తెలంగాణలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ, రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం నైరుతి దిశకు విస్తరించడంతో.. ఆ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి.
Rains in Telangana: తెలంగాణలో నేడు, రేపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. పలుచోట్ల ఒక మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది.
Telangana Summer Temperatures: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. నిన్న ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 45.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ, రేపు ఉష్ణోగ్రతలు మరింత పెరగవచ్చు.
Telangana Weather Updates: తెలంగాణకు మరో నాలుగు రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పలుచోట్ల 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రత తగ్గే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
Rains in Telangana: తెలంగాణకు నేటి నుంచి 5 రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం నుంచి శుక్రవారం వరకు పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.