Gold Rate Today: బంగారం ధరలు భారీగా పడిపోయాయి. పసిడి ధరలు మళ్లీ నేలచూస్తున్నాయి. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధరరూ. 76వేలు పలుకుతోంది. బంగారం ధరలు భారీగా తగ్గుతుండటంతో పసిడి ప్రియుల ముఖంలో ఆనందం నెలకొంది. డిసెంబర్ 31వ తేదీ మంగళవారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. కొత్త సంవత్సరం ముందు బంగారం కొనాలనుకునేవారికి ఇదే మంచి అవకాశమని చెప్పవచ్చు.
Gold Rate Today: బంగారం ధర భారీ హెచ్చుతగ్గులకు లోనవుతుంది. నేడు డిసెంబర్ 26వ తేదీ గురువారం నాడు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. తాజా ధరలను చూసినట్లయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 76,600 పలుకుతోంది. 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 71,010కు చేరింది.
Gold Rate Today: మహిళలకు భారీ శుభవార్త. బంగారం ధర మళ్లీ తగ్గింది. ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంత ధర తగ్గింది. నేడు దేశంలోని ప్రధాన నగరాలతోపాటు హైదరాబాద్ లో తులం బంగారం ఎంత పలుకుతుందో తెలుసుకుందాం.
Gold Rates Today: బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. వరుసగా పెరుగుతూ మళ్లీ రికార్డ్ వైపు దూసుకెళ్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతుండటంతో దేశీయంగా భారీగా ధరలు పెరిగేందుకు కారణం అవుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు వరుసగా మూడు రోజు భారీగా పెరిగాయి. తులం ఏకంగా రూ. 1700 వరకు పెరిగింది. నేడు వెండి మాత్రం రూ. 1000 తగ్గింది. ఈ క్రమంలో డిసెంబర్ 12వ తేదీన దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Gold and Silver prices Today : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా విధంగా ఉన్నాయో తెలుసుకుందాం.
November 22 Gold Rates: దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరోసారి భారీగా పెరుగుతున్నాయి. గత పది పదిహేను రోజుల క్రితం క్రమంగా తగ్గిన బంగారం ధర..వరుసగా ఐదురోజుల నుంచిపెరుగుతూ వస్తోంది. పెళ్లిళ్ల సీజన్ లో బంగారం ధర తగ్గుతుందని ఆనందపడిన పసిడి ప్రియులు మళ్లీ పెరగడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేడు శుక్రవారం దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి, బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
Today Gold Rate: బంగారం ధర పసిడి ప్రియులకు కన్నీళ్లు పెట్టిస్తోంది. తాజాగా బంగారం ధర మరోసారి 75 వేల రూపాయలు దాటింది. దీంతో బంగారం ధర ఆల్ టైం రికార్డ్ స్థాయిని తాకెందుకు మరోసారి సిద్ధమైపోయింది. సెప్టెంబర్ 21, శనివారం నేటి బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 75,100గా ఉంది. అలాగే 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 68,900గా ఉంది.
Gold-Silver Price Today: దేశంలో బంగారం ధరలు తగ్గాయి. గత రెండు మూడు రోజులుగా స్థిరంగా ఉన్న గోల్డ్ ధర నేడు స్వల్పంగా తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాలతోపాటు తెలుగు రాష్ట్రాల్లో నేడు ఆగస్టు 21 బుధవారం బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం.
Gold and Silver Rates Today: పసిడి ప్రియులకు అదిరిపోయే వార్త. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. శ్రావణమాసం పెళ్లిళ్ల సీజన్ లో వరుసగా మూడు రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుతుండటంతో పసిడి ప్రియుల్లో ఆనందం నెలకొంది. నేడు 10గ్రాముల బంగారంపై ఎంత తగ్గిందో తెలుసుకుందాం.
Gold and Silver Prices Today : పసిడి ప్రియులకు షాకిచ్చాయి బంగారం, వెండి ధరలు. పెళ్లిళ్ల సీజన్ షురూ కావాడంతో మరింతగా తగ్గుతుందనుకున్న బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఆదివారం మేలిమి బంగారం ధర తులంపై ఏకంగా రూ. 820మేర పెరిగింది. వెండి కూడా తులంపై 1500 వరకు పెరిగింది. ఈక్రమంలోనే ఆగస్టు 11వ తేదీ ఆదివారం హైదరాబాద్ బంగారం, వెండి ధరలు ఏవిధంగా ఉన్నాయో చూద్దామా మరి.
Gold And Silver Price Heavy Falls You Know How Much: ప్రజలకు బంగారం లాంటి వార్త. రోజురోజుకు పెరుగుతున్న బంగారం ధరకు బ్రేక్ పడింది. గురువారం భారీగా బంగారం, వెండి ధరలు తగ్గడం విశేషం.
Gold price:
గోల్డ్ లవర్స్ కి మంచి గోల్డెన్ న్యూస్.. పండగల సీజన్ కారణంగా ఈసారి బంగారం ధర విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. రెక్కలొచ్చినట్టు గాల్లో ఎగురుతున్న బంగారం ధర 10 గ్రాములకు 61 వేలు పైనే దాటేసింది. ఈ నేపథ్యంలో పండక్కి బంగారం కొనాలి అనుకున్న వారు తీవ్ర నిరాశ చెందారు. ఇదిలా ఉండదా సడన్ గా ఉన్నట్టుండి మంగళవారం బంగారు ధరలు తగ్గడం మొదలుపెట్టాయి.
మగువలకు గుడ్ న్యూస్.. బంగారం ధరలు అందనంత ఎత్తుకు వెళ్తుంటే.. 3 రోజుల నుండి కాస్త దిగి వస్తున్న రేట్లు వినియోగదారులకు ఉపశమనం అందిస్తున్నాయి. ఇవాళ్టి బంగారం మరియు వెండి ధరల వివరాలు ఇలా..
Gold Price Today: కొత్త సంవత్సరం ప్రారంభమవుతూనే బంగారం ప్రియులకు షాక్ కలిగింది. బంగారం ధరలు ఒక్కసారిగా పెరిగాయి. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ఇవాళ్టి బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.