రషీద్ ఖాన్ అంతపెద్ద వికెట్ టేకరేం కాదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సన్‌రైజర్స్ కోచ్!

రషీద్ ఖాన్ అంతపెద్ద వికెట్ టేకరేం కాదు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సన్‌రైజర్స్ కోచ్!

IPL 2022: Brian Lara about Rashid Khan. ఐపీఎల్ టోర్నీలో తన హవా కొనసాగిస్తున్న రషీద్ ఖాన్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ కోచ్ బ్రియాన్ లారా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

/telugu/sports/ipl-2022-sunrisers-hyderabad-batting-coach-brian-lara-feels-rashid-khan-is-not-much-of-a-wicket-taker-61586 Apr 25, 2022, 03:05 PM IST
IPL Venues: ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికలు ఖరారు..ఎక్కడో తెలుసా..?

IPL Venues: ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్, ఫైనల్ వేదికలు ఖరారు..ఎక్కడో తెలుసా..?

IPL Venues: ఐపీఎల్ 2022 రసవత్తరంగా సాగుతోంది. సీజన్ ఆరంభంలో పాయింట్ల పట్టికలో ఆఖరులో ఉన్న జట్లు  పుంజుకుంటున్నాయి. పాయింట్ల పట్టికలో టాప్‌లోకి దూసుకొస్తున్నాయి. ముంబై, చెన్నై జట్లు గెలుపు కోసం శ్రమిస్తున్నాయి. 

/telugu/sports/indian-premier-league-2022-final-match-venue-fix-61454 Apr 24, 2022, 01:09 PM IST
Sunrises Hyderabad ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ జైత్రయాత్ర..ఖాతాలో మరో రికార్డు..!

Sunrises Hyderabad ఐపీఎల్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ జైత్రయాత్ర..ఖాతాలో మరో రికార్డు..!

IPL SRH Wins: ఐపీఎల్‌లో హైదరాబాద్ జట్టు జోరు కొనసాగుతోంది. వరుసగా ఐదు విజయాలను నమోదు చేసి ఔరా అనిపిస్తోంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా ఓడినా జట్టు అద్భుతంగా పుంజుకుందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ అద్భుతమే చేసింది. ప్రత్యర్థిని తక్కువ స్కోర్‌కే ఆలౌట్ చేయడమే కాకుండా లక్ష్యాన్ని అతి తక్కువ బంతుల్లోనే చేధించింది.

/telugu/sports/sunrises-hyderabad-wins-in-indian-premier-league-2022-61447 Apr 24, 2022, 10:56 AM IST
PBK vs SRH: పంజాబ్​ కింగ్స్​ను చిత్తు చేసిన ఎస్​ఆర్​హెచ్​- వరుసగా నాలుగు విజయాలు..

PBK vs SRH: పంజాబ్​ కింగ్స్​ను చిత్తు చేసిన ఎస్​ఆర్​హెచ్​- వరుసగా నాలుగు విజయాలు..

PBK vs SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. నేడు పంజాబ్ కింగ్స్​తో జరిగిన మ్యాచ్​లో 7 వికెట్ల తేడాతో 7 బాల్స్ మిగిలి ఉండగానే విజయం సాధించింది.

/telugu/sports/sunrisers-hyderabad-won-by-7-wickets-on-punjab-kings-in-todays-ipl-match-60733 Apr 17, 2022, 08:03 PM IST
Sunrisers hyderabad slowly improving in IPL 2022

పుంజుకుంటున్న సన్‌రైజర్స్ హైదరాబాద్

Sunrisers hyderabad slowly improving in IPL 2022

/telugu/videos/sunrisers-hyderabad-slowly-improving-in-ipl-2022-60242 Apr 12, 2022, 05:00 PM IST
Rahul Tripathi Catch: చేపపిల్లలా దూకి.. సింగల్ హ్యాండ్‌తో సూపర్బ్ క్యాచ్ పట్టిన ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లేయర్! ఐపీఎల్ 2022లో బెస్ట్ క్యాచ్‌

Rahul Tripathi Catch: చేపపిల్లలా దూకి.. సింగల్ హ్యాండ్‌తో సూపర్బ్ క్యాచ్ పట్టిన ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లేయర్! ఐపీఎల్ 2022లో బెస్ట్ క్యాచ్‌

SRH vs GT, Rahul Tripathi catch Goes Viral. గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు రాహుల్ త్రిపాఠి చేపపిల్లలా గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో స్టన్నింగ్ క్యాచ్‌ పట్టాడు.

