Singireddy Niranjan Reddy Slams To Revanth Reddy:ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా రైతు పండుగ పేరిట నిర్వహించిన సభ అది రైతులకు బెదిరింపు సభలాగా ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao Renames To Revanth Reddy: అన్ని హామీలు ఎగవేస్తున్న రేవంత్ రెడ్డిని ఎగవేతల రెడ్డిగా పిలుస్తానని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. ఇకపై అదే పేరుతో పిలుస్తానని ప్రకటన చేశారు.
Minister Niranjan Reddy tests Covid Positive : తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి రెండోసారి కరోనా బారినపడ్డారు. గతేడాది ఏప్రిల్లో కరోనా బారినపడి కోలుకున్న ఆయనకు తాజాగా మరోసారి కరోనా సోకింది.
అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ (AEO) ఉద్యోగాలను మెరిట్ ప్రాతిపదికనే నియమిస్తామని తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. పోస్టుల నియామకాలలో ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేదన్నారు.
తెలంగాణ సర్కార్ రైతులకు తీపి కబురు వినిపించింది. రైతులకు రైతుబంధు పథకం (Rythu bandhu scheme) కింద పంట పెట్టుబడి కోసం అందిస్తున్న ఆర్థిక సహాయానికి సంబంధించి రూ. 7 వేల కోట్ల నిధులను సర్కార్ (Telangana govt) విడుదల చేసింది. అంతేకాకుండా కాకుండా రూ. 25 వేల లోపు ఉండే రైతు రుణాలను ఒకేసారి మాఫీ చేసేలా తెలంగాణ సర్కార్ రూ.1200 కోట్లు విడుదల చేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.