Telangana District-wise Rains Updates: తెలంగాణ రాష్ట్రం నలుమూలలా వానలు దంచి కొడుతున్నాయి. నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొమురం భీమ్ ఆసిఫాబాద్, వరంగల్, ఖమ్మం, కరీంనగర్ వంటి జిల్లాల్లో ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు జిల్లాల్లో గ్రామాలకు గ్రామాలే వరద నీటిలో చిక్కుకోగా ఇంకొన్ని చోట్ల గ్రామాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఏయే జిల్లాలో పరిస్థితి ఎలా ఉందంటే..
Heavy Rains in Telangana: కుండపోత వర్షాలకు తెలంగాణ అతలాకుతలం అవుతోంది. ఈ వానలు రాజధాని హైదరాబాద్ తో పాటు నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో బీభత్సం సృష్టించాయి.
Telangana Rains Updates: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రం నలుమూలలా ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రిజర్వాయర్లు నిండుకుండలను తలపిస్తున్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యగా ఎక్కడిక్కడ ఇరిగేషన్ అధికారులు రిజర్వాయర్ల గేట్లు నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో ఏయే జిల్లాల్లో వరదల పరిస్థితి ఎలా ఉందో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
Godavari River Floods : హైదరాబాద్ జులై 14: గోదావరి ప్రభావిత ప్రాంతాలైన భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో వరద ముప్పు అధికంగా ఉండటంతో ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
Holiday for schools, colleges and offices in Telangana: హైదరాబాద్‌తో పాటు సంగారెడ్డి, మెదక్ జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 30న జరగాల్సిన ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ (PE CET) అక్టోబరు 23కి వాయిదా వేస్తున్నట్టు పీఈ సెట్ కన్వీనర్ స్పష్టంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.