/telugu/sports/srh-vs-gt-rahul-tripathi-takes-superb-one-handed-catch-to-dismiss-shubman-gill-video-goes-viral-60229 Apr 12, 2022, 03:16 PM IST
Bhuvneshwar Kumar: భువనేశ్వర్‌ కుమార్‌ ఖాతాలో చెత్త రికార్డు.. లీగ్ చరిత్రలోనే..!

Bhuvneshwar Kumar: భువనేశ్వర్‌ కుమార్‌ ఖాతాలో చెత్త రికార్డు.. లీగ్ చరిత్రలోనే..!

Bhuvneshwar Kumar gives 12 extra runs in Single over. ఐపీఎల్ లీగ్ చరిత్రలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) తరఫున ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా భువనేశ్వర్‌ కుమార్‌ నిలిచాడు.

/telugu/sports/ipl-2022-bhuvneshwar-kumar-equals-dale-steyn-unwanted-ipl-record-for-sunrisers-hyderabad-60219 Apr 12, 2022, 02:00 PM IST
Sunrisers Hyderabad: జోరుమీదున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్‌ ఔట్!

Sunrisers Hyderabad: జోరుమీదున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ షాక్.. స్టార్ ఆల్‌రౌండర్‌ ఔట్!

Washington Sundar likely to miss at least next three games for SRH. ఐపీఎల్‌ 2022లో రెండు వరుస విజయాలతో జోరుమీదున్న తెలుగు జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ షాక్ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ జట్టుకు దూరమయ్యాడు. 
 

/telugu/sports/washington-sundar-likely-to-miss-at-least-next-three-games-for-sunrisers-hyderabad-due-to-injury-60206 Apr 12, 2022, 01:06 PM IST
Kaviya Maran Pics: ఎస్​ఆర్​హెచ్​ ఓనర్​ కావ్యా మారన్​లో ఎన్ని షేడ్స్​ ఉన్నాయో చూశారా..

Kaviya Maran Pics: ఎస్​ఆర్​హెచ్​ ఓనర్​ కావ్యా మారన్​లో ఎన్ని షేడ్స్​ ఉన్నాయో చూశారా..

Kaviya Maran Pics: ఐపీఎల్ వచ్చిందంటే.. మ్యాచ్​లతో పాటు చాలా సార్లు వాటి ఓనర్లు కూడా హాట్​ టాపిగ్​గా మారుతుంటారు. అందులో సన్​రైజర్స్ హైదరాబాద్ ఓనర్​ కావ్యా మారన్ ముందు వరుసలో ఉంటారనడంలో సందేహం లేదు. అమె అందంతో పాటు.. మ్యాచ్​ జరుగుతున్నప్పుడు అమె చేసే కొన్ని పనులు ఇందుకు కారణం. అమెకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఫొటోలు ఇప్పుడు చూద్దాం.

/telugu/photo-gallery/sunrisers-hyderabad-owner-beautiful-kaviya-marans-new-viral-photos-in-ipl-60020 Apr 9, 2022, 07:04 PM IST
SRH vs LSG: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో ఓటమి, విజృంభించిన అవేశ్ ఖాన్

SRH vs LSG: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో ఓటమి, విజృంభించిన అవేశ్ ఖాన్

SRH vs LSG: ఐపీఎల్ 2022లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో పరాజయం ఎదురైది. అవేశ్ ఖాన్ చెలరేగడంతో..లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ ఓటమి పాలైంది.
 

