Tamil Nadu Earthquake Today: తమిళనాడులోని వేలూరులో భూకంపం సంభవించింది. వేలూరుకు 59 కిలో మీటర్ల దూరంలో సోమవారం (నవంబరు 29) ఉదయం 3.6 తీవ్రతతో రిక్టర్ స్కేల్ పై నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది.
Tamilnadu rains: తమిళనాడులో నేడు మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించింది. దీనితో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు అధికారులు.
Tamilnadu Lady Police: వరదల బీభత్సం తర్వాత చెన్నైలో సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీపీ చత్రం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరి స్వయంగా రంగంలోకి దిగి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. స్పృహతప్పిన ఓ వ్యక్తిని తన భుజాలపై ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలను నిలబెట్టారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
IMD forecasts on Tamil Nadu: తమిళనాడులో వర్షాలు ఆగటం లేదు. రాష్ట్రంలో నేటి నుంచి మరో మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడొచ్చని ఐఎండీ పేర్కొంది.
Chennai Heavy Rain: తమిళనాడు చెన్నైలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 2015 తర్వాత అత్యధిక వర్షాలు కురవడం ఇదే తొలిసారి. వర్షాల ధాటికి నగరంలోని వివిధ ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి స్టాలిన్ పర్యటించి.. నష్టాన్ని అంచనా వేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.