Telangana Bandh Holidays: తెలంగాణ విద్యార్థులకు తీపికబురు వచ్చేసింది! విద్యార్థి సంఘాల బంద్ నిర్వహిస్తున్న కారణంగా వరుసగా 3 రోజులు సెలవులు వచ్చే ఛాన్స్ ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
July School Holidays 2026: తెలంగాణ విద్యార్థులకు తీపికబురు వచ్చేసింది! రాబోయే వారం రోజుల్లో తెలంగాణలోని విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవులు రానున్నాయి. అస్సలు పండుగలే లేని నెలలో స్కూళ్లకు సడెన్ సెలవులు రావడం పట్ల విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో బీసీ సంఘాల బంద్ ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా రోడ్డుపై బైటాయించిన బీసీ సంఘాల నేతలు.. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇచ్చితీరాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ రిజర్వేషన్ల అమలులో జాప్యం చేస్తే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు.
Bc Bandh protest in Hyderabad: బీసీ బంద్ నిరసనల్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత హనుమంత్ రావు ఒక్కసారిగా రోడ్డు మీద పడిపోయారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Telangana BC Bandh: బీసీ రిజర్వేషన్ల పరిరక్షణే ధ్యేయంగా తెలంగాణ బంద్ కు బీసీ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బంద్ కు బీసీ సంఘాల నేతలు ఏకతాటిపైకి వచ్చి మద్దతు తెలిపారు.
R Krishnaiah Calls for Telangana bandh: తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 14న బంద్ పాటించాలని ఎంపీ ఆర్. కృష్ణయ్య కోరారు. దీనికి అన్ని పార్టీలు, బీసీ సంఘాల నేతలు మద్దతివ్వాలని కోరారు.ఈ క్రమంలో ఎంపీ ఆర్. కృష్ణయ్య బీజేపీ నేతల్ని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
All Schools And Colleges Likely To Close On October 14th Know The Reason: విద్యార్థులకు మరో సెలవు రానున్నట్టు కనిపిస్తోంది. అక్టోబర్ 14వ తేదీన స్కూల్స్, కాలేజ్‌లు బంద్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసిన దారుణ మోసానికి బీసీ సంఘాలు తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఆ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Bandh On July Know Why Here Full Details: తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి సిద్ధమైంది. జూలైలో తెలంగాణ బంద్ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Maoists Call Bandh In Telangana: చెల్పాకలో నవంబర్ 30న జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈ నెల 9న తెలంగాణ వ్యాప్తంగా బంద్ పాటించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. గురువారం ఈ బంద్‌కు సంబంధించిన లేఖను మీడియాకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని స్కూళ్లు, కాలేజీలు బంద్ పాటించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు.
Telangana Bandh on January 10: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అమలులోకి తీసుకొచ్చిన 317 జీవోను మళ్లీ సమీక్షించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో జనవరి 10న రాష్ట్రవ్యాప్త బంద్ ను బీజేపీ శ్రేణులు పిలుపునిచ్చాయి. ఈ బంద్ కు ప్రజలందరూ మద్దతివ్వాలని వారు కోరారు.
బస్సుపై రాళ్ల దాడి.. భయాందోళనలో ప్రయాణికులు
తెలంగాణ బంద్‌లో పాల్గొన్న కోదండరామ్ అరెస్ట్.. నిరసన!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
మంత్రి హరీశ్ రావు గురించి అశ్వత్థామ రెడ్డి వ్యాఖ్యలు
ఆర్టీసీ సమ్మెపై ఎన్‌హెచ్‌ఆర్సీకి ఫిర్యాదు
19న తెలంగాణ బంద్.. కార్మికుల భవిష్యత్ కార్యాచరణ
ఇంటర్ బోర్డు వైఫల్యాలకు నిరసనగా ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా బంద్ కు బీజేపీ పిలుపునిచ్చింది
యూనివర్సిటీలో విద్యార్థులపై దాడి ఘటనపై నిరసన వ్యక్తంచేస్తూ నేడు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు పిలుపు...