Shukra Nakshatra Gochar 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని ముఖ్యమైన గ్రహాలు నక్షత్ర సంచారం చేయడం కారణంగా 12 రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. కోరుకున్న కోరికలు కూడా ఈ సమయంలో మెరుగుపడుతాయి.
Shukra Gochar 2024: ఈ నెల 20న ఒకే రాశిలో బుధుడు, శుక్రుడు కలయిక వల్ల శుభకరమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడింది. దీంతో మూడు రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
Shukra Gochar 2024: ఇటీవల బుధుడు, అంగారకుడు మరియు శుక్రుడు కలయిక ధనస్సు రాశిలో ఏర్పడింది. దీని కారణంగా ఏర్పడిన త్రిగ్రహ యోగం నాలుగు రాశులవారికి కలిసి రానుంది.
Grah Gochar 2024: ఈరోజు శుక్రుడు ధనస్సు రాశి ప్రవేశం చేశాడు. ఇదే సమయంలో కుజుడు మరియు బుధుడుతో కలిసి శుక్రుడు అరుదైన రాజయోగాలను ఏర్పరుస్తున్నాడు. దీంతో మూడు రాజయోగాలు ఏర్పడుతున్నాయి.
Shukra Gochar 2024: అష్ట గ్రహల్లో శుక్రుడు ఒకరు. సంక్రాంతి తర్వాత శుక్రుడు ధనస్సు రాశి ప్రవేశం చేయనున్నాడు. దీంతో కొందరి అదృష్టం ప్రకాశించనుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
Rajyog 2024: గ్రహాలు రాశులను మార్చడం ద్వారా రాజయోగాలను ఏర్పరుస్తాయి. బుధుడు, శుక్రుడు సంయోగం వల్ల అరుదైన లక్ష్మీనారాయణ రాజయోగం సంభవించబోతుంది. దీంతో మూడు రాశులవారి అదృష్టం మారబోతుంది.
Shani Shukra Gochar 2024: నూతన సంవత్సరంలో రెండు కీలక రాజయోగాలు ఏర్పడబోతున్నాయి. ఆస్ట్రాలజీలో ఈ రాజయోగాలను పవిత్రమైనవిగా భావిస్తారు. దీంతో మూడు రాశులవారు లాభపడనున్నారు.
Venus transit 2024: ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు త్వరలో ధనస్సు రాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్రుడి రాశి మార్పు కారణంగా న్యూ ఇయర్ లో కొందరికి అదృష్టం పట్టనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Grah yuti 2024: మూడు దశాబ్దాల తర్వాత కుంభరాశిలో రెండు కీలక గ్రహాల కలయిక జరగబోతుంది. ఈ గ్రహాల సంయోగం వల్ల నాలుగు రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలు పొందబోతున్నారు.
Guru Shukra Yuti 2024: వచ్చే ఏడాది ప్రారంభంలో పెద్ద గ్రహాల గమనంలో పెను మార్పు రాబోతోంది. మేషరాశిలో శుక్రుడు, గురుడు కలయిక జరగబోతుంది. ఇది మూడు రాశులవారికి ప్రత్యేక ప్రయోజనాలను అందించబోతుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.