తెలంగాణ బంద్: టీటీడీపీ నేతలు అరెస్ట్

తెలంగాణ బంద్: టీటీడీపీ నేతలు అరెస్ట్

Last Updated : Oct 19, 2019, 02:20 PM IST
తెలంగాణ బంద్: టీటీడీపీ నేతలు అరెస్ట్

హైదరాబాద్: తెలంగాణలో ఆర్టీసీ కార్మిక సంఘాలు చేపట్టిన బంద్‌కు ఇతర రాజకీయ పార్టీల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. ఇందులో భాగంగానే ఆర్టీసీ కార్మిక సంఘాలకు మద్దతుగా జూబ్లీ బస్ స్టేషన్‌లో కార్మికులతో కలిసి బైఠాయించిన టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డితో పాటు పార్టీకి చెందిన ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని లాలాగూడా పోలీస్ స్టేషన్‌కి తరలించారు. 

Trending News