Shilpa Shetty's Pushpa Dance: పాన్ ఇండియా మూవీ పుష్ప మేనియా ఇప్పట్లో తగ్గేట్టు లేదు. ఎక్కడ చూసినా ఇదే మేనియా కన్పిస్తోంది. పుష్ప పాటలకు స్టెప్పులేయని సెలెబ్రిటీ లేరంటే అతిశయోక్తి కానే కాదు. ఇప్పుడు కొత్తగాత శిల్పాశెట్టి వేసిన స్టెప్పులు హల్చల్ చేస్తున్నాయి.
Cheating Case On Shilpa Shetty: తనపై నమోదైన చీటింగ్ కేసుపై బాలీవుడ్ నటి శిల్పాశెట్టి (Shilpa shetty updates) స్పందించింది. అయితే తాను ఎలాంటి మోసానికి పాల్పడలేదని వెల్లడించింది. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుంటే చాలా బాధేస్తుందని ఆవేదన వ్యక్తం చేసింది.
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రాపై చీటింగ్ కేసు నమోదైంది. ఓ బిజినెస్మెన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు... వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Sherlyn Chopra's legal notice to Shilpa Shetty, Raj Kundra: రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి దంపతులపై షెర్లిన్ చోప్రా అక్టోబర్ 14న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అక్టోబర్ 19న రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి దంపతులు ఆమెపై పరువు నష్టం కేసు పెట్టారు. తమ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినందుకు క్షమాపణలు చెప్పడంతో పాటు రూ. 50 కోట్లు చెల్లించాల్సిందిగా వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు.
Sherlyn Chopra Files Harassment Complaint : రాజ్ కుంద్రా అరెస్టు అయినప్పటి నుంచి హీరోయిన్, మోడల్ షెర్లిన్ చోప్రా అతనిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వచ్చింది. తాజాగా షెర్లిన్ చోప్రా శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
Shamita Shetty about Raj Kundra's arrest in Pornography case: పోర్నోగ్రఫీ కేసులో రాజ్ కుంద్రా అరెస్ట్‌పై బిగ్ బాస్ 15 హిందీ రియాలిటీ షో కంటెస్టంట్, బాలీవుడ్ నటి షమితా శెట్టి ఎట్టకేలకు పెదవి విప్పింది. తన సోదరి శిల్పా శెట్టి భర్త (Shilpa Shetty) రాజ్ కుంద్రా అరెస్ట్ అయినప్పుడు ఏ కారణం లేకుండానే, తన తప్పు లేకుండానే నెటిజెన్స్ తనను భారీగా ట్రోల్ చేశారని షమితా శెట్టి వాపోయింది.
Gehana Vasisth anticipatory bail plea in Pornography films racket: పోర్నోగ్రఫీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న గెహనా వశిష్ట్. ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు తిరస్కరించిన కోర్టు. గెహనా వశిష్ట్‌కు వ్యతిరేకంగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల వాదన.
Raj Kundra may escape if granted bail: Mumbai Police to court in Pornography case: బ్లూ ఫిలింస్ చిత్రీకరించి, ఆ అశ్లీల దృశ్యాలను మొబైల్ యాప్స్‌లో అప్లోడ్ చేస్తున్నాడనే (Uploading adult content on apps) అభియోగాల కింద ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు గత నెలలో రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Shilpa shetty: ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టికి మరో షాక్ తగిలింది. శిల్పాశెట్టి, ఆమె తల్లి సునందపై యూపీ లక్నోలోని రెండు పోలీసు స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది.
Raj Kundra's Porn films case latest updates: పోర్న్ ఫిలింస్ నిర్మాణం కేసులో బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రాకు ముంబై కోర్టు 14 రోజుల జుడిషియల్ కస్టడీ విధించింది. జూలై 19న రాత్రి పోర్న్ రాకెట్ కేసులో అరెస్ట్ అయిన రాజ్ కుంద్రాకు మంగళవారంతో కస్టడీ ముగియడంతో పోలీసులు ఆయన్ని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు.
Gehana vasisth photos gallery gone viral after Raj Kundra arrest: శిల్పా శెట్టి భర్త, బిజినెస్మెన్ రాజ్ కుంద్రా అరెస్ట్ అనంతరం మోడల్, సినీ నటి గెహనా వశిష్ట్ (Actress Gehana Vasisth) పేరు మరింత లైమ్ లైట్లోకి వచ్చింది. రాజ్ కుంద్రా పెట్టుబడులు పెట్టిన కెనిన్, హాట్‌షాట్స్ (Kenin, hotshots) కంపెనీల కోసం గెహనా వశిష్ట్ అనేక వీడియోల్లో నటించినట్టు టాక్ వినిపిస్తోంది.
Raj Kundra's tweet about 'Politicians are watching porn' goes viral: రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్ట్ అయిన నేపథ్యంలో అతడి పాత ట్వీట్స్ కొన్ని ప్రస్తుతం వైరల్‌గా మారాయి. రాజకీయ నేతలు పోర్న్ చూస్తున్నారని 9 ఏళ్ల క్రితం రాజ్ కుంద్రా చేసిన ఓ ట్వీట్ కూడా అలాగే వైరల్ అవుతోంది.
Kapil Sharma's funny question on Raj Kundra's income source: శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. పోర్నోగ్రఫిక్ ఫిలింస్ నిర్మించి, మొబైల్ యాప్స్‌లో అప్లోడ్ (Adult content uploading on mobile apps) చేస్తున్న వ్యాపారంలో రాజ్ కుంద్రాకు ప్రమేయం ఉందనే అభియోగాల కింద ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు.
Shilpa Shetty's role in Mahesh Babu film: మహేష్ బాబు సినిమాలో శిల్పా శెట్టి నటించనుందట అనే వార్త తాజాగా టాలీవుడ్ లో వైరల్ గా మారింది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ మేటి నటి, ఎవర్ గ్రీన్ గ్లామరస్ క్వీన్ శిల్పా శెట్టి. ఇటీవల అందమైన తన సోయగాల్ని ప్రదర్శిస్తూ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. వేసవి కోసం ప్రత్యేకమైన అవుట్‌ఫిట్ డ్రెస్‌లతో అద్దరగొడుతోంది. ఆ ఫోటోల్ని మీరు చూస్తే..మైమర్చిపోతారు. చక్కని ఫిగర్‌తో సెక్సీగా ఆకట్టుకుంటోంది.
Netizens Trolls Shilpa Shetty Kundra For Confusing RepublicDay With Independence Day: నేడు దేశ వ్యాప్తంగా 72వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే బాలీవుడ్ నటి, పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి చేసిన పొరపాటుకు నెటిజన్లు ఆమెను దారుణంగా ట్రోట్ చేశారు.
Raj Kundra Funny Post On wife Shilpa Shetty Kundra | తన భర్త కలకాలం ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ భార్యలు ఈరోజు ఉపవాస దీక్షను చేపడుతారు. అయితే కర్వా చౌత్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ వ్యాపారవేత్త రాజ్ కుంద్రా తన భార్య, ప్రముఖ నటి శిల్పాశెట్టి కుంద్రా (Shilpa Shetty Kundra)పై మంచి జోక్ పేల్చారు.
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి.. చేపకళ్ల సుందరిగానే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. సాహస వీరుడు సాగరకన్య సినిమాతో పొడుగుకాళ్ల సుందరిగానూ పేరు తెచ్చుకుంది. ఆనాటి నుంచి ఆమె సౌందర్యం.. ఇప్పటికీ తరగలేదు. దీనికి కారణం ప్రధానంగా ఆమె నిత్యం యోగా చేయడమే.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.