Telangana BJP: బీజేపీ పెద్దలు తెలంగాణపై ఫోకస్ పెట్టారా..? ఉన్న పళంగా తెలంగాణ బీజేపీ నేతలను ఎందుకు ఢిల్లీకీ పిలిపించినట్లు..? తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం మారబోతుందా..? అందుకే బీజేపీ నేతలను హై కమాండ్ హస్తినకు రావాలని ఆదేశించిందా...? నేతల తీరుతో విసిగిపోయి క్లాస్ పీకేందుకే ఢిల్లీ రమ్మని అల్టిమేట్ ఇచ్చిందా..? ఇక తెలంగాణ బీజేపీ సంగతి ఏంటో తేల్చేయాలని బీజేపీ డిసైడ్ అయ్యిందా..?
Telangana Congress :కాంగ్రెస్ కొందరు సీనియర్లు ఎందుకు సడన్ గా సైలెంట్ అయ్యారు..ఒక వైపు ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ను తీవ్రంగా విమర్శిస్తుంటే ఈ నేతలు కనీసం నోరు కూడా ఎందుకు తెరవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో హంగామా చేసిన ఈ నేతలు ఇప్పుడు ఎందుకు మౌనం వ్రతం చేస్తున్నారు. ఫైర్ బ్రాండ్ గా పేరున్న నేతలు సైతం కామ్ గా ఉండడంపై కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి ..?
TIMS Hospitals: భాగ్యనగంలో నలుదిశలా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అందరికీ వైద్యం అందించే లక్ష్యంతో టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణాన్ని చేపట్టనుంది.
సైదాబాద్ ఘటన పట్ల తెలంగాణ ప్రభుత్వం బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల చెక్ అందించి ఆర్థికంగా ఆదుకుంది. మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ చిన్నారి తల్లి దండ్రులను కలిసి వారికి దైర్యం చెప్పారు.
మిడతల దండయాత్ర నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇప్పుడు వాటి నుంచి పంటలను కాపడానికి ఉన్న అన్ని ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తోంది. పరిమాణంలో చిన్నగా కనిపించినా మిడతలు పంటలపై పడితే మాత్రం పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.