BJP Atma Gourava Deeksha in Moosapet: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు బండి సంజయ్. రాష్ట్రంలో కేంద్రం రెండున్నర లక్షల ఇండ్లు మంజూరు చేస్తే.. 7 వేలు ఇండ్లు మాత్రమే కట్టి పేదల నోట్లో మట్టి కొడుతున్నారంటూ ఫైర్ అయ్యారు.
సీఎం కేసీఆర్ కూడా ది కేరళ స్టోరీ మూవీ చూడాలని కోరారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాలో చూపించిన తరహా సంఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ఈ మూవీలో చూపించింది 5 నుంచి 10 శాతమేనని పేర్కొన్నారు.
Bandi Sanjay Satirical Comments On CM KCR: ప్రధాని మోదీ టూర్‌కు సీఎం కేసీఆర్ రాకపోవడంపై బండి సంజయ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రధాని పర్యటనకంటే కేసీఆర్‌కు అంత ముఖ్యమైన పని ఏముందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ సభకు వస్తే సన్మానం చేద్దామని శాలువా తీసుకువచ్చానని అన్నారు.
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు బెయిల్ రావడంతో నేడు జైలు నుంచి రిలీజ్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. హిందీ పేపర్ తాను లీక్ చేస్తే.. తెలుగు పేపర్ ఎవరు చేశారని ప్రశ్నించారు.
Bandi Sanjay Arrest Live Updates: తెలంగాణ రాజకీయాలు ఫుల్ హీటెక్కిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. లైవ్ అప్డేట్స్ మీ కోసం..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కరీంనగర్లో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. భువనగిరి జిల్లా బొమ్మల రామారం తలించారు. అనంతరం అక్కడి నుంచి వైద్ పరీక్షల నిమిత్తం పాలకుర్తి హాస్పిటల్‌కు తరలించారు.
Bandi Sanjay Arrest: కరీంనగర్లో అర్ధరాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆయన అరెస్ట్‌కు కారణం చెప్పకుండా బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. దీంతో బీజేపీ నాయకులు రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చారు.
Bandi Sanjay Comments On CM KCR: ప్రధాని మోదీకి ప్రతిపక్షాల నేతలు రాసిన లేఖపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు సంతకాలే లేకుండా లెటర్లు ఎలా రాశారంటూ సెటైర్లు వేశారు. కేసీఆర్ సరికొత్త డ్రామాకు తెరలేపారని.. ప్రధాని మోదీని బద్నాం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫైర్ అయ్యారు.
OBC Leaders Meeting In Hyderabad: తెలంగాణలో కేసీఆర్ పాలనకు ప్రజలు విసిగిపోయారని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాలు ఇబ్బంది పడుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు.
Bandi Sanjay Speech At Booth Swashakthikar Abhiyan Workshop: తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన అధికారం బీజేపీదేనని బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకంటే సంస్థగతంగా బీజేపీనే బలంగా ఉందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బూత్ స్వశక్తీకరణ్ అభియాన్ వర్క్ షాప్‌లో ఆయన మాట్లాడారు.
Bandi Sanjay slams CM KCR | తెలంగాణ సీఎం కేసీఆర్‌కు దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రజలు దీపావళి గిఫ్ట్ ఇచ్చారని, మరికొన్ని రోజుల్లో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సంక్రాంతి గిఫ్ట్ కూడా ఇస్తారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో రాజకీయం ఉద్రిక్తతకు దారితీస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా ఓ కార్యకర్త ఆత్మహత్యకు ప్రయత్నించడం కలకలం రేపింది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.