India vs West Indies: అంతర్జాతీయ క్రికెట్లో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా సిరీస్‌లను కైవసం చేసుకుంటోంది. ఇటు భారత ఆటగాళ్ల మెరుపు ఫీల్డింగ్ అలరిస్తోంది.
IND vs WI T20 Series: ఫార్మాట్ మారినా.. తమ ఆటలో జోష్ మారదంటోంది టీమిండియా. వెస్టిండీస్‌పై విండీస్ గడ్డపైనే తలపడుతున్న టీమిండియా.. టీ20 సిరీస్‌ని సైతం ఘన విజయంతో ప్రారంభించింది.
IND Vs WI: వెస్టిండీస్‌లో భారత్ టూర్ కొనసాగుతోంది. ఇప్పటికే వన్డే సిరీస్ పూర్తి అయ్యింది. రేపటి నుంచి పొట్టి సిరీస్ ప్రారంభంకానుంది. ఈనేపథ్యంలో టీమిండియాకు భారీ షాక్ తగిలింది.
IND vs WI: వెస్టిండీస్ గడ్డపై టీమిండియా దూకుడు కొనసాగుతోంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి ఊపు మీద ఉన్న భారత్..టీ20 సిరీస్‌కు సిద్ధమవుతోంది.
ICC ODI Rankings: ప్రపంచ క్రికెట్లో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా వన్డే, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకుంటోంది. దీంతో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ అదరగొట్టింది.
Axar Patel: వెస్టిండీస్ గడ్డపై భారత్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. నామమాత్రపు మ్యాచ్ ఎల్లుండి జరగనుంది. నిన్నటి మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ అరుదైన రికార్డు సాధించాడు.
IND vs WI: విండీస్ గడ్డపై భారత్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే మూడు వన్డేల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో భారత్ ఉంది. టీమిండియా, వెస్టిండీస్ మధ్య రేపు రెండో వన్డే జరగనుంది.
India vs West Indies: రేపటి నుంచి మరో సిరీస్ అలరించనుంది. ఇప్పటికే ఇంగ్లండ్ గడ్డపై టీ20, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత్..మరో సిరీస్‌కు సిద్ధమైంది.
Hardik Pandya: ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా అదరగొట్టింది. టీ20, వన్డే సిరీస్‌లను కైవసం చేసుకుంది. ఈక్రమంలో భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య సరికొత్త రికార్డు సృష్టించాడు.
IND vs ENG: భారత్, ఇంగ్లండ్ మధ్య ఫైట్ రసవత్తరంగా సాగుతోంది. నేటి నుంచి మరో సిరీస్ ప్రారంభంకానుంది. ఇరు జట్లు బ్యాటింగ్, బౌలింగ్‌లో సమానంగా ఉన్నాయి. ఇవాళ్టి మ్యాచ్‌లో తుది జట్లు ఇలా ఉండే అవకాశం ఉంది.
Shahid Afridi: ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే టెస్ట్ సిరీస్‌ను సమం చేయడంతోపాటు టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది. నామమాత్రపు మ్యాచ్ ఇవాళ జరగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.