/telugu/sports/ipl-2022-sunrisers-hyderabad-lost-another-match-with-lucknow-supergiants-59578 Apr 5, 2022, 06:07 AM IST
 SRH vs RR: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో షాక్, భారీ జరిమానా

SRH vs RR: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మరో షాక్, భారీ జరిమానా

SRH vs RR: ఐపీఎల్ 2022 టోర్నీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు గట్టి షాక్ తగిలింది. ఓ వైపు ఓటమి..మరోవైపు బీసీసీఐ భారీ జరిమామా కూడా విధించింది.
 

/telugu/sports/bcci-fined-penalty-to-sunrisers-hyderabad-for-its-slow-over-run-rate-59066 Mar 30, 2022, 01:10 PM IST
SRH vs RR: సరికొత్తగా సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఎదురొచ్చిన జట్టును ఏసుకుంటూ పోవుడే ఇగ!!

SRH vs RR: సరికొత్తగా సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఎదురొచ్చిన జట్టును ఏసుకుంటూ పోవుడే ఇగ!!

IPL 2022, SRH vs RR Match 5:  రాజస్థాన్‌ రాయల్స్‌తో తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. పుణెలోని మహారాష్ట్ర క్రికెట్ స్టేడియంలో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. 

/telugu/sports/srh-vs-rr-good-luck-kane-williamson-fans-wishes-to-sunrisers-hyderabad-for-ipl-2022-58961 Mar 29, 2022, 10:15 AM IST
IPL 2022: ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్ అతడే

IPL 2022: ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ గుజరాత్ టైటాన్స్ వైస్ కెప్టెన్ అతడే

IPL 2022: ఐపీఎల్ 2022లో రెండు కొత్త ఫ్రాంచైజీల మధ్య తొలి మ్యాచ్ మరి కాస్సేపట్లో ప్రారంభం కానుంది. ఈ తరుణంలో టీమ్ యాజమాన్యం నుంచి కీలకమైన అప్‌డేట్ వెలువడింది. 

/telugu/sports/rashid-khan-as-vice-captain-for-gujarat-titans-announces-gujarat-titans-team-58926 Mar 28, 2022, 06:01 PM IST
IPL 2022: ఐపీఎల్ 2022 టైటిల్ పోరుకు సిద్ధమౌతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ప్రోబబుల్ లెవెన్‌లో ఎవరు

IPL 2022: ఐపీఎల్ 2022 టైటిల్ పోరుకు సిద్ధమౌతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, ప్రోబబుల్ లెవెన్‌లో ఎవరు

IPL 2022: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కొత్త సారధి నేతృత్వంలో ఐపీఎల్ 2022లో దిగుతోంది. న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ సారధ్యం వహిస్తున్న ఎస్ఆర్‌హెచ్ జట్టు బలాబలాలు పరిశీలిద్దాం..
 

/telugu/sports/ipl-2022-sunrisers-hyderabad-all-set-ready-for-title-who-will-be-in-probable-11-team-58214 Mar 20, 2022, 09:25 AM IST
Kane Williamson: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ షాక్‌.. కేన్ మామ ఔట్! కెప్టెన్‌గా భువనేశ్వర్‌ కుమార్‌!!

Kane Williamson: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భారీ షాక్‌.. కేన్ మామ ఔట్! కెప్టెన్‌గా భువనేశ్వర్‌ కుమార్‌!!

Kane Williamson Likely to miss Rajasthan Royals Match. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ గాయం కారణంగా ఐపీఎల్‌ 2022 ఆరంభ మ్యాచ్‌కు దూరం కానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

/telugu/sports/ipl-2022-kane-williamson-likely-to-miss-first-match-for-sunrisers-hyderabad-58027 Mar 17, 2022, 05:32 PM IST
SRH IPL 2022 Schedule: రాజ‌స్థాన్‌తో మొదటి మ్యాచ్.. పంజాబ్‌తో చివరి మ్యాచ్! ఎస్‌ఆర్‌హెచ్ షెడ్యూల్ ఇదే!!

SRH IPL 2022 Schedule: రాజ‌స్థాన్‌తో మొదటి మ్యాచ్.. పంజాబ్‌తో చివరి మ్యాచ్! ఎస్‌ఆర్‌హెచ్ షెడ్యూల్ ఇదే!!

