TiE Delhi-NCR's 12th Edition Events: న్యూఢిల్లీ: స్టార్టప్ కంపెనీలను స్థాపించే ఔత్సాహికులను, అలాగే వారితో చేతులు కలిపి పెట్టుబడి సహాయంతో చేయుతను అందించే పెట్టుబడిదారులకు మధ్య వారధిగా నిలిచిన ది ఇండస్ ఎంటర్ ప్రెన్యూవర్స్ కి చెందిన ఢిల్లీ విభాగం, TiE Delhi-NCR ఔత్సాహిక స్టార్టప్ కంపెనీల వ్యవస్థాపకులకు గుడ్ న్యూస్ చెప్పింది.
Asia Berlin Summit 2023: తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు మరొక అంతర్జాతీయ ఆహ్వానం లభించింది. జర్మనీలోని బెర్లిన్ లో జరిగే ఏషియా బెర్లిన్ సమ్మిట్ - 2023 సదస్సుకి హాజరు కావాల్సిందిగా మంత్రి కేటీఆర్ కి నిర్వాహకులు ఆహ్వానం పలికారు.
Startups, ఆర్థిక సరళీకరణ విధానాలతో భారత్ ఏనాడో ఎంట్రప్యూనర్లకు స్వర్గధామంగా మారింది. ఇప్పుడు రాను రాను ప్రతీ ఏటా వీరి సంఖ్య పెరుగుతూ వస్తోంది. గడిచిన కొంత కాలంగా ఇండియాలో యూనికార్న్ కంపెనీల హవా కొనసాగుతోంది. ఒకప్పుడు యూనికార్న్ హోదా దక్కించేందుకు దశాబ్ధాల పాటు పడరాని పాట్లు పడే స్టార్టప్‌లు ఇప్పుడు కొన్ని నెలల కాలంలోనే యానికార్న్‌లుగా ఎదిగిపోతున్నాయి. వ్యాపారంలో దూసుకుపోతున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.