Best Smartphones Offers on Flipkart Big Billion Days Sale 2022. దసరా సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ 'బిగ్ బిలియన్ డేస్' సేల్ త్వరలోనే ఆరంభం కానుంది. ఇందులో స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు ఉంది.
Xiaomi 12 Pro 5G Review: ప్రముఖ చైనా బ్రాండ్ Xiaomi కంపెనీకి చెందిన మరో కొత్త స్మార్ట్ ఫోన్ భారత విపణిలోకి విడుదలైంది. Xiaomi 12 Pro 5G పేరిట రిలీజ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్.. రెండు మోడల్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ ధరపై భారీ డిస్కౌంట్ తో మొబైల్ ను కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. అదెలాగో తెలుసుకుందాం.
OnePlus Nord CE 2 Launch Date: స్మార్ట్ ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్! ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ OnePlus నుంచి మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి రానుంది. OnePlus Nord CE 2 Lite పేరుతో అందుబాటులోకి రానున్న ఈ స్మార్ట్ ఫోన్ ను ఏప్రిల్ 28న భారత విపణిలోకి ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ 5G మొబైల్ ధర రూ. 20 వేల కంటే తక్కువ ధరకే అందుబాటులో ఉండొచ్చని సమాచారం.
Mobile Savings Days: స్మార్ట్ఫోన్లపై మరోసారి భారీ డిస్కౌంట్లతో ముందుకొచ్చింది అమెజాన్. మొబైల్ సేవింగ్స్ డేస్ పేరుతో ఈ నెల 5 నుంచి ప్రారంభించిన ఈ స్పెషల్ సేల్ ఆఫర్లు ఎలా ఉన్నాయి? ఎప్పటి వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి?
Indian Exports: మేడ్ ఇండియా స్మార్ట్ఫోన్ల ఎగుమతులు భారీగా పెరిగుతున్నాయి. ఓ నివేదిక ప్రకారం.. 2020-21తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు 83 శాతం పెరిగే అవకాశముంది. ఆ నివేదికలోని మరిన్ని కీలక విషయాలు ఇలా ఉన్నాయి.
Madras High Court on mobile usage in offices: తిరుచిరాపల్లిలోని హెల్త్ రీజనల్ వర్క్‌షాప్ విభాగంలో సూపరిండెంట్‌గా పనిచేస్తోన్న ఓ వ్యక్తి.. ఇటీవల ఆఫీసులో సహచర ఉద్యోగుల వీడియోలు తీశాడు. వద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా తన తీరు మార్చుకోకపోవడంతో ఉన్నతాధికారులు అతడిని సస్పెండ్ చేశారు. దీంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. అతడి పిటిషన్‌పై నేడు విచారణ చేపట్టిన మద్రాసు హైకోర్టు.. ప్రభుత్వ సిబ్బంది ఆఫీసుల్లో తరచూ మొబైల్ వినియోగిస్తుండటంపై అసహనం వ్యక్తం చేసింది.
Truecaller as Preload App: మరింత మంది కొత్త యూజర్స్‌కు ట్రూ కాలర్‌ను పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆ సంస్థ కొత్త నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లలో ట్రూకాలర్ ముందే ఇన్స్టాల్ వచ్చేలా చేసింది.
Google Warning: స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు గూగుల్ హెచ్చరించింది. మీ ఫోన్స్‌లో ఆ యాప్‌లు ఉంటే వెంటనే డిలీట్ చేయాలని కోరుతోంది. ఆ యాప్స్ ఏంటి..కారణమేంటనేది తెలుసుకుందాం.
Motorola Moto G51 mobile specs, price: మోటోరోలా మొబైల్ బ్రాండ్ నుంచి త్వరలోనే మరో స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అవనుంది. మోటోరొలా మోటో జి51 మొబైల్ పేరిట డిసెంబర్ 10న లాంచ్ కానున్న ఈ స్మార్ట్ ఫోన్ గురించి మోటోరోలా తాజాగా పలు వివరాలు వెల్లడించింది.
మార్కెట్లో ఈ 5G స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్స్‌లో లభిస్తోంది. 6GB+128GB వేరియంట్ స్మార్ట్‌ఫోన్ ధర 21,999 రూపాయలు కాగా 8GB+128GB మొబైల్ ధర రూ. 23,999 గా ఉంది. ఈ సెగ్మెంట్లో ఇలా మూడు 50MP + 48MP + 48MP కెమెరాలతో లాంచ్ అయిన ఫోన్ ఇదొక్కటే.
