిని పాటించడం వల్ల కాలేయ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.