Babar Azam New Record: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజాం తన జోరును కొనసాగిస్తున్నాడు. ఈఏడాది మంచి ఫామ్‌లో ఉన్న అతడు ..వరుసగా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తాజాగా బాబర్ ఆజాం ఖాతాలో మరో రికార్డు చేరింది.
India vs South Africa: టీ20ల్లో టీమిండియా జైత్రయాత్రకు బ్రేక్ పడింది. వరుసగా 13 మ్యాచ్‌ల్లో గెలిచి వరల్డ్ రికార్డు సృష్టించాలని భావించిన భారత్..దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో టీ20ల్లో వరుసగా 12 విజయాలు సాధించిన అఫ్ఘానిస్థాన్, రొమేనియా జట్లతో సమానంగా నిలిచింది.
Supriti Kachhap: ఖేలో ఇండియా పోటీల్లో మరో ఆణిముత్యం మెరిసింది. గోల్డ్ మెడల్ సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పింది. హర్యానాలోని పంచకులలో జరుగుతున్న పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంతకు ఎవరా ప్లేయర్..ఏమిటా కథ..
Pondicherry T10 League: పాండిచ్చేరి టీ10 లీగ్‌లో అరుదైన రికార్డు నమోదు అయ్యింది. ఈ ఫీట్ అందుకున్న తొలి ఆటగాడిగా పేట్రియాట్స్ ప్లేయర్ కృష్ణ పాండే నిలిచాడు.
Nikhat Zareen Wins Gold Medal: బాక్సింగ్‌లో ప్రపంచ చాంపియన్‌షిప్ సాధించిన నిఖత్ జరీన్‌ని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ప్రపంచ ఛాంపియన్షిప్ వేదికపై భారత జండాను రెపరెపలాడించిన తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్‌ను సీఎం కేసిఆర్ మనస్ఫూర్తిగా అభినందించారు.
రెండు దశాబ్ధాలపాటు జట్టుకు ఆడిన స్టార్ ప్లేయర్ రాస్ టేలర్ అన్ని ఫార్మేట్లకు గుడ్‌బై చెప్పేసాడు. ఈ సందర్భంగా నెదర్లాండ్ తో జరుగుతున్న తన చివరి మ్యాచ్ లో భావోద్వేగానికి గురయ్యాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అయింది.
Anju Bobby George: భారత మాజీ మహిళా అథ్లెట్ అంజూ బాబీ జార్జ్‌కు అరుదైన గౌరవం దక్కింది. అథ్లెట్ విభాగంలో ఆమె చేసిన సేవలకు గాను వరల్డ్ అథ్లెటిక్స్ 2021 ఏడాదికి గానూ ''ఉమెన్ ఆఫ్ ది ఇయర్'' పురస్కారాన్ని ప్రకటించింది.
IND VS NZ: న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్టు మెుదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 345 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ సెంచరీతో మెరిశాడు. కివీస్ బౌలర్లలో టీమ్ సౌథీ ఐదు వికెట్లు పడగొట్టాడు.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు బీడబ్ల్యూఎఫ్ అథ్లెట్స్ కమిషన్ ఎన్నికల్లో మరోసారి బరిలోకి దిగుతుంది. ఆరు మహిళల స్థానాల కోసం తొమ్మిది మంది ఎన్నికల్లో నిలబడుతున్నారు.
Neeraj Chopra: మరిన్ని పతకాలు సాధించేంతవరకు తనపై బయోపిక్ వద్దన్నాడు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్డా. అప్పుడే సినిమా హిట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పాడు.
sports celebrations andhra pradesh: దసరా (dussehra) నుంచి ఉగాది (ugadi) వరకు క్రీడా సంబరాలను నిర్వహించనుంది. మహిళల, పురుషుల విభాగంలో 13 క్రీడావిభాగాల్లో ఈ ఓపెన్ మీట్ నిర్వహించనుంది శాప్.
Brendan Taylor: జింబాబ్వే మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ బ్రెండన్ టేలర్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కి గుడ్ బై చెప్పాడు. 2004లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన బ్రెండన్ టేలర్.. కెరీర్లో 34 టెస్టులు, 204 వన్డేలు, 45 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.
Mohammed Siraj: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ మైదానంలో ఎంత దూకుడుగా ఉంటాడో అందరికీ తెలిసిందే. ప్రత్యర్థి ఆటగాళ్లు ఏమాత్రం నోరుజారినా.. అంతకమించి అనేలా సిరాజ్ కౌంటర్ ఇస్తుంటాడు. దాంతో.. ప్రత్యర్థి అభిమానులు కూడా అతని టార్గెట్ చేస్తుంటారు. తాజాగా ఇంగ్లాండ్ అభిమానులకు అలాంటి దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చాడు సిరాజ్. ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
లార్డ్స్ టెస్టులో అద్భుతమైన విజయం సాధించిన భారత్...అంతలోనే ఊసురుమనిపించే ప్రదర్శన కనబర్చింది. ఇంగ్లండ్ పేసర్లు ధాటికి..మన బ్యాట్స్‌మెన్ కనీసం క్రీజులో నిలబడలేకపోయాడు. ఫలితంగా 78 పరుగులకే చాపచుట్టేశారు.
Tokyo Paralympics: జపాన్ రాజధాని టోక్యో.. మరో క్రీడా సంబరానికి సిద్ధమైంది. 16వ పారాలింపిక్స్ మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి. భారత్ నుంచి 54 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు.
Tokyo Olympics: పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టోక్యో ఒలింపిక్స్ లో భారత్ కు పతకం అందించిన పురుషులు హాకీ జట్టులోని ఆటగాళ్లు పేర్లును ప్రభుత్వ పాఠశాలలకు పెట్టేలా చర్యలు చేపట్టింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.