Raj Kundra arrest: శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత Kapil Sharma ఫన్నీ వీడియో వైరల్‌

Kapil Sharma's funny question on Raj Kundra's income source: శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. పోర్నోగ్రఫిక్ ఫిలింస్ నిర్మించి, మొబైల్ యాప్స్‌లో అప్‌లోడ్ (Adult content uploading on mobile apps) చేస్తున్న వ్యాపారంలో రాజ్ కుంద్రాకు ప్రమేయం ఉందనే అభియోగాల కింద ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jul 20, 2021, 12:41 PM IST
Raj Kundra arrest: శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ తర్వాత Kapil Sharma ఫన్నీ వీడియో వైరల్‌

Kapil Sharma's funny question on Raj Kundra's income source: శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. పోర్నోగ్రఫిక్ ఫిలింస్ నిర్మించి, మొబైల్ యాప్స్‌లో అప్‌లోడ్ (Adult content uploading on mobile apps) చేస్తున్న వ్యాపారంలో రాజ్ కుంద్రాకు ప్రమేయం ఉందనే అభియోగాల కింద ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. శిల్పా శెట్టి లాంటి ఫేమస్ బాలీవుడ్ హీరోయిన్ కి భర్త అయిన రాజ్ కుంద్రా ఇలా నీచంగా బ్లూ ఫిలింస్ నిర్మాణం వ్యాపారంలో అరెస్ట్ అవడం సంచలనం సృష్టించింది. 

రాజ్ కుంద్రా అరెస్టుపై (Raj Kundra Arrested) సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు, మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా గతంలో కపిల్ శర్మ హోస్ట్‌గా వ్యవహరించిన కామెడి నైట్స్ విత్ కపిల్ అనే టీవీ షోలో రాజ్ కుంద్రా, శిల్పా శెట్టి, షమితా శెట్టి అతిథులుగా పాల్గొన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

Also read : Ram Charan: శంకర్, రామ్ చరణ్ సినిమాకు థమన్ మ్యూజిక్

కామెడి నైట్స్ విత్ కపిల్ షోలో పాల్గొన్న రాజ్ కుంద్రాను ఉద్దేశించి కపిల్ శర్మ మాట్లాడుతూ.. '' ఓసారి ఫిలింస్టార్స్‌తో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతూ కనిపిస్తాడు, ఇంకోసారి విమానాల్లో తిరుగుతూ కనిపిస్తాడు, మరోసారి శిల్పా శెట్టిని (Shilpa Shetty) షాపింగ్‌కి తీసుకెళ్తూ కనిపిస్తాడు... ఇలా ఎప్పుడు చూసినా ఏదో ఓ సరదా వ్యాపకంలో కనిపించే మీరు ఏమీ చేయకుండానే డబ్బు ఎలా సంపాదిస్తున్నారనే రహస్యం (Money earnings secrets) చెప్పాల్సిందిగా'' కోరుతూ కపిల్ శర్మ అడగడం ఈ వీడియోలో (Kapil Sharma, Raj Kundra comedy video) చూడొచ్చు.

Also read: BIGBOSS 5 Telugu: బిగ్‌బాస్ సీజన్ 5 తెలుగులో కంటెస్టెంట్లు వీళ్లేనా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News