Sun Transit 2023: ప్రస్తుతం సూర్యభగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Sun Transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నిర్ణీత సమయంలో గ్రహాలు గోచారం చేసి వివిధ రాశుల్లో ప్రవేశిస్తుంటాయి. అందుకే గ్రహాల గోచారానికి చాలా ప్రాధాన్యత, మహత్యముంటాయి. సూర్యుడి మీన రాశి ప్రవేశం 4 రాశులపై ఎలా ఉండనుందో తెలుసుకుందాం.
Sun Transit 2023: జ్యోతిష్యం ప్రకారం గ్రహాల రాజు సూర్యుడు ప్రతి నెలా నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం చెందుతుంటాడు. ఆ ప్రభావం అన్ని రాశులపై పడినా..కొన్ని రాశులకు అదృష్టంగా మారుతుంది. మరి కొన్ని రాశులకు హాని కల్గిస్తుంది.
Sun Transit in Pisces 2023: అనంత విశ్వంలో ఎన్నో గ్రహాలు, నక్షత్రాలు నిరంతరం తిరుగుతుంటాయి. హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం చెందుతుండటంతో ఆ ప్రభావం అన్ని రాశులపై పడుతుంది. సూర్యుడి గోచారం ప్రభావం గురించి తెలుసుకుందాం..
Sun Transit 2023: జ్యోతిష్యశాస్త్రంలో ప్రతి గ్రహానికి రాశి పరివర్తనం లేదా గోచారం కచ్చితంగా ఉంటుంది. ఒక గ్రహం మరో రాశిలో ప్రవేశించడం వల్ల అన్ని రాశులపై వేర్వేరు రకాలుగా ప్రభావముంటుంది. సూర్యుడి గోచారం ప్రభావం గురించి తెలుసుకుందాం..
Sun Mercury transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధాదిత్య రాజయోగం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. అంటే సరిగ్గా మూడ్రోజుల తరువాత ఈ యోగం కారణంగా ఆ మూడు రాశులవారికి గోల్డెన్ డేస్ ప్రారంభం కానున్నాయి.
Sun Jupiter Conjunction 2023: మీనరాశిలో సూర్యుని సంచారం కారణంగా బృహస్పతి-సూర్య సంయోగాన్ని ఏర్పడుతుంది. వీరి కలయిక కొంతమందికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది.
Sun Transit 2023: జ్యోతిష్యం ప్రకారం అనంత విశ్వంలోని ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం లేదా గోచారం ఉంటుంది. వివిధ గ్రహాల రాశి పరివర్తనం లేదా గోచారం ప్రభావం వివిధ రాశులపై వేర్వేరుగా ఉంటుంది.
Sun Transit 2023: గ్రహల రాశి పరివర్తనం లేదా గ్రహ గోచారానికి జ్యోతిష్యంలో విశేష ప్రాధాన్యత ఉంది. కారణం ఆ ప్రభావం ఇతర రాశులపై ప్రతికూలంగానో లేదా అనుకూలంగానో ఉండనుంది. సూర్యుడి గోచారం ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
Sun Transit 2023: ఖగోళ ప్రపంచంలో గ్రహాల రాజుగా పిలిచే సూర్యుడిని ఆత్మ కారకుడిగా కూడా చెబుతారు. అందుకే సూర్యుడి రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. సూర్యుడి మీనరాశి గోచారం ప్రభావం గురించి తెలుసుకుందాం..
Sun transit 2023: హిందూమతం జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనం, 2-3 గ్రహాల కలయికతో ఏర్పడే యుతి ప్రభావం ఇతర రాశులపై ఉంటుంది. కొన్ని రాశులపై అనుకూలంగా, కొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం..
Sun Transit 2023: గ్రహాల రాజు సూర్యభగవానుడు మార్చి 15న మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే మీన సంక్రాంతి అంటారు. ఈ రోజు నుండి కొందరి అదృష్టం రాకెట్ లా దూసుకుపోతుంది.
Surya Gochar 2023: మరో 9 రోజుల్లో సూర్యభగవానుడు తన రాశిని మార్చి మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీనినే మీన సంక్రాంతి అంటారు. సూర్య సంచారం ఏ రాశులవారికి లాభాలను ఇస్తుందో తెలుసుకుందాం.
Surya Gochar 2023: సూర్యభగవానుడు మార్చి 15న మీనరాశిలో సంచరించనున్నాడు. సూర్యుడి గోచారం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
These 3 Zodiac Signs will get Immense money due to Budhatiya Rajyog 2023. బుధాదిత్య రాజయోగం 2023 వలన ఈ 3 రాశి రాశుల వారికి గౌరవం, ప్రతిష్ట మరియు సంపద పెరుగుతాయి.
Planet Transit 2023: ప్రతి నెల పెద్ద పెద్ద గ్రహాలు గోచారం చేస్తుంటాయి. గ్రహాల గోచారంతో వివిధ రాశులవారి జీవితంలో శుభ, అశుభ పరిణామాలు వస్తుంటాయి. మార్చ్ నెలలో గ్రహాల కదలిక చాలా అధికం. ఫలితంగా ఏ రాశులకు ప్రత్యేకమో తెలుసుకుందాం..
Surya shani gocharam 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహాల గోచారం లేదా రాశి పరివర్తనం ప్రభావం అన్ని రాశులపై ఉంటుంది. కొన్ని రాశులపై అనుకూలంగా, మరికొన్ని రాశులపై ప్రతికూలంగా ఉంటుంది. సూర్య, శని గ్రహాల యుతి కారణంగా ఆ మూడు రాశులవారికి తీవ్ర కష్టాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
Sun transit 2023: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నిర్ణీత సమయంలో వివిధ గ్రహాల రాశి పరివర్తనం చెందుతుంటాయి. ఒక్కోసారి రెండు గ్రహాలు ఒకే రాశిలో కలుసుకుని యుతి ఏర్పరుస్తాయి. అదే విధంగా శని, సూర్య గ్రహాలు కలిసి కుంభరాశిలో యుతి ఏర్పర్చుతున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.