Vaaradhi censor: శ్రీ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన వారధి మూవీ ఇటీవల సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీగా ప్రేక్షకులను.. ఆకట్టుకోవడానికి సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు చిత్ర యూనిట్. 'వారధి'లో ప్రేమ, భావోద్వేగాలు, థ్రిల్లర్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండబోతున్నాయి అని తెలిపారు ఈ సినిమా సభ్యులు.
మన జీవతంలో వాస్తు ( Vastu ) చాలా ప్రాధాన్యత ఎక్కువ. వాస్తు మార్గంలో మనం మన సమస్యలను దూరం చేసుకుంటాం. ఈ రోజు మనం కృష్ణుడి ( Sri Krishna ) ఫోటోను వాస్తు ప్రకారం ఎక్కడ ఉంచాలి అనేది తెలుసుకుందాం. నేడు కృష్ణ జన్మాష్టమి ( Janmastami ). అంటే నేడు నంద కిశోరుడిగా భగవాన్ వాసుదేవుడు మానవరూపంలో అవతరించిన రోజు.
శ్రీకృష్ణుడు మధురలో భాద్రపద మాసంలోని ఎనిమిదవ రోజు జన్మించాడు అని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు హిందూ మతంలో భాగం అయిన వైష్ణవులకు అత్యంత ప్రధానమైన రోజుగా కీర్తిస్తారు. ఇవాళ భక్తులు శ్రీకృష్ణుడి భక్తి గీతాలు ఆలపిస్తారు. రాత్రంతా జాగారణ చేస్తారు.
శ్రీకృష్ణ జన్మాష్టమిని ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అత్యంత వేడుకగా నిర్వహించుకుంటారు. ప్రపంచం మొత్తం నంద కిశోరుడి ( Flute of Lord Sri Krishna ) వేణువు నాదానిని మంత్రముగ్దం అయిపోతుంది. శ్రీకృష్ణుడు తన జీవితంలో చేసిన అద్భుతాలు ప్రాణకోటి అందరికీ ఆదర్శాలు. అందుకే ఈ రోజు మాధవుడి జీవితం నుంచి మానవుడి జీవితానికి పనికొచ్చే ఏడు ముఖ్యమైన సూత్రాలను చదువుదాం. వీలైతే పాటిద్దాం.
మహారాష్ట్రలోని ( Maharastra ) హింగోలి జిల్లాలోని ఒక గ్రామ ప్రజలు తమను తాము శ్రీకృష్ణుడి ( Sri Krishna ) వంశస్తులుగా చెబతారు. అందుకే పాలను అమ్మరు అని... అవసరం ఉన్నవారికి ఉచితంగా ఇస్తామంటారు. మహారాష్ట్రలో ఎంతో మంది నేతలు, రైతులు పాల ధర పెంచాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.