BRS Party Filed Petition Against Election Commission: లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల సంఘం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటానికి దిగింది. ఉద్దేశపూర్వకంగా.. కుట్రపూరితంగా ఎన్నికల సమయంలో తమ పార్టీపై ఇబ్బందులకు గురి చేసేలా ఎన్నికల సంఘం వ్యవహరిస్తోందని గులాబీ పార్టీ ఆరోపించింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మతపరమైన చిహ్నాలు, విద్వేష ప్రసంగాలు చేసినా చర్యలు తీసుకోకపోవడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ మేరకు హైకోర్టులో బీఆర్ఎస్ పార్టీ పిటిషన్ వేసింది.
Tamilisai Soundararajan:కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ల పేర్లను ఖరారు చేస్తు గవర్నర్ తమిళి సై ఆమోదానికి పంపారు. ఆ తర్వాత తమిళి సై దీనికి ఆమోదం తెలిపారు. దీనిపై బీఆర్ఎస్ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేసింది.
Rajasingh Got Bail: గత కొన్నాళ్లుగా జైలు జీవితం అనుభవిస్తున్న రాజా సింగ్ కు ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టు ఒక శుభ వార్త చెప్పింది. ఆయనకు కొన్ని షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
వాన్పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో సీబీఐ దాఖలు చేసిన చార్జీషీట్ను కొట్టివేసింది. దీంతో వాన్పిక్ సంస్థకు ఊరట లభించినట్లయింది.
కరోనా కేసులు ( Corona cases ) రోజురోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో తెలంగాణలో అన్ని ప్రవేశపరీక్షల్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. టీఎస్ ఎంసెట్ ( TS EAMCET ) తో సహా అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాయిదా పడ్డాయి. తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేది ఇంకా స్పష్టత రావల్సి ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.