Sunrisers Hyderabad (SRH) IPL 2022 Schedule. ఐపీఎల్ 2022లో తెలుగు జట్టు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ప్రయాణం మార్చి 29న ఆరంభం కానుంది. ఎస్‌ఆర్‌హెచ్ త‌న తొలి మ్యాచ్‌ను రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌తో ఆడ‌నుంది. 

/telugu/sports/sunrisers-hyderabad-srh-ipl-2022-schedule-venues-timings-and-squad-57179 Mar 7, 2022, 03:21 PM IST
Simon Katich SRH: సన్‌రైజర్స్‌కు భారీ షాక్‌.. సరైన జట్టును కొనుగోలుచేయలేదని జట్టును వీడిన కోచ్!!

Simon Katich SRH: సన్‌రైజర్స్‌కు భారీ షాక్‌.. సరైన జట్టును కొనుగోలుచేయలేదని జట్టును వీడిన కోచ్!!

Coach Simon Katich leaves SRH: ఐపీఎల్ 2022 వేలంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రాంచైజీ సరైన జట్టును కొనుగోలుచేయలేదని ఆ జట్టు అసిస్టెంట్‌ కోచ్‌ సైమన్‌ కటిచ్‌ తన పదవికి రాజీనామా చేశారు.

/telugu/sports/assistant-coach-simon-katich-leaves-sunrisers-hyderabad-after-srh-ignores-preplans-in-ipl-2022-auction-55799 Feb 18, 2022, 02:46 PM IST
IPL 2022 mega auction: ఐపీఎల్ మెగా వేలంలో అత్యధిక ధర పలికిన టాప్​ 10 ప్లేయర్స్ వీళ్లే..

IPL 2022 mega auction: ఐపీఎల్ మెగా వేలంలో అత్యధిక ధర పలికిన టాప్​ 10 ప్లేయర్స్ వీళ్లే..

IPL 2022 mega auction: ఐపీఎల్ 2022 మెగా వేలంలో 10 టీమ్స్​ మొత్తం 204 ప్లేయర్స్​ను కొనుగోలు చేశాయి. ఇందుకోసం రూ.551 కోట్లు వెచ్చించాయి. మరి ఆ సారి టాప్​ 10లో అత్యధిక ధర పలికిన ప్లేయర్స్ ఎవరో చూసేద్దామా!

/telugu/photo-gallery/ipl-2022-mega-auction-top-ten-players-who-sold-at-the-highest-price-in-pics-55463 Feb 14, 2022, 12:51 PM IST
SRH Full Squad: ముగిసిన ఐపీఎల్ 2022 వేలం.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే! ఈసారైనా..!!

SRH Full Squad: ముగిసిన ఐపీఎల్ 2022 వేలం.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇదే! ఈసారైనా..!!

IPL 2022 Auction SRH Full Squad: ఐపీఎల్ 2022 వేలంలో తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ 23 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసింది. అందులో 8 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ ఉన్నారు. సన్‌రైజర్స్ జట్టు పర్స్ వాల్యూలో ఇంకా రూ. 10 లక్షలు మిగిలాయి. 

/telugu/sports/ipl-2022-auction-sunrisers-hyderabad-complete-list-of-players-sold-here-is-srh-full-squad-55445 Feb 13, 2022, 10:45 PM IST
IPL 2022 Auction: ఐదుగురు ఆటగాళ్లపై కన్నేసిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్.. వారు చాలా కాస్ట్లీ గురూ!!

IPL 2022 Auction: ఐదుగురు ఆటగాళ్లపై కన్నేసిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్.. వారు చాలా కాస్ట్లీ గురూ!!

IPL 2022 Auction SRH: ఐపీఎల్ 2022 వేలానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ముగ్గురిని మాత్రమే అట్టిపెట్టుకున్న విషయం తెలిసిందే. మెగా వేలంలో స్టార్ ఆటగాళ్లను తీసుకుని జట్టును బలోపేతం చేయాలని సన్‌రైజర్స్ ప్రణాళికలు వేసిందట. 

/telugu/sports/sunrisers-hyderabad-eye-on-5-players-to-buy-at-ipl-2022-auction-55290 Feb 11, 2022, 08:50 PM IST

Trending News