OnePlus Nord 2 Pac-Man smartphone specs, price: వన్‌ప్లస్ నార్డ్ 2 ప్యాక్-మన్ ఎడిషన్ పేరిట కొత్తగా లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ గురించి వన్ ప్లస్ ఎప్పటి నుంచి ఊరిస్తూ వస్తోంది. వన్ ప్లస్ గతంలో లాంచ్ చేసిన నార్డ్ 2 సిరీస్‌లో ఇది న్యూ ఎడిషన్ ఫోన్.
Gold smuggling in laptops, tabs and smartphones: కస్టమ్స్ తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న బంగారం విలువ 2.19 కోట్లు ఉంటుందని ఎయిర్ కస్టమ్స్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు.. వారి వద్ద నుంచి మరో రూ. 48.6 లక్షల విలువైన ల్యాప్టాప్స్, ట్యాబ్స్, స్మార్ట్ ఫోన్లను (Laptops, tablets, smartphones) సైతం స్వాధీనం చేసుకున్నారు.
Realme GT Neo 2 mobile specs: రియల్‌మి మొబైల్స్ నుంచి కొత్తగా మరో స్మార్ట్ ఫోన్ లాంచ్ కాబోతోంది. అక్టోబర్ 13న.. అంటే రేపే ఈ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి రానుందన్నమాట. రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు రియల్‌మి జిటి నియో టు మొబైల్‌ని లాంచ్ చేయనున్నట్టు రియల్‌మి కంపెనీ ప్రకటించింది.
Samsung Galaxy F12 Price In India: బడ్జెట్ ధరలలో ఓ మొబైల్‌ను రెండు వేరియంట్లలో భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో భారత్ మార్కెట్లోకి శాంసంగ్ F02s అందుబాటులోకి వచ్చింది. ఈ మేరకు శాంసంగ్ కంపెనీ సైతం ప్రకటన విడుదల చేసింది.
Samsung Galaxy F02s price and specifications: తక్కువ ధరలో మంచి స్మార్ట్ ఫోన్ కోసం వేచిచూస్తున్న వారికి దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ దిగ్గజం శాంసంగ్ గుడ్ న్యూస్ చెప్పింది. శాంసంగ్ నుంచి మరో కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ వచ్చింది. రూ. 9 వేల లోపు ధరలోనే ఎక్కువ కెపాసిటీ ఉన్న బ్యాటరీ, పెద్ద డిస్ప్లే, ఎక్కువ స్టోరేజీ, వెనకాల ట్రిపుల్ కెమెరాతోపాటు మరిన్ని ఆకట్టుకునే ఇతర ఫీచర్స్‌తో శాంసంగ్ గెలాక్సీ F02s (Samsung Galaxy F02s) పేరుతో శాంసంగ్ ఈ స్మార్ట్‌ఫోన్‌ని లాంచ్ చేసింది. ఆ ఫోన్ విశేషాలేంటో ఇప్పుడు ఓ లుక్కేద్దాం.
Airtel unlimited prepaid plans latest news: ఎయిర్టెల్ యూజర్స్‌కి బ్యాడ్ న్యూస్. ఇప్పటి వరకు ఉన్న రూ. 99 అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్‌ని ఎయిర్టెల్ రద్దు చేసింది. ఇప్పటివరకు రూ. 100 లోపు ఉన్న ఏకైక అన్లిమిటెడ్ ప్లాన్ ఇదొక్కటే. రూ. 99 అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ రద్దు కావడంతో ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ ఎంట్రీ లెవెల్ రీచార్జ్ ప్లాన్స్ అయిన రూ.19 అన్లిమిటెడ్ ప్లాన్ లేదా రూ.129 అన్లిమిటెడ్ ప్లాన్ మాత్రమే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
Cheap and best smartphones for online classes: స్మార్ట్‌ఫోన్స్ వినియోగం పెరిగిపోతున్న కొద్దీ అవి తయారు చేస్తోన్న కంపెనీల మధ్య అధిక పోటీ వాతావరణం సైతం అంతే స్థాయిలో పెరుగుతోంది. దీంతో పెద్ద పెద్ద స్మార్ట్ ఫోన్స్ బ్రాండ్స్ కూడా తక్కువ ధరలో లో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్ (Low budget smartphones) అందిస్తూ యూజర్స్‌కి మరింత చేరువయ్యేందుకు కృషి చేస్తున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.