March 2025 Quota Tirumala Srivari Arjitha Seva Tickets Released: తిరుమలలో శ్రీవారిని కనులారా వీక్షించేందుకు.. స్వామివారి ప్రత్యేక సేవలో తరించేందుకు ఆర్జిత సేవల టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అందుబాటులోకి తీసుకువచ్చింది.
Leo Movie: విజయ్ లియో మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ కాకుండానే రికార్డు సృష్టించింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.
2KM queue line at mid night in Chennai for India vs Australia 3rd ODI Tickets. సిరీస్ డిసైడర్ అయిన చెన్నై మ్యాచ్ టికెట్ల కోసం రెండో వన్డే జరగడానికి ముందే ప్రేక్షకులు క్యూ కట్టారు.
IND vs NZ 2023 Uppal Match Tickets Released on Paytm Today. జనవరి 13 నుంచి 16 వరకు భారత్, న్యూజిలాండ్ మ్యాచ్ టికెట్స్ ఆన్లైన్లో విడతల వారీగా విడుదల చేయనున్నారు.
IND vs NZ 2023 Uppal Stadium Tickets available only on Paytm. జనవరి 13 నుంచి ఆన్లైన్లో భారత్, న్యూజిలాండ్ తొలి వన్డే టికెట్ల అమ్మకాలు మొదలవుతాయని హెచ్సీఏ అధ్యక్షుడు మొహ్మద్ అజహరుద్దీన్ తెలిపారు.
BCCI plan to shifting IND vs AUS 3rd T20I from Hyderabad. మూడో టీ20 మ్యాచ్ను హైదరాబాద్ నుంచి మరో చోటుకు మార్చే ఆలోచనలో ఉందని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
Fans Injured at Hyderabad Gymkhana Cricket Stadium for IND vs AUS 3rd T20I Ticket. హైదరాబాద్ నగరంలోని జింఖానా మైదానం వద్ద ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
Hyderabad City Police buy IND vs AUS 3rd T20I Tickets. గ్రౌండ్ మొత్తం ఖాళీ కాగానే.. హైదరాబాద్ సిటీ పోలీసులు కౌంటర్ దగ్గరికి వెళ్లి మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేశారు.
Netizens trolls HCA President Mohammad Azharuddin over IND vs AUS 3rd T20I Tickets. హెచ్సీఏ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత మొహ్మద్ అజారుద్దీన్ ను క్రికెట్ ఫాన్స్ అమ్మనా బూతులు తిడుతున్నారు.
IND vs AUS 3rd T20I Ticket Prices. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఆదివారం ఉప్పల్ స్టేడియంలో జరగాల్సిన మూడో టీ20 మ్యాచ్కు సంబంధించి టికెట్ల అమ్మకం ఆరంభం అయింది.
Indian Railway Tickets: దేశంలో రైల్వేకు ప్రత్యేక స్థానం ఉంది. ధనవంతుడి దగ్గర నుంచి పేదవాడి వరకు రైల్వేలో ప్రయాణించడానికి ప్రాధాన్యత చూపుతుంటారు. ఐతే టాయిలెట్ పక్కన సీటు రాకుండా ఇలా చూడవచ్చు..
Standing room tickets released for India vs Pakistan Clash. భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు సంబంధించి మరో 4 వేలకు పైగా స్టాండింగ్ రూమ్ టికెట్లను తాజాగా ఐసీసీ విడుదల చేసింది.
India vs Pakistan Asia Cup 2022 Match Tickets available from August 15. ఆగస్టు 15 నుంచి ఆసియా కప్ 2022 మ్యాచుల టిక్కెట్ల అమ్మకాలను ప్రారంభించనున్నట్లు ఏసీసీ ప్రకటించింది.
Kiran Abbavaram to give Free Tickets For Sammathame Movie. మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన సమ్మతమే సినిమా శుక్రవారం గ్రాండ్ రిలీజ్ అవుతుంది. కామెంట్ చేసి ఫ్రీగా సినిమా టికెట్ పొందండి.
IND vs SA Visakhapatnam 3rd T20I Tickets. భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య విశాఖపట్నంలో జరగనున్న మూడో టీ20 మ్యాచ్ కోసం ఆన్లైన్లో టిక్కెట్లు విక్రయానికి పెట్టగా.. హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
One Family One Ticket: ఉదయ్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో ఒక కుటుంబం ఒక్కటే టికెట్ పై చర్చించే అవకాశం ఉంది. దీనిపై ఈ సమావేశాలు ముగిసేలోపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Problem for Radhe Shyam with AP New GO. శుక్రవారం విడుదల కానున్న 'రాధేశ్యామ్' సినిమా టికెట్స్ ఏపీ రాష్ట్రంలో ఇంకా విడుదల కాలేదు. ఇది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.