Sri Rama Navami 2024: దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి ఉత్సవాలు ఈ ఏడాది ఏప్రిల్ 17 బుధవారం రోజు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. నేపథ్యంలో శ్రీరామ నవమిరోజు పఠించాల్సిన మంత్రం గురించి తెలుసుకుందాం.
Sri Rama Navami 2024 Wine Shops Close 24 Hours In Twin Cities: మరోసారి మందుబాబులకు నిరాశ. శాంతిభద్రతల దృష్ట్యా 24 గంటల పాటు మద్యం విక్రయాలు బంద్ కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
No Live Stream Bhadrachalam Sri Rama Navami Utsav 2024: సీతారాముల కల్యాణం అంటే భద్రాచలమే అందరికీ గుర్తొస్తుంది. అలాంటి ఉత్సవంపై ఎన్నికల ప్రభావం తీవ్రంగా పడింది. భక్తుల మనోభావాలకు విరుద్ధంగా ఎన్నికల సంఘం తీవ్ర ఆంక్షలు విధించింది
Sri Rama Navami 2024 Special: శ్రీరాముడు గొప్పతనాన్ని వివరించానికి మాటలు చాలవు. మంచి భర్త.. తండ్రి మాట జవదాటని కుమారుడు.. తమ్ముళ్లను ఆదరించే అన్నయ్య.. ఇతరులతో నెయ్యానికి విలువ ఇచ్చే గొప్ప స్నేహశీలి. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీరాముడిలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి.
Sri Rama Navami 2024: శ్రీ రామనవమి వేడుకలను ప్రతిఒక్కరు ఎంతో వేడుకగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఈరోజున రామయ్య, సీతమ్మ తల్లి ఆశీర్వాదాలు మనపై ఉండాలని భావిస్తారు. అందుకే బెల్లం పానకం, వడపప్పులను ప్రత్యేకంగా చేసి నైవేద్యంగా పెడుతుంటారు.
Sri Rama Navami 2024 Special Quotes: ఒక్క మనిషి.. ఎన్నో సుగుణాలు.. అది శ్రీరాముడు. ఇన్నేసి గుణగణాలున్నాయి కనుకనే ప్రతి ఏటా చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీ రామనవమి జరుపుకుంటారు. రామ జననం, సీతారామ కల్యాణం, రామావతారం పరిసమాప్తి.. జరిగిన రోజునే నవమి వేడుకల్ని జరుపుకోవడం ఆనవాయితీ. రాముడు కేవలం ఏ ఒకరికో ఇద్దరికో అవసరమయ్యే వ్యక్తిత్త్వం కాదు. అన్ని వేళలా అందరికీ ఆదర్శప్రాయం. అందుకే శ్రీరామనవమి సామూహికంగా నిర్వహిస్తుంటారు. అయోధ్యలో శ్రీరామ చంద్రుడు బాల రాముడిగా కొలువైన ఈ సందర్భంగా చేసుకునే ఈ పండగ ఎంతో ప్రత్యేకమైనదని చెప్పాలి.
Happy Sri Rama Navami 2024: మన దేశంలో నిద్రాహారాల్లేకుండానైనా బతకొచ్చేమోగానీ రామా అనకుండా జీవించడం కష్టం. రామనామం చేయని నోటిని చూడటం అసాధ్యం. తెలిసో తెలియకో రామాయణ పఠనం చేయక తప్పదు. భారత్లో మోరల్స్ నుంచి డేరింగ్ డాషింగ్ నేచర్ వరకూ రామాయణం ఊసెత్తకుండా కుదరదు. ఇంతకీ రాముడున్నాడా? లేక కల్పితమా? ఏది నిజం?
Sri Rama Navami 2024: శ్రీరాముడు ప్రపంచానికి గొప్ప ఆదర్శ ప్రాయుడు. అందుకే ఆయనను మర్యాద పురుషోత్తముడు అని కూడా పిలుస్తారు. రామయ్య చూపించిన మార్గంలో అందరు నడవాలని పెద్దలు చెబుతుంటారు. శ్రీ రామాయణంలోని ప్రతి ఒక్క పాత్ర మన జీవితంలో అనుకోకుండా కష్టాలు ఎదురైతే ఎలా వ్యవహరించాలో తెలియజేస్తున్నాయి.
Significance Of Offering Panakam And Vadappu: శ్రీ రామనవమి హిందువులకు ఎంతో ప్రత్యేకమైన పండుగ. ఈ రోజున సీతారాములకు నైవేద్యంగా పానకం, వడపప్పును పెడుతారు. అయితే పానకం, వడపప్పు నైవేద్యంగా ఎందుకు పెడుతారో తెలుసా?
Ayodhya Ram lalla: అయోధ్య రామయ్యకు పంపేందుకు యూపీలోని మీర్జాపూర్ కు చెందిన భక్తుడు ప్రత్యేంకంగా బూందీ లడ్డులు రెడీ చేయిస్తున్నాడు. దాదాపు..1,11,111 కిలోల లడ్డూలను శ్రీ రామనవమి రోజున పంపిణి చేయనున్నట్లు తెలుస్తోంది.
Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజున మనలో చాలా మంది తమ ఇళ్లలో బెల్లం పానకం ను తయారు చేసుకుంటారు.దీనిలో ఆధ్యాత్మికతతో పాటు, ఆరోగ్య లాభాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.