Anti Ageing Foods: వయస్సుతో పాటు వృద్ధాప్య లక్షణాలు రావడం సహజం. కానీ ఇటీవలి కాలంలో నిర్ణీత వయస్సుకు ముందే ఆ ఛాయలు వచ్చేస్తున్నాయి. వాస్తవానికి సరైన కొన్ని పద్ధతులు పాటిస్తే వయస్సుతో సంబంధం లేకుండా వృద్ధాప్యాన్ని దరిచేరకుండా చేయవచ్చు. ఆ వివరాలు మీ కోసం.
Sweet corn and potato fry: రుచికరమైన స్వీట్ కార్న్ పొటాటో టిక్కీని ఇలా తయారు చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. స్వీట్ కార్న్ లోని తీపి. బంగాళదుంపతో రుచికరంగా ఈ టిక్కీని తయారు చేసుకోవచ్చు.
Sweet Potato Nutrition Facts: దుంప కూరగాయాలలో చిలగడదుంప ఒకటి. దీనిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అయితే దీని వల్ల కలిగే మరి కొన్ని లాభాలు తెలుసుకోండి..
Sweet Potato Benefits: చిలగడదుంపలు చలికాలం రాగానే మార్కెట్లో కనిపిస్తాయి. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చిలగడదుంప వల్ల ఇమ్యూనిటీ లెవల్స్ పెరుగుతాయి. ఇందులో ఫైబర్ పుష్కలంగ ఉంటుంది ప్రొటీన్, పొటాషియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి.
Sweet Potato Benefits: స్వీట్ పొటాటో.. అదేనండి మన చిలగడ దుంప.. ఈ సీజన్ లో బాగా దొరుకుతుంది. నేరుగా తినడమే కాకుండా చాలా రుచికరమైన వంటలు కూడా చేసుకోవచ్చు. అయితే దీనివల్ల మన ఆరోగ్యానికి ఎంత మేలు కలుగుతుందో మీకు తెలుసా?
Sweet Potato: మధుమేహం వ్యాధి ఇటీవలి కాలంలో ప్రమాదకరంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా చాలా వేగంగా విస్తరిస్తున్న వ్యాధి ఇది. లైఫ్‌స్టైల్ వ్యాధిగా పరిగణించే మధుమేహాన్ని సకాలంలో నియంత్రించకపోతే ప్రాణాంతకం కూడా కావచ్చు.
Potato Side Effect: అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు బంగాళాదుంప తినొద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు చాలా రకాల అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Sweet Potatoes With Milk: కంద గడ్డలను ప్రతి రోజూ శీతాకాలం పాలలో వేసుకుని తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా చలి కాలంలో తీసుకోవాల్సి ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.