8 Feet King Cobra Found Silathoranam At Tirumala: ప్రకృతి రమణీయమైన తిరుమల క్షేత్రంలో పాములు హల్చల్ చేస్తున్నాయి. తాజాగా ఆరడుగుల పాము కలకలం రేపడంతో భక్తులు బెంబేలెత్తిపోయారు.
Hyderabad: కొన్నిరోజులుగా పాములు విపరీతంగా సంచరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గంగపుత్రులు తమ ఏరియాలో ఉన్న చెత్త, చెదారాన్ని తొలగించాలంటూ స్థానిక అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేశారు.
Karnataka: పాము ఇంటి పై కప్పు నుంచి ఫ్యాన్ మీదకు వచ్చికూర్చుంది. ఇంతలో బుస్ బుస్ మంటూ సౌండ్ రావడంతో ఇంట్లోని వ్యక్తి గదిలో ఫ్యాన్ వైపు చూశాడు. ఒక్కసారిగా అతని గుండె ఆగిపోయినంత పనైంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Snake Shocking Video While Opening Door: పాడుపడిన లేదా.. ఎప్పుడూ వినియోగించని వస్తువులు, డబ్బాల వెనుక ఒకసారి చూసి తెరవాలి. లేదంటే అక్కడ పాములు దాగి ఉండొచ్చు. లేదంటే తలుపుల వెనుక కూడా నక్కి ఉంటాయి. జాగ్రత్త
Snake Cremation Like Human Last Rituals In AP: విషపూరితమైన తాచుపాముకు గ్రామస్తులు దహన సంస్కారాలు చేసిన వింత సంఘటన ఏపీలో చోటుచేసుకుంది. మనిషికి చేసినట్టు పాముకు అంత్యక్రియలు జరిపించారు.
Snake Swallows Itself: పాములు తమకు ఆపద కల్గుతుందని భావించగానే కాటు వేయడం చేస్తుంటాయి. కొన్నిసార్లు పాములు కాటు వేసిన జీవులను తినేస్తుంటాయి. కానీ ఇక్కడ ఒక పాము మాత్రం తనతోకను తానే మింగేస్తుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Venomous Snakes: పాములు సాధారణంగా అనుకోకుండా మనుషులకు ఎదురౌతుంటాయి. చెట్లు దట్టంగా, వెలుతురు లేని ప్రాంతాలలో ఎక్కువగా ఉంటాయి. ఎలుకలు ఉన్న చోట పాముల కదలికలు ఎక్కువగా ఉంటాయి.
How To Keep Away Snakes From Your House: ప్రస్తుతం అడవి ప్రాంతాలల్లో నివసించేవారి ఇళ్లలోకి తరచుగా పాములు సంచారం చేస్తూ ఉంటాయి. వీటి నుంచి విముక్తి రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్ వినియోగిస్తున్నారు. వీటికి బదులుగా న్యాచురల్ హోం రెమెడీస్‌ను వినియోగించండి.
Natural Home Remedies To Keep Snakes Away: పాములు ఎంత విషపూరీతమైనవో అందరికీ తెలిసిందే..అడవుల్లో ఆహార కోరత కారణంగా జనావాసాల్లోకి సంచారం చేస్తున్నాయి. ముఖ్యంగా అడవి పరిసర ప్రాంతాల్లో సంచార ప్రభావం రోజురోజుకు పెరిగిపోయింది. పాములు మన పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన భాగం. కాబట్టి సంచారం చేసే క్రమంలో వాటిని చంపడానికి బదులుగా కొన్ని సహజమైన చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. వీటిని పాటించడం వల్ల మీ చుట్టు పక్కన పరిసర ప్రాంతాల్లో పాములు రాకుండా ఉంటాయి.
Uttar Pradesh: ఉత్తర ప్రదేశ్ లోని శ్రావస్తి వీధిలో పాము ప్రత్యక్షమైంది. వెంటనే గ్రామసింహలు చూశాయి. గట్టిగా అరుస్తు అక్కడున్న వారిని అలర్ట్ చేశాయి. అంతే కాకుండా పాము అక్కడున్న ఇంటి లోపలికి వెళ్లకుండా దాన్ని వెంబడించాయి. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Huge Python Snake Viral Video: ప్రస్తుతం తాగుబోతులు చేసిన కొన్ని వింత చేష్టలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే కేరళకు చెందిన ఓ వ్యక్తి తప్ప తాగి కొండచిలువను మెడలో వేసుకొని వీరంగం సృష్టించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Snake Video Viral: ఇంట్లోకి అనుకోని అతిథి వచ్చింది. వచ్చి పిల్లల కబోర్డులో దూరింది. పిల్లల దుస్తులు తీసేందుకు కబోర్డు తెరవగా ఆ అతిథి బుసలు కొట్టింది. అందులోంచి అత్యంత విషపూరితమైన పాము కనిపించింది. తీవ్ర భయాందోళన చెందిన తల్లి పిల్లలను అప్రమత్తం చేసి అత్యంత జాగ్రత్తగా పామును వెళ్లగొట్టింది. ఆ పామును ఎలా వెళ్లగొట్టింది..? పిల్లలను రక్షించుకోవడానికి ఆమె ఏం చేసిందోనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
Viral Video: సాధారణంగా పిల్లిపై పామే పైచేయి సాధించడం చూశాం. కానీ పిల్లి మామా చేతిలో స్నేక్ రాజా భంగపడటం ఎప్పుడైనా చూశారా? చూడకపోతే వెంటనే స్టోరీలోకి వెళ్లి ఆ వీడియోను చూసేయండి.
Trending Video today: ఓ ఇంట్లో 15 అడుగుల కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. దానిని పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్ కు తల ప్రాణం తోకకు వచ్చింది. ఎంతో భయంకరంగా ఉన్న ఆ కింగ్ కోబ్రాను మీరు చూసేయండి.
Snake Video Trend In Google : మీరు చాలా రకాల పాములను చూసి ఉంటారు కానీ రక్త పింజర అనే జాతికి సంబంధించిన పామును చూసి ఉండరు. ఇది చాలా ప్రమాదకరమైంది. ఈ పాము విషం నేరుగా కళ్లలోకి చిమ్మతుంది. ప్రస్తుతం ఈ పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Watch How Wild Snakes Eating food: సోషల్ మీడియాలో ప్రస్తుతం అన్ని రకాల జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారుతున్నాయి ముఖ్యంగా నెటిజన్లు పాములకు సంబంధించిన వీడియోలను ఆసక్తిగా చూస్తున్నారు. ఇటీవలే ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.